బైబిల్

  • దానియేలు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 లోకH772 మంతటH3606 నివసించుH1753 సకలH3606 జనులకునుH5972 దేశస్థులకునుH524 ఆ యా భాషలుH3961 మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు-మీకు క్షేమాH8001భివృద్ధిH7680 కలుగునుగాక.

2

మహోన్నతుడగుH5943 దేవుడుH426 నా యెడలH5974 చేసినH5648 అద్భుతములనుH8540 సూచక క్రియలనుH852 మీకు తెలియజేయుటకుH2324 నాకు మనస్సుH8232 కలిగెను.

3

ఆయన సూచకH852 క్రియలు ఎంతోH4101 బ్రహ్మాండమైనవిH7260 ; ఆయన అద్భుతములుH8540 ఎంతోH4101 ఘనమైనవిH8624 , ఆయన రాజ్యముH4437 శాశ్వతH5957 రాజ్యముH4437 ; ఆయన ఆధిపత్యముH7985 తరH1859 తరములుH1859 నిలుచుచున్నది.

4

నెబుకద్నెజరనుH5020 నేనుH576 నా యింటH1005 విశ్రాంతియుH7954 నా నగరమందుH1965 క్షేమమునుH7487 గలవాడనైయుండి యొక కలH2493 కంటినిH2370 ; అది నాకు భయముH1763 కలుగజేసెను.

5

నేను నా పడకH4903 మీదH5922 పరుండియుండగా నా మనస్సునH7217 పుట్టిన తలంపులుH2376 నన్ను కలతపెట్టెనుH927 .

6

కావున ఆ స్వప్నH2493 భావముH6591 నాకు తెలియజేయుటకైH3046 బబులోనుH895 జ్ఞానుH2445 లనందరినిH3606 నా యెదుటికిH6925 పిలువనంపవలెననిH5924 ఆజ్ఞH2942 నేనిచ్చితినిH7761 .

7

శకునగాండ్రునుH826 గారడీవిద్యగలవారునుH2749 కల్దీయులునుH3779 జ్యోతిష్యులునుH1505 నా సన్నిధికి రాగాH5954 నేనుH576 కనిన కలనుH2493 వారితో చెప్పితినిH560 గాని వారు దాని భావమునుH6591 నాకు తెలుపH3046 లేకH3809 పోయిరి.

8

కడపటH318 బెల్తెషాజరనుH1096 నా దేవతH426 పేరునుబట్టిH8036 బిరుదుపొందినH8036 దానియేలనువాడుH1841 నా యెదుటికిH6925 వచ్చెనుH5954 ; పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మH7308 అతనియందుండెనుH1768 , కావున నేనతనికి నా కలనుH2493 చెప్పితినిH560 .

9

ఎట్లనగా-శకునగాండ్రH2749 అధిపతియగుH7229 బెల్తెషాజరూH1096 , పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మH7308 నీయందున్నదనియు, ఏ మర్మముH7328 నిన్ను కలతH598 పెట్టదనియుH3809 నేH576 నెరుగుదునుH3046 గనుకH1768 నేను కనినH2370 కలయుH2493 దానిH1768 భావమునుH6591 నాకు తెలియజెప్పుముH560 .

10

నేను నా పడకH4903 మీదH5922 పరుండియుండగా నాకు ఈ దర్శనములుH2376 కలిగెను; నేను చూడగాH2370 భూమిH772 మధ్యనుH1459 మిగులH7690 ఎత్తుగలH7314 యొక చెట్టుH363 కనబడెనుH431 .

11

ఆ చెట్టుH363 వృద్ధిH7236 పొంది బ్రహ్మాండమైనదాయెనుH8631 ; దాని పైకొమ్మలు ఆకాశముH8065 నకంటునంతH4291 ఎత్తుగానుH7314 దాని ఆకారముH2379 భూH772 తలమంతH3606 విశాలముగాను ఉండెను.

12

దాని ఆకులుH6074 సొగసుగానుH8209 దాని పండ్లుH4 విస్తారముగానుH7690 కనబడెను. అందులో సమస్తH3606 జీవకోట్లకు చాలునంత ఆహారముండెనుH4203 ; దాని నీడనుH2927 అడవిH1251 జంతువులుH2423 పండుకొనెను, దాని కొమ్మలలోH6056 ఆకాశH8065 పక్షులుH6853 కూర్చుండెనుH1753 ; సకలH3606 మనుష్యులకుH1321 చాలునంత ఆహారముH2110 దానియందుండెను.

