ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత అతడు తూర్పుH6921 తట్టుH1870 చూచుH6437 గుమ్మమునకుH8179 నన్ను తోడుకొనిH1980 రాగా
2
ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 ప్రభావముH3519 తూర్పుH6921 దిక్కునH1870 కనబడెనుH2009 ; దానినుండి పుట్టిన ధ్వనిH6963 విస్తారH7227 జలములH4325 ధ్వనివలెH6963 వినబడెను, ఆయన ప్రకాశముచేతH3519 భూమిH776 ప్రజ్వరిల్లెనుH215 .
3
నాకు కనబడుH4758 దర్శనముH4758 , పట్టణమునుH5892 నాశముచేయుటకైH7843 నేను రాగాH935 నాకు కనబడినH7200 దర్శనమువలెH4758 నుండెను. మరియు కెబారుH3529 నదిH5104 దగ్గరH413 నాకు కనబడినH7200 దర్శనముH4758 వంటి దర్శనములుH4759 నాకు కనబడగాH7200 నేను సాగిలబడితినిH5307 .
4
తూర్పుH6921 తట్టుH1870 చూచుH6440 గుమ్మపుH8179 మార్గమునH1870 యెహోవాH3068 తేజోమహిమH3519 మందిరముH1004 లోనికిH413 ప్రవేశించెనుH935 .
5
ఆత్మH7307 నన్ను ఎత్తిH5375 లోపటిH6442 ఆవరణముH2691 లోనికిH413 తీసికొనిH935 రాగా యెహోవాH3068 తేజోమహిమతోH3519 మందిరముH1004 నిండియుండెనుH4390 .
6
మందిరములోనుండిH1004 యొకడుH376 నాతోH413 మాటలాడినట్టుH1696 నాకు శబ్దము వినబడెనుH8085 . అప్పుడు నాయొద్దH681 నిలిచినవాడుH5975 నాతోH413 ఇట్లనెనుH559 .
7
నరH120 పుత్రుడాH1121 , యిది నా గద్దెH3678 స్థలముH4725 , నా పాదH7272 పీఠముH3709 ; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులH3478 మధ్యH8432 నిత్యమునుH5769 నివసించెదనుH7931 , వారు ఇకను జారత్వముచేసిH2184 తమ రాజులH4428 కళేబరములకుH6297 ఉన్నతH1116 స్థలములను కట్టి, తామైననుH1992 తమ రాజులైననుH4428 నా పరిశుద్ధH6944 నామమునుH8034 అపవిత్రH2930 పరచకయుందురుH3808 , నాకును వారికిని మధ్యH996 గోడH7023 మాత్రముంచిH5414
8
నా గడపH5592 దగ్గరH854 వారి స్థలముల గడపలనుH5592 , నా ద్వారబంధములH4201 దగ్గరH681 వారి ద్వారబంధములనుH4201 కట్టి, తాముచేసినH6213 హేయక్రియలచేతH8441 నా పరిశుద్ధH6944 నామమునకుH8034 దూషణH2930 కలుగుటకై వారు హేతువు లైరి గనుక నేను కోపావేశుడనైH639 వారిని నాశనముH398 చేసితిని.
9
వారు జారత్వముH2184 మానిH7368 , తమ రాజులH4428 కళేబరములనుH6297 నాయొద్దనుండిH4480 దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యనుH8432 నేనెల్లప్పుడునుH5769 నివసింతునుH7931 .
10
కాబట్టి నరH120 పుత్రుడాH1121 , ఇశ్రాయేలీయులుH3478 తాము చేసిన దోషములనుబట్టిH5771 సిగ్గుపడునట్లుH3637 ఈ మందిరమునుH1004 వారికి చూపించుముH5046 , వారు దాని వైఖరినిH8508 కనిపెట్టవలెనుH4058 .
11
తాము చేసినH6213 వాటన్నిటినిబట్టిH3605 వారు సిగ్గుపడినH3637 యెడలH518 , మందిరముయొక్కH1004 వైఖరినిH6699 దాని యేర్పాటునుH8498 బహిర్గమస్థానములనుH4161 అంతర్గమస్థానములనుH4126 దానినిగూర్చిన మర్యాదH6699 లన్నిటినిH3605 విధుH2708 లన్నిటినిH3605 దాని ఆచారములనుH6699 క్రమములనుH8451 వారికి కనుపరచి, వారు ఆ ఆచారH6699 విధుH2708 లన్నిటినిH3605 గైకొనిH8104 ఆచరించునట్లుH6213 వారు చూచుచుండగాH5869 వాటిని వ్రాయించుముH3789 .
12
ఆ మందిరమునుగూర్చినH1004
విధిH8451
యేదనగా పర్వతముH2022
మీదH7218
దానికి చేరికైన స్థలH1366
మంతయుH3605
అతిపరిశుద్ధముH6944
, మందిరమునుగూర్చినH1004
విధిH8451
యిదియేH2063
.
13
మూరలH520 కొలచొప్పునH4060 బలిపీఠముయొక్కH4196 కొలత ఎంతనగా మూరెడుH520 , అనగా మూరెడుH520 జేనెడుH2948 బలిపీఠమునకుH4196 పీఠమొకటిH1354 యుండవలెను. దాని డొలుపుH2436 మూరెH520 డెత్తును మూరెడుH520 వెడల్పునుH7341 చుట్టుH5439 దాని చూరు జేనెడుH2239 విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను.
