బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-34
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120పుత్రుడాH1121, ఇశ్రాయేలీయులH3478 కాపరులనుH7462గూర్చిH5921 ఈ మాట ప్రవచింపుముH5012, ఆ కాపరులH7462తోH413 ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 తమ కడుపు నింపుకొనుH7462 ఇశ్రాయేలీయులH3478 కాపరులకుH7462 శ్రమH1945; కాపరులుH7462 గొఱ్ఱెలనుH6629 మేపవలెనుH7462 గదా.

3

మీరు క్రొవ్వినH1277 గొఱ్ఱెలను వధించిH2076 క్రొవ్వునుH2459 తినిH398 బొచ్చునుH6785 కప్పుకొందురుH3847 గాని గొఱ్ఱెలనుH6629 మేH7462పరుH3808,

4

బలహీనమైనవాటినిH2470 మీరు బలH2388పరచరుH3808, రోగముగలవాటినిH2470 స్వస్థH7495పరచరుH3808, గాయపడినH7665 వాటికి కట్టుH2280కట్టరుH3808, తోలివేసినH5080 వాటిని మరల తోలుకొనిH7725రారుH3808, తప్పిపోయినవాటినిH6 వెదH1245కరుH3808, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులైH6531 బలాత్కారముతోH2394 వాటిని ఏలుదురుH7287.

5

కాబట్టి కాపరులుH7462 లేకయేH1097 అవి చెదరిపోయెనుH6327, చెదరిపోయిH6327 సకలH3605 అడవిH7704 మృగములకుH2416 ఆహారH402మాయెనుH1961.

6

నా గొఱ్ఱెలుH6629 పర్వతముH2022లన్నిటిమీదనుH3605 ఎత్తయినH7311 ప్రతిH3605 కొండH1389మీదనుH5921 తిరుగులాడుచున్నవిH7686, నా గొఱ్ఱెలుH6629 భూమిH776యందంH6440తటH3605 చెదరిపోయిననుH6327 వాటినిగూర్చి విచారించువాడొకడునుH1875 లేడుH369, వెదకువాడొకడునుH1245 లేడుH369.

7

కాబట్టిH3651 కాపరులారాH7462, యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085

8

కాపరులుH7462 లేకుండH369 నా గొఱ్ఱెలుH6629 దోపుడుH957సొమ్మయిH1961 సకలమైనH3605 అడవిH7704మృగములకుH2416 ఆహారH402 మాయెనుH1961; కాపరులుH7462 నా గొఱ్ఱెలనుH6629 విచాH1875రింపరుH3808, తమ కడుపు మాత్రమే నింపుకొందురుH7462 గాని గొఱ్ఱెలనుH6629 మేH7462పరుH3808; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

9

కాబట్టిH3651 కాపరులారాH7462 యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085.

10

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నాH589 జీవముతోడుH2416 నేనుH589 ఆ కాపరులకుH7462 విరోధినైతినిH413, నా గొఱ్ఱెలనుగూర్చిH6629 వారియొద్దH3027 విచారించెదనుH1875, వారు గొఱ్ఱెలుH6629 మేపుటH7462 మాన్పించెదనుH7673, ఇకనుH5750 కాపరులుH7462 తమ కడుపు నింపుకొనH7462 జాలకH3808 యుందురు; నా గొఱ్ఱెలుH6629 వారికి తిండిH402కాకుండH3808 వారి నోటH6310నుండిH4480 వాటిని తప్పించెదనుH5337, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

11

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇదిగోH2009 నేను నేనేH589 నా గొఱ్ఱెలనుH6629 వెదకిH1239 వాటిని కనుగొందునుH1875.

12

తమ గొఱ్ఱెలుH5739 చెదరిపోయినప్పుడుH6566 కాపరులుH7462 వాటిని వెదకునట్లుH1243 నేను నా గొఱ్ఱెలనుH6629 వెదకిH1239, చీకటిగలH6205 మబ్బుH6051దినమందుH3117 ఎక్కడెక్కడికిH8033 అవి చెదరిపోయెనోH6327 అక్కడనుండిH4480 నేను వాటిని తప్పించిH5337

13

ఆ యా జనులలోH5971నుండిH4480 వాటిని తోడుకొనిH3318 వచ్చి, ఆ యా దేశములలోH776నుండిH4480 వాటిని సమకూర్చిH6908 వాటి స్వదేశముH127 లోనికిH413 వాటిని తెచ్చిH935 పర్వతములH2022మీదనుH413 వాగులయొద్దనుH650 దేశమందున్నH776 సకలమైనH3605 కాపురపుH4186 స్థలములందును వాటిని మేపెదనుH7462.

14

నేను మంచిH2896 మేతగలచోటH4829 వాటిని మేపెదనుH7462, ఇశ్రాయేలుయొక్కH3478 ఉన్నతH4791స్థలములమీదH2022 వాటికి దొడ్డిH5116 యేర్పడునుH1961, అక్కడH8033 అవి మంచిH2896 దొడ్డిలోH5116 పండుకొనునుH7257, ఇశ్రాయేలుH3478 పర్వతములH2022మీదH413 బలమైనH8082 మేతగలH4829 స్థలమందు అవి మేయునుH7462,

15

నేనేH589 నా గొఱ్ఱెలనుH6629 మేపిH7462 పరుండబెట్టుదునుH7257 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH5002 వాక్కుH5002 .