13

మరియు నేను నా పడకH4903 మీదH5922 పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములనుH2376 చూచుచుండగాH2370 ,

14

జాగరూకుడగుH5894 ఒక పరిశుద్ధుడుH6922 ఆకాశముH8065 నుండిH4481 దిగిH5182 వచ్చి ఈలాగు బిగ్గరగాH2429 ప్రకటించెనుH7123 ఈ చెట్టునుH363 నరికిH1414 దాని కొమ్మలనుH6056 కొట్టిH7113 దాని ఆకులనుH6074 తీసివేసిH5426 దాని పండ్లనుH4 పారవేయుడిH921 ; పశువులనుH2423 దాని నీడనుండిH4481 తోలివేయుడిH5111 ; పక్షులనుH6853 దాని కొమ్మలH6056 నుండిH4481 ఎగురగొట్టుడి.

15

అయితేH1297 అది మంచునకుH2920 తడిసిH6647 పశువులH2423 వలెH5974 పచ్చికలోH6211 నివసించునట్లు దాని మొద్దునుH6136 ఇనుముH6523 ఇత్తడిH5174 కలిసిన కట్టుతోH613 కట్టించి, పొలములోనిH1251 గడ్డిపాలగునట్లుH1883 దానిని భూమిలోH772 విడువుడిH7662 .

16

ఏడుH7655 కాలములుH5732 గడచుH2499 వరకుH5922 వానికున్న మానవH606 మనస్సునకుH3825 బదులుగా పశువుH2423 మనస్సుH3825 వానికి కలుగును.

17

ఈ ఆజ్ఞH6600 జాగరూకులగుH5894 దేవదూతల ప్రకటనH1510 ననుసరించి జరుగును, నిర్ణయమైనH7595 పరిశుద్ధులH6922 ప్రకటనH3983 ననుసరించి సంభవించును. మహోన్నతుడగుH5943 దేవుడు మానవులH606 రాజ్యముపైనిH4437 అధికారియైయుండిH7990 , తానెవరికిH4479 అనుగ్రహింపH5415 నిచ్ఛయించునోH6634 వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైనH5922 అత్యల్పH8215 మనుష్యులనుH606 ఆయన నియమించుచున్నాడనియుH6966 మనుష్యులందరుH2417 తెలిసికొనునట్లుH3046 ఈలాగు జరుగును.

18

బెల్తెషాజరూH1096 , నెబుకద్నెజరనుH5020 నాకుH576 కలిగినH2370 దర్శనముH2493 ఇదేH1836 ; నీవు తప్ప నా రాజ్యములోH4437 మరి ఏH3606 జ్ఞానియుH2445 దాని భావముH6591 నాకు చెప్పH3046 నేరడుH3809 . నీయందు పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మయున్నదిH7308 గనుక నీవేదానినిH607 చెప్ప సమర్థుడవంటినిH3546 .

19

అందుకుH116 బెల్తెషాజరనుH1096 దానియేలుH1841 ఒకH2298 గంటసేపుH8160 అతివిస్మయమునొందిH8075 మనస్సునందుH7476 కలవరపడగాH927 , రాజుH4430 -బెల్తెషాజరూH1096 , యీ దర్శనమువలనH2493 గాని దాని భావమువలనH6591 గాని నీవు కలవరH927 పడకుముH409 అనెనుH560 . అంతట బెల్తెషాజరుH1096 -నా యేలినవాడాH4756 , యీ దర్శనఫలముH2493 తమరిని ద్వేషించుH8131 వారికి కలుగునుగాక, దాని భావముH6591 తమరి శత్రువులకుH6146 చెందునుగాక,

20

తాము చూచినH2370 చెట్టుH363 వృద్ధిH7236 నొంది బ్రహ్మాండమైనదాయెనుH8631 ; దాని పైకొమ్మలు ఆకాశమునH8065 కంటునంతH4291 ఎత్తుగానుH7314 దాని ఆకారముH2379 భూతలH772 మంతH3606 విశాలముగాను ఉండెను.

