బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-35
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120 పుత్రుడాH1121 , శేయీరుH8165 పర్వతముH2022 వైపుH5921 నీ ముఖముH6440 త్రిప్పుకొనిH7760

3

దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 శేయీరుH8165 పర్వతమాH2022 , నేను నీకు విరోధినైతినిH413 , నా హస్తముH3027 నీమీదH5186 చాపిH5186 నిన్ను పాడుగానుH8077 నిర్జనముగానుH4923 చేసెదనుH5414 .

4

నీవుH859 నిర్జనముగాH8077 ఉండునట్లుH1961 నీ పట్టణములనుH5892 ఎడారులుగాH2723 చేసెదనుH7760 , నీవు పాడవుదువు, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని నీవు తెలిసికొందువుH3045 .

5

ఇశ్రాయేలీయులH3478 యెడల ఎడతెగనిH5769 పగH342 కలిగిH1961 , వారి దోషH5771 సమాప్తిH7093 కాలమునH6256 వారికి ఉపద్రవముH343 కలిగిన సమయమునH6256 నీవు వారిని ఖడ్గమునH2719 కప్పగించితివిH3027 గనుకH3282

6

నాH589 జీవముతోడుH2416 నేను నిన్ను రక్తముగాH1818 చేసెదనుH6213 , రక్తముH1818 నిన్ను తరుమునుH7291 , రక్తముH1818 నీకిష్టమాయెనుH8130H3808 గనుక రక్తమేH1818 నిన్ను తరుమునుH7291 , ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

7

వచ్చువారునుH7725 పోవువారునుH5674 లేకుండ అందరిని నిర్మూలముచేసిH3772 నేను శేయీరుH8165 పర్వతమునుH2022 పాడుగాను నిర్జనముగానుH8077 చేయుదునుH5414 .

8

అతని పర్వతములనుH2022 హతమైనవారితోH2491 నింపుదునుH4390 , నీ కొండలలోనుH1389 నీ లోయలలోనుH1516 నీ వాగుH650 లన్నిటిలోనుH3605 వారు ఖడ్గముచేతH2719 హతులైH2491 కూలుదురుH5307 .

9

నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొనునట్లుH3045 నీ పట్టణములుH5892 మరల కట్టH3427 బడకుండH3808 ఎల్లప్పుడునుH5769 పాడుగాH8077 ఉండజేయుదునుH5414 .

10

యెహోవాH3068 అక్కడH8033 నుండిననుH1961 ఆ రెండుH8147 జనములునుH1471 ఆ రెండుH8147 దేశములునుH776 మనవేH1961 ; మనము వాటిని స్వాధీనపరచుకొందముH3423 రండని నీవనుకొంటివేH559 ;

11

నాH589 జీవముతోడుH2416 నీవు వారి యెడల పట్టినH6213 పగవలనH8135 వారికి చూపిన అసూయచొప్పుననుH7068 క్రోధముH639 చొప్పునను నేను నీకు తగిన పనిచేసిH6213 , నిన్ను శిక్షించుటవలనH8199 వారికి నన్ను నేనే తెలియపరచుకొందునుH3045 .

12

అవి పాడైనవిH8074 , మనకు ఆహారముగాH402 అప్పగింపబడినవనిH5414 నీవు ఇశ్రాయేలుH3478 పర్వతములనుH2022 గురించిH5921 పలికినH559 దూషణH5007 మాటలన్నియుH3605 యెహోవానగుH3068 నాకుH589 వినబడెననిH8085 నీవు తెలిసికొందువుH3045 .

13

పెద్దH1431 నోరుH6310 చేసికొని మీరు నామీదH5921 విస్తారముగాH6280 ఆడిన మాటలుH1697 నాకుH589 వినబడెనుH8085 .

14

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 లోకH776 మంతయుH3605 సంతోషించునప్పుడుH8055 నాశనముH8077 నేను నీ మీదికి రప్పించెదనుH6213 .

15

ఇశ్రాయేలీయులH3478 స్వాస్థ్యముH5159 పాడైపోవుటH8074 చూచి నీవు సంతోషించితివిH8057 గనుకH834 నీకును ఆ ప్రకారముగానే చేసెదనుH6213 ; శేయీరుH8165 పర్వతమాH2022 , నీవు పాడవుH8077 దువుH1961 , ఎదోముH123 దేశము యావత్తునుH3605 పాడైపోవునుH8077 , అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.