ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు నీవు ఇశ్రాయేలీయులH3478 అధిపతులనుగూర్చిH5387 ప్రలాపవాక్యముH7015 నెత్తిH5375 ఇట్లు ప్రకటింపుము
2
నీ తల్లిH517 ఎటువంటిదిH4100 ? ఆడుసింహముH3833 వంటిది, ఆడు సింహములH738 మధ్యH996 పండుకొనెనుH7257 , కొదమసింహములH3715 మధ్యH8432 తన పిల్లలనుH1482 పెంచెనుH7235 ;
3
వాటిలో ఒకదానినిH259 అది పెంచగాH5927 అది కొదమసింహమైH3715 వేటాడH2963 నేర్చుకొనిH3925 మనుష్యులనుH120 భక్షించునH398 దాయెను.
4
అన్యజనులుH1471 దాని సంగతి వినిH8085 తమ గోతిలోH7845 దాని చిక్కించుకొనిH8610 దాని ముక్కునకు గాలముH2397 తగిలించి ఐగుప్తుH4714 దేశముH776 నకుH413 దాని తీసికొనిపోయిరిH935 .
5
తల్లి దానిH3588 కనిపెట్టిH3176 తన ఆశH8615 భంగమాయెననిH6 తెలిసికొనిH7200 , తన పిల్లలలోH1482 మరియొకH259 దాని చేపట్టిH3947 దాని పెంచి కొదమసింహముగాH3715 చేసెనుH7760 .
6
ఇదియు కొదమసింహH3715 మైH1961 కొదమసింహములతోH738 కూడ తిరుగులాడిH1980 వేటాడH2963 నేర్చుకొనిH3925 మనుష్యులనుH120 భక్షించునదైH398
7
వారి నగరులనుH759 అవమాన పరచి వారి పట్టణములనుH5892 పాడుచేసెనుH2717 ; దాని గర్జనH7581 ధ్వనికిH6963 దేశమునుH776 అందులోనున్న సమస్తమునుH4393 పాడాయెనుH3456 .
8
నలుదిక్కులH5439 దేశపుH4082 జనులందరుH1471 దాని పట్టుకొనుటకు పొంచి యుండి ఉరిH7568 నొగ్గగాH6566 అది వారి గోతిలోH7845 చిక్కెనుH8610 .
9
అప్పుడు వారు దాని ముక్కునకు గాలముH2397 తగిలించి దానిని బోనులోH5474 పెట్టిH5414 బబులోనుH894 రాజుH4428 నొద్దకుH413 తీసికొనిH935 పోయి అతనికి అప్పగించిరి; దాని గర్జనముH6963 ఇశ్రాయేలీయులH3478 పర్వతములH2022 మీదH413 ఎన్నటికిని వినH8085 బడకుండునట్లుH3808 వారు దానిని గట్టిH4679 స్థలమందుంచిరిH935 .
10
మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లిH517 ఫలH6509 భరితమైH1961 తీగెలతోH6058 నిండియుండి విస్తారమైనH7227 జలములH4325 దగ్గరH5921 నాటబడినH8362 ద్రాక్షావల్లివలెH1612 నుండెను.
11
భూపతులకుH4910 దండములైనట్టిH7626 గట్టిH5797 చువ్వలుH4294 దానికి కలిగియుండెనుH1961 , అది మేఘములనంటునంతగాH1361 పెరిగెనుH6967 , విస్తారమైనH7230 దాని కొమ్మలుH1808 బహు ఎత్తుగాH1363 కనబడెనుH7200 .
12
అయితే బహు రౌద్రముచేతH2534 అది పెరికివేయబడినదైH5428 నేలమీదH776 పడవేయబడెనుH7993 , తూర్పుH6921 గాలిH7307 విసరగా దాని పండ్లుH6529 వాడెనుH3001 . మరియు దాని గట్టిH5797 చువ్వలుH4294 తెగిH6561 వాడిపోయిH3001 అగ్నిచేతH784 కాల్చబడెనుH398 .
13
ఇప్పుడుH6258 అది అరణ్యములోH4057 మిక్కిలి యెండిపోయిH6723 నిర్జలH6772 స్థలములలోH776 నాటబడియున్నదిH8362 . మరియు దాని కొమ్మలH905 చువ్వలలోH4294 నుండిH4480 అగ్నిH784 బయలుదేరుచుH3318
14
దాని పండ్లనుH6529 దహించుచున్నదిH398 గనుక రాజH4910 దండమునకుH7626 తగిన గట్టిH5797 చువ్వH4294 యొకటియు విడువబడ లేదుH3808 . ఇదియేH1931 ప్రలాపవాక్యముH7015 , ఇదియే ప్రలాపమునకుH7015 కారణమగునుH1961 .