ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .
2
నరH120 పుత్రుడాH1121 , నీవు నీ జనులకుH5971 సమాచారము ప్రకటించిH1696 వారితోH413 ఇట్లనుముH559 నేను ఒకానొక దేశముH776 మీదికిH5921 ఖడ్గమునుH2719 రప్పింపగాH935 ఆ జనులుH5971 తమలో ఒకనినిH376 ఏర్పరచుకొనిH3947 కావలిగాH6822 నిర్ణయించినH5414 యెడల
3
అతడు దేశముH776 మీదికిH5921 ఖడ్గముH2719 వచ్చుటH935 చూచిH7200 , బాకాH7782 ఊదిH8628 జనులనుH5971 హెచ్చరికH2094 చేసిన సమయమున
4
ఎవడైనను బాకాH7782 నాదముH6963 వినియునుH8085 జాగ్రత్తH2094 పడనందునH3808 ఖడ్గముH2719 వచ్చిH935 వాని ప్రాణముH1818 తీసినయెడలH3947 వాడు తన ప్రాణమునకుH1818
తానే ఉత్తరవాదిH7218
5
బాకాH7782 నాదముH6963 వినియునుH8085 వాడు జాగ్రత్తH2094 పడకపోయెనుH3808 గనుక తన ప్రాణమునకుH1818 తానే ఉత్తరవాది; ఏలయనగా వాడుH1931 జాగ్రత్తపడినH2094 యెడల తనప్రాణమునుH5315 రక్షించుకొనునుH4422 .
6
అయితేH3588 కావలివాడుH6822 ఖడ్గముH2719 వచ్చుటH935 చూచియుH7200 , బాకాH7782 ఊH8628 దనందుH3808 చేత జనులుH5971 అH3808 జాగ్రత్తగాH2094 ఉండుటయు, ఖడ్గముH2719 వచ్చిH935 వారిలోH4480 ఒకనిH5315 ప్రాణము తీయుటయుH3947 తటస్థించిన యెడల వాడుH1931 తన దోషమునుH5771 బట్టి పట్టబడిననుH3947 , నేను కావలివానియొద్దH6822 వాని ప్రాణమునుగూర్చిH1818 విచారణచేయుదునుH1875 .
7
నరH120 పుత్రుడాH1121 , నేను నిన్ను ఇశ్రాH3478 యేలీయులకుH1004 కావలివానిగాH6822 నియమించియున్నానుH5414 గనుక నీవుH859 నా నోటిH6310 మాటనుH1697 వినిH8085 నాకు ప్రతిగా వారిని హెచ్చరికH2094 చేయవలెను.
8
దుర్మార్గుడాH7563 , నీవు నిశ్చయముగా మరణముH4191 నొందుదువు అని దుర్మార్గునికిH7563 నేను సెలవియ్యగాH559 , అతడు తన దుర్మార్గతనుH1870 విడిచి జాగ్రత్తపడునట్లుH2094 నీవు ఆ దుర్మార్గునికిH7563 నా మాట తెలియH1696 జేయనిH3808 యెడల ఆH1931 దుర్మార్గుడుH7563 తన దోషమునుబట్టిH5771 మరణముH4191 నొందును గాని అతని ప్రాణమునుగూర్చిH1818 నిన్నుH3027 విచారణచేయుదునుH1245 .
9
అయితేH3588 ఆ దుర్మార్గుడుH7563 తన దుర్మార్గతనుH1870 విడువవలెననిH7725 నీవుH859 అతనిని హెచ్చరికH2094 చేయగా అతడు తన దుర్మార్గతనుH1870 విడుH7725 వనియెడలH3808 అతడుH1931 తన దోషమునుబట్టిH5771 మరణముH4191 నొందును గాని నీవుH859 నీ ప్రాణముH5315 దక్కించుకొందువుH5337 .
10
నరH120 పుత్రుడాH1121 , ఇశ్రాH3478 యేలీయులH1004 కుH413 ఈ మాట ప్రకటింపుముH559 మా పాపH2403 దోషములుH6588 మామీదH5921 పడియున్నవి, వాటివలన మేముH587 క్షీణించుచున్నాముH4743 , మనమెట్లుH349 బ్రదకుదుమనిH2421 మీరు చెప్పుకొనుమాటH559 నిజమే.
11
కాగా వారితోH413 ఇట్లనుముH559 నాH589 జీవముతోడుH2416 దుర్మార్గుడుH7563 మరణముH4194 నొందుటవలన నాకు సంతోషముH2654 లేదుH518 ; దుర్మార్గుడుH7563 తన దుర్మార్గతH1870 నుండిH4480 మరలిH7725 బ్రదుకుటవలనH2421 నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీH3478 యులారాH1004 , మనస్సు త్రిప్పుకొనుడిH7725 , మీ దుర్మార్గతనుండిH1870 మరలిH7725 మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకుH4100 మరణముH4191 నొందుదురు? ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .
12
మరియు నరH120 పుత్రుడాH1121 , నీవుH859 నీ జనులకుH5971 ఈ మాట తెలియజేయుముH559 నీతిమంతుడుH6662 పాపముH6588 చేసిన దినమునH3117 అదివరకు అతడు అనుసరించిన నీతిH6666 అతని విడిH5337 పింపదుH3808 . దుష్టుడుH7563 చెడుతనముH7564 విడిచి మనస్సు త్రిప్పుకొనినH7725 దినమునH3117 తాను చేసియున్న చెడుతనమునుబట్టిH7562 వాడు పడిH3782 పోడుH3808 , ఆలాగుననే నీతిమంతుడుH6662 పాపముచేసినH2398 దినమునH3117 తన నీతినిబట్టి అతడు బ్రదుకH2421 జాH3201 లడుH3808 .
13
నీతిమంతుడుH6662 నిజముగా బ్రదుకుననిH2421 నేను చెప్పినందునH559 అతడుH1931 తన నీతినిH6666 ఆధారముచేసికొనిH982 పాపముH5766 చేసినయెడలH6213 అతని నీతిH6666 క్రియలన్నిటిలోH3605 ఏదియు జ్ఞాపకమునకుH2142 తేబడదుH3808 , తాను చేసినH6213 పాపమునుబట్టిH5766 యతడు మరణముH4191 నొందును.
14
మరియు నిజముగా మరణముH4191 నొందుదువని దుర్మార్గునికిH7563 నేను సెలవియ్యగాH559 అతడు తన పాపముH2403 విడిచిH7725 , నీతిH6666 న్యాయములనుH4941 అనుసరించుచుH6213
15
కుదువసొమ్మునుH2258 మరల అప్పగించుచుH7725 , తాను దొంగిలినదానినిH1500 మరల ఇచ్చివేసిH7999 పాపముH5766 జరిగింH6213 పకH1115 యుండి, జీవాధారములగుH2416 కట్టడలనుH2708 అనుసరించినయెడలH1980 అతడు మరణముH4191 నొందకH3808 అవశ్యముగా బ్రదుకునుH2421 .
16
అతడు చేసినH2398 పాపములలోH2403 ఏదియుH3605 అతని విషయమై జ్ఞాపకమునకుH2142 తేబడదుH3808 , అతడు నీతిH6666 న్యాయములనుH4941 అనుసరించెనుH6213 గనుక నిశ్చయముగా అతడు బ్రదుకునుH2421 .
17
అయినను నీ జనులుH5971 యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 యనుకొందురుH559 ; అయితే వారిH1992 ప్రవర్తనయేH1870 గదా అH3808 న్యాయమైనదిH8505 ?
18
నీతిమంతుడుH6662 తన నీతినిH6666 విడిచిH7725 , పాపముH5766 చేసినH6213 యెడల ఆ పాపమునుబట్టి అతడు మరణముH4191 నొందును.
19
మరియు దుర్మార్గుడుH7563 తన దుర్మార్గతనుH7564 విడిచిH7725 నీతిH6666 న్యాయములనుH4941 అనుసరించినయెడలH6213 వాటినిబట్టిH5921 అతడుH1931 బ్రదుకునుH2421 .
20
యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 మీరనుకొనుచున్నారేH559 ; ఇశ్రాయేలీH3478 యులారాH1004 , మీలో ఎవనిH376 ప్రవర్తననుబట్టిH1870 వానికి శిక్షH8199 విధించెదను.
21
మనము చెరలోనికిH1546 వచ్చిన పంH6240 డ్రెండవH8147 సంవత్సరముH8141 పదియవH6224 నెలH2320 అయిదవH2568 దినమున ఒకడు యెరూషలేములోH3389 నుండిH4480 తప్పించుకొనిH6412 నాయొద్దకుH413 వచ్చిH935 పట్టణముH5892 కొల్లH5221 పెట్టబడెనని తెలియజేసెనుH559 .
22
తప్పించుకొనినవాడుH6412 వచ్చినH935 వెనుకటి సాయంత్రమునH6153 యెహోవాH3068 హస్తముH3027 నామీదికిH413 వచ్చెనుH1961 ; ఉదయమునH1242 అతడు నాయొద్దకుH413 రాకH935 మునుపేH6440 యెహోవా నా నోరుH6310 తెరవగాH6605 పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండిH5704 నేను మౌనినిH481 కాకయుంటినిH3808 .
23
మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
24
నరH120 పుత్రుడాH1121 , ఇశ్రాయేలుH3478 దేశముH127 లోH5921 పాడైపోయినH2723 ఆ యాH428 చోట్లను కాపురమున్నH3427 వారు అబ్రాహాముH85 ఒంటరియైH259 యీ దేశమునుH776 స్వాస్థ్యముగాH3423 పొందెనుH5414 గదా; అనేకులమైనH7227 మనకునుH587 ఈ దేశముH776 స్వాస్థ్యముగాH4181 ఇయ్యబడదాH5414 అని అనుకొనుచున్నారుH5414 .
25
కాబట్టిH3651 వారికీH413 మాట ప్రకటనచేయుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 రక్తముH1818 ఓడ్చి వేయక మాంసము భుజించుH398 మీరు, మీ విగ్రహములH1544 వైపుH413 దృష్టిH5869 యుంచుH5375 మీరు, నరహత్యచేయుH8210 మీరు, ఈ దేశమునుH776 స్వతంత్రించుకొందురాH3423 ?
26
మీరు ఖడ్గముH2719 నాధారముH5921 చేసికొనువారుH5975 , హేయక్రియలుH8441 జరిగించువారుH6213 , పొరుగువానిH7453 భార్యనుH802 చెరుపువారుH2930 ; మీవంటి వారు దేశమునుH776 స్వతంత్రించుకొందురాH3423 ? నీవీలాగున వారికిH413 చెప్పుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559
27
నాH589 జీవముతోడుH2416 పాడైపోయినH2723 స్థలములలో ఉండువారు ఖడ్గముచేతH2719 కూలుదురుH5307 , బయటH6440 పొలముH7704 లోH5921 ఉండు వారిని నేను మృగములకుH2416 ఆహారముగాH398 ఇచ్చెదనుH5414 , కోటలలోనివారునుH4679 గుహలలోనివారునుH4631 తెగులుచేతH1698 చచ్చెదరుH4191 .
28
ఆ దేశమునుH776 నిర్జనముగానుH8077 పాడుగానుచేసిH4923 దాని బలాH5797 తిశయమునుH1347 మాన్పించెదనుH7673 , ఎవరును వాటిలో సంచH5674 రింపకుండH369 ఇశ్రాయేలీయులH3478 మన్యములుH2022 పాడవునుH8074 .
29
వారు చేసినH6213 హేయక్రియH8441 లన్నిటినిబట్టిH3605 వారి దేశమునుH776 పాడుగానుH4923 నిర్జనముగానుH8077 నేను చేయగాH5414 నేనేH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 .
30
మరియు నరH120 పుత్రుడాH1121 ; నీ జనులH5971 గోడదగ్గరనుH7023 ఇంటిH1004 ద్వారములందునుH6607 నిలువబడి నిన్నుగూర్చిH681 మాటలాడుదురుH1696 , ఒకరిH2297 నొకరుH259 చూచిపోదము రండి, యెహోవాH3068 యొద్దనుండిH854 బయలుదేరుH3318 మాటH1697 యెట్టిదో చూతము రండిH935 అని చెప్పుకొనుచున్నారుH559 .
31
నా జనులుH5971 రాదగినH3996 విధముగా వారు నీయొద్దకుH413 వచ్చిH935 , నా జనులైనట్టుగాH5971 నీ యెదుటH6440 కూర్చుండిH3427 నీ మాటలుH1697 విందురుH8085 గాని వాటి ననుసరించిH6213 ప్రవర్తింపరుH3808 , వారుH1992 నోటితోH6310 ఎంతో ప్రేమH5690 కనుపరచుదురుH6213 గాని వారి హృదయముH3820 లాభమునుH1215 అపేక్షించుచున్నదిH1980 .
32
నీవు వారికి వాద్యముH5059 బాగుగాH3190 వాయించుచుH5059 మంచిH3303 స్వరముH6963 కలిగిన గాయకుడవుగాH7892 ఉన్నావు, వారు నీ మాటలుH1697 విందురుH8085 గాని వాటిని అనుసరించిH6213 నడుచుకొనరుH369 .
33
అయినను ఆ మాట నెరవేరునుH935 , అది నెరవేరగాH935 ప్రవక్తH5030 యొకడు తమ మధ్యH8432 నుండెననిH1961 వారు తెలిసికొందురుH3045 .