బైబిల్

  • హొషేయ అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలుH3478 విస్తారముగా వ్యాపించిన ద్రాక్షH1612 చెట్టుతో సమానముH7737 . వారు ఫలముH6529 ఫలించిరి. ఫలముH6529 ఫలించినకొలదిH7230 వారు బలిపీఠములనుH4196 మరి విశేషముగాH7235 చేయుచువచ్చిరి; తమ భూమిH776 ఫలవంతమైనకొలదిH2896 వారు తమ దేవతాస్తంభములనుH4676 మరి విశేషముగాH3190 చేసిరి.

2

వారి మనస్సుH3820 కపటమైనదిH2505 గనుక వారు త్వరలోనేH6258 తమ అపరాధమునకుH816 శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠములనుH4196 తుత్తునియలుగాH6202 చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములనుH4676 పాడుచేయునుH7703 .

3

రాజుH4428 మనకు లేడుH369 , మనము యెహోవాకుH3068 భయH3372 పడముH3808 , రాజుH4428 మనకేమిH4100 చేయునుH6213 అని వారిప్పుడుH6258 చెప్పుదురుH559 .

4

అబద్ధH7723 ప్రమాణములుH422 చేయుదురు, సంధులుH1285 చేయుదురుH3772 , వట్టిమాటలుH1697 పలుకుదురుH1696 , అందువలన భూమిH7704 చాళ్లH8525 లోH5921 విషపుకూరH7219 మొలచునట్టుగాH6524 దేశములో వారి తీర్పులుH4941 బయలుదేరుచున్నవి.

5

బేతావెనులోనున్నH1007 దూడవిషయమైH5697 షోమ్రోనుH8111 నివాసులుH7934 భయపడుదురుH1481 , దాని ప్రభావముH3519 పోయెననిH1540 ప్రజలునుH5971 , సంతోషించుచుండినH1523 దాని అర్చకులునుH3649 దుఃఖింతురుH56 .

6

ఎఫ్రాయిముH669 అవమానముH1317 నొందుటకుH3947 , ఇశ్రాయేలుH3478 వారు తాము చేసిన ఆలోచనవలనH6098 సిగ్గుH954 తెచ్చుకొనుటకు, అది అష్షూరుH804 దేశములోనికి కొనిపోబడిH2986 రాజైనH4428 యారేబునకుH3377 కానుకగాH4503 ఇయ్యబడును.

7

షోమ్రోనుH8111 నాశమగునుH1820 , దాని రాజుH4428 నీళ్లలోH4325 కొట్టుకొనిపోవు నురుగుతోH7110 సమానమగును.

8

ఇశ్రాయేలువారిH3478 పాపH2403 స్వరూపమైన ఆవెనులోనిH206 ఉన్నత స్థలములుH1116 లయమగునుH8045 , ముండ్లH6975 చెట్లును కంపయుH1863 వారి బలిపీఠములH4196 మీదH5921 పెరుగునుH5927 , పర్వతములనుH2022 చూచిమమ్మును మరుగుచేయుడనియుH3680 , కొండలనుH1389 చూచిమామీదH5921 పడుడనియుH5307 వారు చెప్పుదురుH559 .

9

ఇశ్రాయేలూH3478 , గిబియాH1390 దినములనుండిH3117 నీవు పాపముH2398 చేయుచు వచ్చితివి, అచ్చటH8033 వారు నిలిచియుండిరిH5975 . దుర్మార్గులH5932 మీదH5921 జరిగిన యుద్ధముH4421 గిబియాలోH1390 వారిమీదకి రాగాH5381

10

నా యిష్టప్రకారముH185 నేను వారిని శిక్షింతునుH3256 ; వారు చేసిన రెండుH8147 దోషక్రియలకు నేను వారిని బంధింపగాH631 అన్యజనులుH5971 కూడిH622 వారిమీదికిH5921 వత్తురు.

11

ఎఫ్రాయిముH669 నూర్పునందు అభ్యాసముగలదైH3925 కంకులను త్రొక్కH1758 గోరుH157 పెయ్యవలెH5697 ఉన్నది; అయితే దానిH5921 నున్ననిH2898 మెడకుH6677 నేనుH589 కాడి కట్టుదునుH5674 ; ఎఫ్రాయిముచేతH669 దున్నించుటకుH7392 నేనొకని నియమింతును, యూదాH3063 భూమిని దున్నునుH2790 , యాకోబుH3290 దానిని చదునుH7702 చేసికొనును.

12

నీతిH6666 ఫలించునట్లు మీరు విత్తనముH2232 వేయుడి ప్రేమయనుH2617 కోతH7114 మీరు కోయుడి, యెహోవానుH3068 వెదకుటకుH1875 ఇదే సమయముH6256 గనుక ఆయన ప్రత్యక్షమైH935 మీమీద నీతిH6664 వర్షముH3384 కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమిH5215 దున్నుడిH5214 .

13

నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యుH1368లనుH7230 నమ్ముకొనిH982 నీవు చెడుతనపుH7562 పంటకై దున్నితివిH2790 గనుకH3588 మీరు పాపమనుH5766 కోతకోసియున్నారుH7114 . అబద్ధమునకుH3585 ఫలముH6529 పొందియున్నారుH398 .

14

నీ జనులH5971 మీదికి అల్లరిH7588 వచ్చునుH6965 ; షల్మానుH8020 యుద్ధముచేసిH4421 బేతర్బేలునుH1009 పాడుచేసినట్లుH7701 ప్రాకారములుగల నీ పట్టణముH4013 లన్నియుH3605 పాడగునుH7703 ; పిల్లలH1121 మీదH5921 తల్లులుH517 నేలను పడవేయబడుదురుH7376 .

15

ఈలాగునH3602 మీరు చేసినH6213 ఘోరమైన దుష్టక్రియలనుH7451 బట్టిH6440 బేతేలుH1008 మీకు నాశన కారణమగును; ఉదయకాలమునH7837 ఇశ్రాయేలుH3478 రాజుH4428 కొట్టబడి నిర్మూలమగునుH1820 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.