ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1931 కాలమందుH6256 నీ జనులH5971 పక్షమున నిలుచునట్టిH5975 మహాH1419 అధిపతియగుH8269 మిఖాయేలుH4317 వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగాH1471 కూడిన కాలముH6256 మొదలుకొని యీH1931 కాలముH6256 వరకు ఎన్నటికినిH3808 కలుగనంతH1961 ఆపదH6869 కలుగునుH1961 ; అయితే నీ జనులలోH5971 గ్రంథమునందుH5612 దాఖలైనవారెవరోH3789 వారు తప్పించుకొందురుH4422 .
2
మరియు సమాధులలోH6083 నిద్రించుH3463 అనేకులుH7227 మేలుకొనెదరుH6974 ; కొందరుH428 నిత్యH5769 జీవముH2416 అనుభవించుటకును, కొందరుH428 నిందపాలగుటకునుH2781 నిత్యముగాH5769 హేయులగుటకునుH1860 మేలుకొందురు.
3
బుద్ధిమంతులైతేH799 ఆకాశమండలములోనిH7549 జ్యోతులనుH2096 పోలినవారై ప్రకాశించెదరుH2094 . నీతిమార్గముH6663 ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలెH3556 నిరంతరమునుH5703 ప్రకాశించెదరు.
4
దానియేలూH1840 , నీవుH859 ఈ మాటలనుH1697 మరుగుచేసిH5640 అంత్యH7093 కాలముH6256 వరకుH5704 ఈ గ్రంథమునుH5612 ముద్రింపుముH2856 . చాలమందిH7227 నలుదిశల సంచరించినందునH7751 తెలివిH1847 అధికమగునుH7235 అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.
5
దానియేలనుH1840 నేనుH589 చూచుచుండగాH7200 మరిH312 యిద్దరుH8147 మనుష్యులు ఏటిH2975 అవతలిH2008 యొడ్డునH8193 ఒకడునుH259 ఏటిH2975 ఇవతలిH2008 యొడ్డువH8193 ఒకడునుH259 నిలిచిరిH5975 .
6
ఆ యిద్దరిలో ఒకడుH376 నారబట్టలుH906 వేసికొన్నవాడైH3847 యేటిH2975 నీళ్లH4325 పైనH4605 ఆడుచుండువాని చూచి-ఈ యాశ్చర్యముH6382 ఎప్పుడుH4970 సమాప్తమగుననిH7093 యడుగగా
7
నారబట్టలుH906 వేసికొనిH3847 యేటిH2975 పైనH4605 ఆడుచున్న ఆ మనుష్యునిH376 మాటను నేను వింటినిH8085 ; ఏమనగా, అతడు తన కుడిచేతినిH3225 ఎడమచేతినిH8040 ఆకాశముH8046 వైపుH413 కెత్తిH7311 నిత్యH5769 జీవియగుH2416 వాని నామమున ఒట్టుపెట్టుకొనిH7650 , ఒకకాలముH4150 కాలములుH4150 అర్ధకాలముH2677 పరిశుద్ధH6944 జనముయొక్కH5971 బలమునుH3027 కొట్టివేయుటH5310 ముగింపబడగాH3615 సకలH3605 సంగతులు సమాప్తములగుననెనుH3615 .
8
నేనుH589 వింటినిగానిH8085 గ్రహింపH995 లేకపోతినిH3808 -నా యేలినవాడాH113 , వీటికిH428 అంతH319 మేమనిH4100 నేనడుగగాH559
9
అతడు-ఈ సంగతులుH1697 అంత్యH7093 కాలముH6256 వరకుH5704 మరుగుగాH5640 ఉండునట్లు ముద్రింపబడినవిH2856 గనుకH3588 , దానియేలూH1840 , నీవు ఊరకుండుమనిH1980 చెప్పెనుH559 .
10
అనేకులుH7227 తమ్మును శుద్ధిపరచుకొనిH1305 ప్రకాశమానులునుH3835 నిర్మలులునుH6884 అగుదురు. దుష్టులుH7563 దుష్టకార్యములుH7561 చేయుదురు గనుక ఏH3605 దుష్టుడునుH7563 ఈ సంగతులను గ్రహింపలేకపోవునుH995 గాని బుద్ధిమంతులుH7919 గ్రహించెదరుH995 .
11
అనుదినH8548 బలి నిలుపుH5493 చేయబడిన కాలముH6256 మొదలుకొని నాశనముH8074 కలుగజేయు హేయమైనదానినిH8251 నిలువ బెట్టుH5414 వరకు వెయ్యిన్నిH505 రెండువందలH3967 తొంబదిH8673 దినములగునుH3117 .
12
వెయ్యిన్నిH505 మూడుH7969 వందలH3967 ముప్పదిH7970 యైదుH2568 దినములుH3117 తాళుకొనిH5060 కనిపెట్టుకొనువాడుH2442 ధన్యుడుH835 .
13
నీవు అంత్యముH7093 వరకు నిలకడగాH1980 ఉండినయెడల విశ్రాంతినొందిH5117 కాలాంH3117 తమందుH7093 నీ వంతులోH1486 నిలిచెదవుH5975 .