14
నేలమీదH776 కట్ట బడిన డొలుపుH2436 మొదలుకొనిH4480 క్రిందిH8481 చూరుH5835 వరకునుH5704 ఎత్తు రెండుH8147 మూరలుH520 , వెడల్పుH7341 మూరెడుH520 మరియు చిన్నH6996 చూరుH5835 మొదలుకొనిH4480 పెద్దH1419 చూరుH5835 వరకుH5704 నాలుగుH702 మూరలుH520 , దాని వెడల్పుH7341 మూరెడుH520 .
15
దేవుని కొండయనుH2025 భాగము నాలుగుH702 మూరలుH520 దేవాగ్నిగుండముH741 నుండిH4480 పైకిH4605 నాలుగుH702 కొమ్ములుండెనుH7161 ,
16
దేవాగ్నిగుండముH741 పంH6240 డ్రెండుH8147 మూరలH520 కొలత గలదై చచ్చౌకముగా నుండెను.
17
మరియు చూరుH5835 నిడివియుH753 వెడల్పునుH7341 నలుH702 దిశలH7253 పదుH6240 నాలుగుH702 మూరలు, దాని చుట్టునున్నH5439 అంచుH1366 జేనెడు, దాని చుట్టంతయుH5439 మూరెడుH520 , డొలపుH2436 ఒకటి యుండెను, దానికున్న మెట్లుH4609 తూర్పుH6921 తట్టుండెనుH6437 .
18
మరియు అతడు నాతోH413 ఇట్లనెనుH559 నరH120 పుత్రుడాH1121 , ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఈH428 బలిపీఠముH4196 కట్టబడిన పిమ్మట దానిమీదH5921 రక్తముH1818 చల్లిH2236 , దహన బలులుH5930 అర్పించుటకైH5927 విధులనుబట్టిH2708 ఈలాగున జరిగింపవలెనుH6213 .
19
ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH5002 పరిచర్యచేయుటకైH8334 నా సన్నిధికివచ్చుH7138 సాదోకుH6659 సంతానపుH2233 లేవీయులగుH3881 యాజకులH3548 కుH413 పాపపరిహారార్థబలిH2403 అర్పించుటకై కోడెనుH6499 ఇయ్యవలెనుH5414 .
20
వారు దాని తీసికొనిH3947 పాపపరిహారార్థబలిగాH2398 నర్పించి, బలి పీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 దాని రక్తములోH1818 కొంచెము తీసిH3947 దాని నాలుగుH702 కొమ్ములH7161 మీదనుH5921 చూరుయొక్కH5835 నాలుగుH702 మూలలH6438 మీదనుH413 చుట్టునున్నH5439 అంచుH1366 మీదనుH413 చమరవలెనుH5414 .
21
తరువాత పాపపరిహారార్థH2403 బలియగు ఎద్దునుH6499 తీసిH3947 పరిశుద్ధ స్థలముH4720 అవతలH2351 మందిరమునకుH1004 చేరిన నిర్ణయస్థలములోH4662 దానిని దహనముH8313 చేయవలెను.
22
రెండవH8145 దినమునH3117 పాపపరిహారార్థబలిగాH2403 నిర్దోషమైనH8549 యొక మేకH5795 పిల్లనుH8163 అర్పింపవలెనుH7126 ; కోడెచేతనుH6499 బలిపీఠమునకుH4196 పాపపరిహారముH2398 చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారముH2398 చేయవలెను.
23
దాని నిమిత్తము పాపపరిహారముH2398 చేయుట చాలించినH3615 తరువాత నిర్దోషమైనH8549 కోడెనుH6499 నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 అర్పింపవలెనుH7126 .
24
యెహోవాH3068 సన్నిధికిH6440 వాటిని తేగాH7126 యాజకులుH3548 వాటి మీదH5921 ఉప్పుH4417 చల్లిH7993 దహనబలిగాH5930 యెహోవాకుH3068 అర్పింపవలెనుH5927 .
25
ఏడుH7651 దినములుH3117 వరుసగా పాపపరిహారార్ధబలిగాH2403 ఒక మేకపిల్లనుH8163 ఒక కోడెనుH6499 నిర్దోషమైనH8549 ఒక పొట్టేలునుH352 వారు సిద్ధపరచవలెనుH6213 .
26
ఏడుH7651 దినములుH3117 యాజకులు బలిపీఠమునకుH4196 ప్రాయశ్చిత్తముH3722 చేయుచు దానిని పవిత్రH2891 పరచుచు ప్రతిష్ఠించుచుH3027 నుండవలెను.
27
ఆ దినములుH3117 తీరినH3615 తరువాత ఎనిమిదవH8066 దినముH3117 మొదలుకొనిH1973 యాజకులుH3548 బలిపీఠముH4196 మీదH5921 మీ దహనబలులనుH5930 మీ సమాధానబలులనుH8002 అర్పింపగాH6213 నేను మిమ్ము నంగీకరించెదనుH7521 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .