ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
బంగారముH2091 ఎట్లుH349 మందగిలినదిH6004 ? మేలిమిH2896 బంగారముH3800 ఎట్లుH349 మార్చబడినదిH8132 ? ప్రతిH3605 వీధిH2351 మొగనుH7218 ప్రతిష్టితమైనH6944 రాళ్లుH68 పారవేయ బడియున్నవిH8210 .
2
మేలిమి బంగారముతోH6337 పోల్చదగినH5537 సీయోనుH6726 ప్రియH3368 కుమారులుH1121 ఎట్లుH349 కుమ్మరిH3335 చేసినH4639 మంటిH2789 కుండలుగాH5035 ఎంచబడు చున్నారుH2803 ?
3
నక్కలైననుH8565 చన్నిచ్చిH7699 తమ పిల్లలకుH1482 పాలిచ్చునుH3243 నా జనులH5971 కుమారిH1323 యెడారిలోనిH4057 ఉష్ట్రపక్షులవలెH3283 క్రూరురాలాయెనుH393 .
4
దప్పిచేతH6772 చంటిపిల్లH3243 నాలుకH3956 వాని అంగిటికి అంటు కొనునుH2441 పసిపిల్లలుH5768 అన్నH3899 మడుగుదురుH7592 ఎవడునుH369 వారికి పెట్టడుH6566 .
5
సుకుమారH4574 భోజనము చేయువారుH398 దిక్కు లేకH8074 వీధులలోH2351 పడియున్నారు రక్తవర్ణ వస్త్రములుH2351 తొడిగిH5921 పెంచబడినవారుH539 పెంటకుప్పలనుH830 కౌగిలించుకొనెదరుH2263 .
6
నా జనులH5971 కుమారిH1323 చేసిన దోషముH5771 సొదొమH5467 పాపముH2403 కంటెH4480 అధికముH1431 ఎవరును దానిమీద చెయ్యిH3027 వేయH2342 కుండనేH3808 నిమిషముH7281 లోH3644 ఆ పట్టణము పాడుచేయబడెనుH2015 .
7
దాని ఘనులుH5139 హిమముH7950 కన్నH4480 శుద్ధమైనవారుH2141 వారు పాలH2461 కంటెH4480 తెల్లనివారుH6705 వారి శరీరములు పగడములH6443 కంటెH4480 ఎఱ్ఱనివిH119 వారి దేహకాంతిH1508 నీలమువంటిదిH5601 .
8
అట్టివారి ఆకారముH8339 బొగ్గుH7815 కంటెH4480 నలుపాయెనుH2821 వారిని వీధులలోH2351 చూచువారు వారిని గురుతు పట్టH5234 జాలరుH3808 . వారి చర్మముH5785 వారి యెముకలH6101 కుH5921 అంటుకొనియున్నదిH6821 అది యెండిH3001 కఱ్ఱవంటిH6086 దాయెనుH1961 .
9
క్షామH7458 హతులుH2491 భూH7704 ఫలములుH8570 లేక పొడువబడి క్షీణించిH1856 పోయెదరుH2100 ఖడ్గH2719 హతులుH2491 క్షామH7458 హతులH2491 కన్న భాగ్యవంతులుH2896 .
10
వాత్సల్యముగలH7362 స్త్రీలH802 చేతులుH3027 తాము కనినH1310 పిల్లలనుH3206 వండుకొనెను నా జనులH5971 కుమారికిH1323 వచ్చిన నాశనములోH7667 వారి బిడ్డలుH3206 వారికి ఆహారH1262 మైరిH1961 .
11
యెహోవాH3068 తన ఉగ్రతనుH2534 నెరవేర్చిH3615 తన కోపాH639 గ్నినిH2740 కుమ్మరించెనుH8210 సీయోనులోH6726 ఆయన అగ్నిH784 రాజబెట్టెనుH3341 అది దాని పునాదులనుH3247 కాల్చివేసెనుH398 .