16

తప్పిపోయినH6 దానిని నేను వెదకుదునుH1245 , తోలివేసినH5080 దానిని మరల తోలుకొనిH7725 వచ్చెదను, గాయపడినదానికిH7665 కట్టు కట్టుదునుH2280 , దుర్బలముగాH2470 ఉన్నదానిని బలపరచుదునుH2388 ; అయితే క్రొవ్వినవాటికినిH8082 బలముగలవాటికినిH2389 శిక్షయనుH4941 మేతపెట్టిH7462 లయపరచెదనుH8045 .

17

నా మందాH6629, మీ విషయమైH859 దేవుడనైనH3069 యెహోవానగుH3069 నేను సెలవిచ్చునదేమనగాH559 గొఱ్ఱెకునుH7716 గొఱ్ఱెకునుH7716 మధ్యనుH996, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకునుH352 మేకపోతులకునుH6260 మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదనుH8199.

18

విశేషముగా మేతమేసిH4829 మిగిలినH3499 దానిని కాళ్లతోH7272 త్రొక్కుటH7429 మీకుH4480 చాలదాH4592 ?

19

మీరు స్వచ్ఛమైనH4950 నీరుH4325త్రాగిH8354 మిగిలినదానినిH3498 కాళ్ళతోH7272 కలకలుH7515 చేయుట మీకుచాలదా? మీరు కాళ్లతోH7272 త్రొక్కినదానినిH4823 నా గొఱ్ఱెలుH6629 మేయవలెనాH7462 ? కాళ్లతోH7272 మీరు బురదగాH4833 కలిపినదానిని అవి త్రాగవలెనాH8354 ?

20

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేనుH589 నేనే క్రొవ్వినH1277 గొఱ్ఱెలకునుH7716 చిక్కిపోయినH7330 గొఱ్ఱెలకునుH7716 మధ్య భేదముH996 కనుగొని తీర్పు తీర్చుదునుH8199.

21

మీరు భుజముతోనుH3802 ప్రక్కతోనుH6654 త్రోసిH1920, కొమ్ములతోH7161 రోగముగలH2470 వాటినన్నిటినిH3605 పొడిచిH5055 చెదరగొట్టెదరుH6327.

22

నా గొఱ్ఱెలుH6629 ఇక దోపుడుH957 కాకుండH3808 గొఱ్ఱెకునుH7716 గొఱ్ఱెకునుH7716 మధ్యH996 తీర్పుతీర్చిH8199 నేను వాటిని రక్షించెదనుH3467.

23

వాటిని మేపుటకైH7462 నేను నా సేవకుడైనH5650 దావీదునుH1732 వాటిమీదH5921 కాపరినిగాH7462 నియమించెదనుH6965, అతడుH1931 వాటికి కాపరిగాH7462 ఉండిH1961 వాటిని మేపునుH7462.

24

యెహోవానైనH3068 నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961, నా సేవకుడైనH5650 దావీదుH1732 వారిమధ్యH8432 అధిపతిగాH5387 ఉండును, యెహోవానైనH3068 నేనుH589 మాటయిచ్చియున్నానుH1696.

25

మరియు అవి అరణ్యములోH4057 నిర్భయముగాH983 నివసించునట్లునుH3427, అడవిలోH3293 నిర్భయముగా పండుకొనునట్లునుH3462 నేను వారితో సమాధానార్థH7965 నిబంధనH1285 చేయుదునుH3772, దుష్టH7451మృగములుH2416 దేశములోH776 లేకుండH7673 చేయుదును.

26

వారిని నా పర్వతముH1389 చుట్టుపట్లH5439 స్థలములను దీవెనకరముగాH1293 చేయుదును. ఋతువులH6256 ప్రకారము వర్షముH1653 కురిపించెదనుH3381,దీవెనకరమగుH1293 వర్షములుH1653 కురియునుH1961,

27

ఫలవృక్షములుH6529 ఫలములిచ్చునుH5414, భూమిH776 పంటH2981 పండునుH5414, వారు దేశములోH127 నిర్భయముగాH983 నివసింతురుH1961, నేను వారి కాడిH5923కట్లనుH4133 తెంపిH7665 వారిని దాసులుగాH5647 చేసినవారి చేతిలోH3027 నుండిH4480 వారిని విడిపింపగాH5337 నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

28

ఇకH5750 వారు అన్యజనులకుH1471 దోపుడుH957 సొమ్ముగా ఉంH1961డరుH3808, దుష్టమృగములుH2416 వారినిక భక్షింH398పవుH3808, ఎవరివలనను భయముH2729 లేకుండH369 వారు సురక్షితముగాH983 నివసించెదరుH3427.

29

మరియు వారు ఇకH5750 దేశములోH776 కరవుH7458 కలిగిH1961 నశించిH622పోకుండనుH3808 అన్యజనులవలనH1471 వారి కవమానముH3639 ప్రాప్తించH5375కుండనుH3808 వారి ప్రఖ్యాతికొరకైH8034 తోటH4302 యొకటి నే నేర్పరచెదనుH6965.

30

అప్పుడు తమ దేవుడైనH430 యెహోవానగుH3068 నేనుH589 తమకు తోడుగాH854 ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైనH3478 తాముH1992 నా జనులైయున్నారనియుH5971 వారు తెలిసికొందురుH3045; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

31

నా గొఱ్ఱెలునుH6629 నేను మేపుచున్నH4830 గొఱ్ఱెలునగుH6629 మీరుH859 మనుష్యులుH120 , నేనుH589 మీ దేవుడనుH430 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.