21

దాని ఆకులుH6074 సొగసుగానుH8209 దాని పండ్లుH4 విస్తారములుగానుH7690 కనబడెను, అందులో సమస్తH3606 జీవకోట్లకు చాలినంత ఆహారముండెనుH4203 , దాని నీడను అడవిH1251 జంతువులుH2423 పండుకొనెనుH1753 , దాని కొమ్మలలోH6056 ఆకాశH8065 పక్షులుH6853 కూర్చుండెనుగదాH7932

22

రాజాH4430 , ఆH1932 చెట్టు నిన్నుH607 సూచించుచున్నది; నీవు వృద్ధిపొందిH7236 మహా బలముగలవాడవైతివిH8631 ; నీ ప్రభావముH7238 వృద్ధినొందిH7236 ఆకాశమంతH8065 ఎత్తాయెనుH4291 ; నీ ప్రభుత్వముH7985 లోకమంతటH772 వ్యాపించియున్నది.

23

చెట్టును నరుకుముH1414 , దాని నాశనముH2255 చేయుము గానిH1297 దాని మొద్దునుH6136 భూమిలోH772 ఉండనిమ్ముH7662 ; ఇనుముH6523 ఇత్తిడిH5174 కలిసిన కట్టుతోH613 ఏడుH7655 కాలములుH5732 గడచుH2499 వరకుH5922 పొలములోనిH1251 పచ్చికలోH1883 దాని కట్టించి, ఆకాశపుH8065 మంచుకుH2920 తడవనిచ్చిH6647 పశువులH2423 తోH5974 పాలుపొందనిమ్మనిH2508 జాగరూకుడగుH5894 ఒక పరిశుద్ధుడుH6922 పరలోకముH8065 నుండిH4481 దిగివచ్చిH5182 ప్రకటించుటH560 నీవు వింటివి గదా.

24

రాజాH4430 , యీH1836 దర్శనభావమేదనగాH6591 , సర్వోన్నతుడగుH5943 దేవుడు రాజగుH4430 నా యేలినవానిH4756 గూర్చిH5922 చేసిన తీర్మానH1510 మేదనగాH1768

25

తమయొద్ద నుండకుండ మనుష్యులుH606 నిన్ను తరుముదురుH2957 , నీవు అడవిH251 జంతువులH2423 మధ్య నివాసముH4070 చేయుచుH1934 పశువులవలెH8450 గడ్డిH6211 తినెదవుH2939 ; ఆకాశపుH8065 మంచుH2920 నీమీదపడి నిన్ను తడుపునుH6647 ; సర్వోన్నతుడగుదేవుడుH5943 మానవులH606 రాజ్యముపైనH4437 అధికారియైH7990 యున్నాడనియు, తానెవనికిH4479 దాని ననుగ్రహింప నిచ్ఛయించునోH6634 వానికి అనుగ్రహించుననియుH5415 నీవు తెలిసికొనుH3046 వరకుH5705 ఏడుH7655 కాలములుH5732 నీకీలాగు జరుగునుH2499 .

26

చెట్టుH363 యొక్కH1768 మొద్దుH6136 నుండనియ్యుడనిH7662 వారు చెప్పిరిగదాH560 దానివలన సర్వోన్నతుడుH8065 అధికారియనిH7990 నీవు తెలిసికొనినH3046 మీదటH4481 నీ రాజ్యముH4437 నీకు మరల ఖాయముగH7011 వచ్చునని తెలిసికొమ్ము.

27

రాజాH4430 , నా యోచనH4431 నీH5922 దృష్టికి అంగీకారమగునుH8232 గాక; ఒకవేళ నీవు నీ పాపములుH2408 మానిH6562 నీతిH6665 న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణH2604 చూపినయెడలH2006 నీకున్న క్షేమముH7963 నీకికమీదట నుండుననిH1934 దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.

28

పైన జెప్పినదంతయు రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నకుH5922 సంభవించెనుH4291 .

29

పండ్రెండుH8648 నెలలుH3393 గడచినH7118 పిమ్మట అతడు తన రాజధానియగుH4437 బబులోనులోనిH895 నగరునందుH1965 సంచరించుచుండగాH1981

30

రాజుH4430 -బబులోననుH895H1668 మహాH7229 విశాలపట్టణము నా బలాH8632 ధికారమునుH2632 నా ప్రభావH1923 ఘనతనుH3367 కనపరచుటకై నా రాజధానిH4437 నగరముగాH1005 నేనుH576 కట్టించినదిH1124 కాదాH3809 అనిH560 తనలో తాననుకొనెనుH6032 .

