ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నరH120 పుత్రుడాH1121 , నీవు చక్కగాH7272 నిలువబడుముH5975 , నేను నీతో మాటలాడవలెనుH1696 అనిH559
2
ఆయన నాతోH413 మాటలాడిH1696 నప్పుడుH834 ఆత్మH7307 నాలోనికివచ్చిH935 నన్ను నిలువబెట్టెనుH5975 ; అప్పుడు నాతోH413 మాటలాడినవానిH1696 స్వరము వింటినిH8085 .
3
ఆయన నాతోH413 ఇట్లనెనుH559 నరH120 పుత్రుడాH1121 , నా మీద తిరుగుబాటుచేసినH4775 జనులయొద్దకుH1471 ఇశ్రాయేలీయులH3478 యొద్దకుH413 నిన్నుH853 పంపుచున్నానుH7971 ; వారునుH1992 వారి పితరులునుH1 నేటిH3117 వరకునుH5704 నామీద తిరుగుబాటు చేసినవారుH6586 ."
4
వారు సిగ్గుమాలినH7186 వారును కఠినH2389 హృదయులునైH3820 యున్నారు, వారి యొద్దకుH413 నేనుH589 నిన్ను పంపుచున్నానుH7971 , వారుH1992 తిరుగుబాటు చేయువారుH4805
5
గనుక వారుH1992 వినిననుH8085 వినకపోయిననుH2308 తమ మధ్యH8432 ప్రవక్తH5030 యున్నాడనిH1961 వారు తెలిసికొనునట్లుH3045 ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడనిH559 నీవు వారికిH1992 ప్రకటింపవలెనుH559 .
6
నరH120 పుత్రుడాH1121 , నీవుH859 బ్రహ్మదండి చెట్లలోనుH5621 ముండ్లతుప్పలలోనుH5544 తిరుగుచున్నావు, తేళ్లH6137 మధ్యH413 నివసించుచున్నావుH3427 ;
7
అయిననుH3588 ఆ జనులకు భయH3372 పడకుముH408 , వారి మాటలకునుH1697 భయH3372 పడకుముH408 . వారుH1992 తిరుగుబాటుH4805 చేయువారుH1004 వారికి భయH3372 పడకుముH408 .
8
వారుH1992
తిరుగుబాటు చేయువారుH4805
గనుక వారు వినిననుH8085
వినకపోయిననుH2308
నేను సెలవిచ్చినH1696
మాటనుH1697
నీవు వారికిH13
తెలియజేయుముH3045
.
9
నరH120 పుత్రుడాH1121 , వారు తిరుగుబాటు చేసినట్లుH4805 నీవు చేH1961 యకH408 నేనుH589 నీతోH413 చెప్పు మాటనుH1696 వినిH8085 నోరుH6310 తెరచిH6475 నేH589 నిచ్చుH514 దానిH834 భుజించుముH398 అనెనుH559 .
10
నేను చూచుచుండగాH7200 గ్రంథమునుH5612 పట్టుకొనిన యొక చెయ్యిH3027 నా యొద్దకుH413 చాపబడెనుH7971 . ఆయన దాని నాముందరH6440 విప్పగాH6566 అదిH1931 లోపటనుH6440 వెలుపటనుH268 వ్రాయబడినదై యుండెనుH3789 ; మహా విలాపమునుH7015 మనోదుఃఖమునుH1899 రోదనమునుH1958 అని అందులోH413 వ్రాయబడియుండెనుH3789 .