మరియు నీతిగలవాడుH6662 తన నీతినిH6664 విడిచిH7725 దుర్నీతినిH5766 అనుసరించినందునH6213 నేను అతని ముందరH6440 అభ్యంతరముH4383 పెట్టగాH5414 అతడు మరణమగునుH4191 నీవు అతనిని హెచ్చరికH2094 చేయనిH3808 యెడల పూర్వము తాను చేసిన నీతిH6666 జ్ఞాపకమునకుH2142 రాకుండH3808 అతడు తన దోషమునుబట్టిH2403 మరణ మవునుH4191 , అయితే అతని ప్రాణవిషయములోH1818 నిన్నుH3027 ఉత్తరవాదిగా ఎంచుదునుH1245 .
Again, When a righteous man doth turn from his righteousness, and commit iniquity, and I lay a stumblingblock before him, he shall die: because thou hast not given him warning, he shall die in his sin, and his righteousness which he hath done shall not be remembered; but his blood will I require at thine hand.