ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యూదాH3063 రాజగుH4428 యెహోయాకీముH3079 ఏలుబడిలోH4438 మూడవH7969 సంవత్సరమునH8141 బబులోనుH894 రాజగుH4428 నెబుకద్నెజరుH5019 యెరూషలేముమీదికిH3389 వచ్చిH935 దాని ముట్టడివేయగాH6696
2
ప్రభువుH136 యూదాH3063 రాజగుH4428 యెహోయాకీమునుH3079 దేవునిH430 మందిరములోనిH1004 శేషించినH7117 ఉపకరణములనుH3627 , ఆ రాజుచేతిH3027 కప్పగించెనుH5414 గనుక అతడు ఆ వస్తువులనుH3627 షీనారుH8152 దేశముH776 లోనిH935 తన దేవతాH430 లయమునకుH1004 తీసికొనిపోయిH935 తన దేవతాH430 లయపుH1004 బొక్కసములోH214 ఉంచెను.
3
రాజుH4428 అష్పెనజుH828 అను తన నపుంసకులH5631 యధిపతినిH7227 పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెనుH559 -ఇశ్రాయేలీయులH3478 రాజవంశములలోH4410 ముఖ్యులై, లోపముH3971 లేనిH369 సౌందర్యమునుH4758 సకలH3605 విద్యా ప్రవీణతయుH7919 జ్ఞానమునుH2451 గలిగి,
4
తత్వH3045 జ్ఞానముH1847 తెలిసినవారై రాజుH4428 నగరునందుH1964 నిలువH5975 దగినH3581 కొందరు బాలురనుH3206 రప్పించి, కల్దీయులH3778 విద్యనుH5612 భాషనుH3956 వారికి నేర్పుముH3925 .
5
మరియు రాజుH4428 తాను భుజించు ఆహారములోH6598 నుండియు తాను పానముచేయుH4960 ద్రాక్షారసములోH3196 నుండియు అనుదినH3117 భాగముH1697 వారికి నియమించిH , మూడుH7969 సంవత్సరములుH8141 వారిని పోషించిH1431 పిమ్మటH7117 వారిని తన యెదుటH6440 నిలువబెట్టునట్లుH5975 ఆజ్ఞ ఇచ్చెను.
6
యూదులలోనుండిH3063 దానియేలుH1840 , హనన్యాH2608 , మిషాయేలుH4332 , అజర్యాH5838 అనువారు వీరిలోనుండిరిH1961 .
7
నపుంసకులH5631 యధిపతిH8269 దానియేలునకుH1840 బెల్తెషాజరుH1095 అనియు, హనన్యాకుH2608 షద్రకనియుH7714 , మిషాయేలునకుH4332 మేషాకనియుH4335 , అజర్యాకుH5838 అబేద్నెగోH5664 అనియు పేళ్లుH8034 పెట్టెనుH7760 .
8
రాజు భుజించు భోజనమునుH6598 పానముచేయుH4960 ద్రాక్షారసమునుH3196 పుచ్చుకొని తన్ను అపవిత్రH1351 పరచుకొనకూడదనిH3808 దానియేలుH1840 ఉద్దేశించిH7760 , తాను అపవిత్రుడుH1351 కాకుండునట్లుH3808 వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకులH5631 యధిపతినిH8269 వేడుకొనగాH1245
9
దేవుడు H430 నపుంసకులH5631 యధిపతిH8269 దృష్టికి దానియేలునకుH1840 కృపాH2617 కటాక్షమునొందH7356 ననుగ్రహించెనుH5414 గనుక నపుంసకులH5631 యధిపతిH8269 దానియేలుతోH1840 ఇట్లనెనుH559
10
మీకు అన్నH3978 పానములనుH4960 నియమించినH4487 రాజగుH4428 నా యజమానునికిH113 నేనుH589 భయపడుచున్నానుH3372 ; మీ ఈడుH1524 బాలురH3206 ముఖముల కంటెH4480 మీ ముఖములుH6440 కృశించినట్లుH2196 ఆయనకు కనబడH7200 నేలH4100 ? అట్లయితే మీరు రాజుచేతH4428 నాకు ప్రాణాపాయముH2325 కలుగజేతురు.