31

రాజుH4430 నోటH6433 ఈ మాటH4406 యుండగా ఆకాశముH8065 నుండిH4481 యొక శబ్దముH7032 వచ్చెనుH5308 , ఏదనగా-రాజగుH4430 నెబుకద్నెజరూH5020 , యిదే నీకు ప్రకటనH560 నీ రాజ్యముH4437 నీయొద్దనుండిH4481 తొలగిపోయెనుH5709 .

32

తమయొద్ద నుండిH4481 మనుష్యులుH606 నిన్ను తరిమెదరుH2957 ; నీవు అడవిH1251 జంతువులH2423 మధ్య నివాసముH4070 చేయుచు పశువులవలెH8450 గడ్డిH6211 మేసెదవుH2939 ; సర్వోన్నతుడగుH5943 దేవుడు మానవులH606 రాజ్యముపైనH4437 అధికారియైయుండిH7990 , తానెవనికిH4479 దాని అనుగ్రహింప నిశ్చయించునోH6634 వానికి అనుగ్రహించుననిH5415 నీవు తెలిసికొనుH3046 వరకుH5705 ఏడుH7655 కాలములుH5732 నీకీలాగు జరుగుననిH2499 చెప్పెను.

33

ఆ గడియలోనేH8160 ఆలాగున నెబుకద్నెజరుH5020 నకుH5922 సంభవించెనుH5487 ; మానవులలోH606 నుండిH4481 అతని తరిమిరిH2957 , అతడు పశువులవలెH8450 గడ్డిH6211 మేసెనుH399 , ఆకాశపుH8065 మంచుH2920 అతని దేహమునుH1655 తడపగాH6647 అతని తలవెండ్రుకలుH8177 పక్షిరాజుH5403 రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లుH2953 పక్షులH6853 గోళ్లవంటివియు నాయెను.

34

ఆ కాలముH3118 గడచినH7118 పిమ్మట నెబుకద్నెజరనుH5020 నేనుH576 మరలH8421 మానవబుద్ధిగలవాడనైH4486 నా కండ్లుH5870 ఆకాశము తట్టు ఎత్తిH5191 , చిరంH5957జీవియుH2417 సర్వోన్నతుడునగుH5943 దేవుని స్తోత్రముచేసిH1289 ఘనపరచిH1922 స్తుతించితినిH7624 ; ఆయన ఆధిపత్యముH7985 చిరకాలమువరకుH5957 ఆయన రాజ్యముH4437 తరH1859 తరములకుH1859 నున్నవి.

35

భూH772 నివాసుH1753 లందరుH3606 ఆయన దృష్టికి ఎన్నికకుH2804 రానివారుH3809 ; ఆయన పరలోకH8065 సేనయెడలనుH2429 భూH772 నివాసులయెడలనుH1753 తన చిత్తముH6634 చొప్పున జరిగించువాడుH5648 ; ఆయన చేయిH3028 పట్టుకొనిH4223 నీవేమిH4101 చేయుచున్నావనిH5648 ఆయనతో చెప్పుటకుH560 ఎవడును సమర్థుడుH383 కాడుH3809 .

36

ఆ సమయమందుH2166 నా బుద్ధిH4486 మరలH8421 నాకు వచ్చెను, రాజ్యH4437 సంబంధమగు ప్రభావమునుH3367 నా ఘనతయుH1923 నా తేజస్సునుH2122 నాకు కలిగెనుH8421 ; నా మంత్రులునుH1907 నా క్రిందియధిపతులునుH7261 నాయొద్ద ఆలోచనH1156 చేయ వచ్చిరి. నా రాజ్యముH4437 నాకు స్థిరపడగాH8627 నేను మరి ఎక్కువH3493 ఘనతH7238 నొందితినిH3255 .

37

ఈలాగు నెబుకద్నెజరనుH5020 నేనుH576 పరలోకపుH8065 రాజుయొక్కH4430 కార్యముH4567 లన్నియుH3606 సత్యములునుH7187 , ఆయన మార్గములుH735 న్యాయములునైH1780 యున్నవనియు, గర్వముతోH1467 నటించు వారినిH1768 ఆయన అణపH8214 శక్తుడనియుH3202 , ఆయనను స్తుతించుచుH7624 కొనియాడుచుH7313 ఘనపరచుచుH1922 నున్నాను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.