12
బాధించువాడుగానిH341 విరోధిగానిH6862 యెరూషలేముH3389 గవునులలోనికిH8179 వచ్చుననిH935 భూH776 రాజులకైననుH4428 లోకH8398 నివాసుH3427 లందరిలోH3605 మరి ఎవరి కైననుH3588 తోచిH539 యుండలేదుH3808 .
13
దానిలో నీతిమంతులH6662 రక్తమునుH1818 ఓడ్చినH8210 దాని ప్రవక్తలH5030 పాపములనుH2403 బట్టియుH4480 దాని యాజకులH3548 దోషమునుH5771 బట్టియుH4480
14
జనులు వీధులలోH2351 అంధులవలెH5787 తిరుగులాడెదరుH5128 వారు రక్తము అంటినH1818 అపవిత్రులుH1351 ఎవరునుH3201 వారి వస్త్రములనుH3830 ముట్టH5060 కూడదుH3808 .
15
పొమ్ముH5493 అపవిత్రుడాH2931 , పొమ్ముH5493 పొమ్ముH5493 ముట్టH5060 వద్దనిH408 జనులు వారితో ననిరి. వారు పారిపోయిH5132 తిరుగులాడుచుండగాH5128 అన్యజనులైనH1471 వారు ఇకనుH3254 వారిక్కడ కాపురముంH1481 డకూడదనిH3808 చెప్పు కొనిరిH559
16
యెహోవాH3068 సన్నిధిని వారిని చెదరగొట్టెనుH2505 ఆయన ఇకమీదటH3254 వారిని లక్ష్యH5027 పెట్టడుH3808 యాజకులయెడలH3548 జనులుH6440 గౌరవముH5375 చూపకపోయిరిH3808 పెద్దలమీదH2205 దయH2603 చూపకపోయిరిH3808 .
17
వ్యర్థH1892 సహాయముH5833 కొరకుH413 మేము కనిపెట్టుచుండగాH6836 మా కన్నులుH5869 క్షీణించుచున్నవిH3615 మేము కనిపెట్టుచుH6836 రక్షింపH3467 లేనిH3808 జనముH1471 కొరకుH413 ఎదురు చూచుచుంటిమిH6822 .
18
రాజవీధులలోH7339 మేము నడువH1980 కుండునట్టుH4480 విరోధులు మా జాడలనుబట్టిH6806 వెంటాడుదురుH6679 మా అంత్యదశH7093 సమీపమాయెనుH7126 మా దినములుH3117 తీరిపోయినవిH7093 మా అంత్యదశH7093 వచ్చే యున్నదిH935 .
19
మమ్మును తరుమువారుH7291 ఆకాశమునH8064 ఎగురు పక్షిరాజులH5404 కన్నH4480 వడిH7031 గలవారుH1961 పర్వతములH2022 మీదH5921 వారు మమ్మును తరుముదురుH1814 అరణ్యమందుH4057 మాకొరకు పొంచియుందురుH693 .
20
మాకు నాసికారంధ్రములH639 ఊపిరివంటివాడుH7307 యెహోవాచేతH3068 అభిషేకముH4899 నొందినవాడుH3920 వారు త్రవ్విన గుంటలలోH7825 పట్టబడెను.
21
అతని నీడక్రిందనుH6738 అన్యజనుల మధ్యనుH1471 బ్రదికెదమనిH2421 మేమనుకొన్నవాడుH559 పట్టబడెను. ఊజుH5780 దేశములోH776 నివసించుH3427 ఎదోముH123 కుమారీH1323 , సంతోషించుముH7797 ఉత్సహించుముH8055 ఈ గిన్నెలోనిదిH3563 త్రాగుటH7937 నీ పాలవునుH5674 నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లిH7937 నిన్ను దిగంబరినిగా చేసికొందువుH6168
22
సీయోనుH6726 కుమారీH1323 , నీ దోషశిక్షH5771 సమాప్తమాయెనుH8552 ఇకమీదటH3254 ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిH1540 పోడుH3808 ఎదోముH123 కుమారీH1323 , నీ దోషమునకుH5771 ఆయన శిక్ష విధించునుH6485 నీ పాపములనుH2403 ఆయన వెల్లడిH1540 పరచునుH5921 .