11
నపుంసకులH5631 యధిపతిH8269 దానియేలుH1840 , హనన్యాH2608 , మిషాయేలుH4332 , అజర్యాH5838 అనువారిమీదH5921 నియమించినH4487 నియామకుH4453 నితోH413 దానియేలుH1840 ఇట్లనెనుH559 .
12
భోజనమునకుH398 శాకధాన్యాదులనుH2235 పానమునకుH8354 నీళ్లునుH4325 నీ దాసులమగుH5650 మాకిప్పించి, దయచేసిH4994 పదిH6235 దినములవరకుH3117 మమ్మును పరీక్షింపుముH5254 .
13
పిమ్మట మా ముఖములనుH4758 , రాజు నియమించిన భోజనముH6598 భుజించుH398 బాలురH3206 ముఖములనుH4758 చూచిH7200 నీకు తోచినట్టుగా నీ దాసులమైనH5650 మాయెడలH5973 జరిగింపుముH6213 .
14
అందుకతడు ఈH2088 విషయములోH1697 వారి మాటకు సమ్మతించిH8085 పదిH6235 దినములవరకుH3117 వారిని పరీక్షించెనుH5254 .
15
పదిH6235 దినములైనH3117 పిమ్మటH7117 వారి ముఖములుH4758 రాజు భోజనముH6598 భుజించుH398 బాలుH3206 రందరిH3605 ముఖములH1320 కంటెH4480 సౌందర్యముగానుH2896 కళగానుH1277 కనబడగాH7200
16
రాజు వారికి నియమించిన భోజనమునుH6598 పానముకొరకైనH4960 ద్రాక్షారసమునుH3196 ఆ నియామకుడుH4453 తీసివేసిH5375 , వారికి శాకధాన్యాదులH2235 నిచ్చెనుH5414 .
17
ఈH428 నలుగురుH702 బాలురH3206 సంగతి ఏమనగా, దేవుడుH430 వారికి జ్ఞానమునుH4093 సకలH3605 శాస్త్రH5612 ప్రవీణతయుH7919 వివేచనయుH2451 అనుగ్రహించెనుH5414 . మరియు దానియేలుH1840 సకలH3605 విధములగు దర్శనములనుH2377 స్వప్నభావములనుH2472 గ్రహించుH995 తెలివిగలవాడై యుండెను.
18
నెబుకద్నెజరుH5019 తన సముఖమునకుH6440 వారిని తేవలెననిH935 ఆజ్ఞH559 ఇచ్చి నియమించిన దినములుH3117 కాగానేH7117 నపుంసకులH5631 యధిపతిH8269 రాజుH4428 సముఖమునH6440 వారిని నిలువబెట్టెనుH935 .
19
రాజుH4428 వారితోH854 మాటలాడగాH1696 వారందరిలోH3605 దానియేలుH1840 , హనన్యాH2608 , మిషాయేలుH4332 , అజర్యాH5838 వంటివారెవరును కనబడH4672 లేదుH3808 గనుక వారే రాజుH4428 సముఖమునH6440 నిలిచిరిH5975 .
20
రాజుH4428 వీరియొద్ద విచారణH1245 చేయగా జ్ఞానH2451 వివేకములH998 సంబంధమైన ప్రతిH3605 విషయములోH1697 వీరు తన రాజ్యH4438 మందంతటనుండుH3605 శకునగాండ్రకంటెనుH825 గారడీవిద్యH2748 గలవారందరిH3605 కంటెనుH5921 పదిH6235 యంతలుH3027 శ్రేష్ఠులని తెలియబడెనుH4672 .
21
ఈ దానియేలుH1840 కోరెషుH3566 ఏలుబడిలో మొదటిH259 సంవత్సరముH8141 వరకుH5704 జీవించెనుH1961 .