ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షH1961 మైనH834 వాక్కుH559
2
నీవు యెహోవాH3068 మందిరH1004 ద్వారమునH8179 నిలువబడిH5975 ఈH2088 మాటH1697 అచ్చటనేH8033 ప్రకటింపుముH7121 యెహోవాకుH3068 నమస్కారముచేయుటకైH7812 యీH428 ద్వారములలోH8179 బడి ప్రవేశించుH935 యూదాH3063 వారలారాH3605 , యెహోవాH3068 మాటH1697 వినుడిH8085 .
3
సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుయొక్కH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను ఈH2088 స్థలమునH4725 మిమ్మును నివసింపజేయునట్లుH7931 మీ మార్గములనుH1870 మీ క్రియలనుH4611 దిద్దుకొనుడిH3190
4
ఈH2088 స్థలముH4725 యెహోవాH3068 ఆలయముH1964 , ఈH2088 స్థలముH4725 యెహోవాH2068 ఆలయముH1964 , ఈH2088 స్థలముH4725 యెహోవాH3068 ఆలయముH1964 అని మీరు చెప్పుకొనుచున్నారేH559 ; యీH1992 మోసకరమైనH8267 మాటలుH1697 ఆధారము చేసిH982 కొనకుడిH408 .
5
ఆలాగH3588 నక, మీ మార్గములనుH1870 మీ క్రియలనుH4611 మీరు యథార్థముగా చక్కపరచుకొనిH3190 , ప్రతివాడుH376 తన పొరుగుH7453 వానియెడలH518 తప్పక న్యాయముH4941 జరిగించిH6213 .
6
పరదేశులనుH1616 తండ్రిలేనిH3490 వారిని విధవరాండ్రనుH490 బాధింH6231 పకయుH3808 ఈH2088 చోటH4725 నిర్దోషిH5355 రక్తముH1818 చిందింH8210 పకయుH408 , మీకు కీడుH7451 కలుగజేయు అన్యH312 దేవతలనుH430 అనుసరింH1980 పకయుH3808 నుండినయెడల
7
ఈH2088 స్థలమునH4725 తమకు నిత్యముH5769 గాH4480 నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులH1 కిచ్చినH5414 దేశమునH776 మిమ్మును కాపురముంచుదునుH7931 .
8
ఇదిగోH2009 అబద్ధపుH8267 మాటలH1697 నుH5921 మీరుH859 నమ్ముకొను చున్నారుH982 . అవి మీకు నిష్H1115 ప్రయోజనములుH3276 .
9
ఇదేమి? మీరు జారH5003 చోర క్రియలనుH1589 నరహత్యను చేయుచుH7523
10
అబద్ధH8267 సాక్ష్యముH7650 పలుకుచు బయలునకుH1168 ధూపమువేయుచుH6999 మీరెరుH3045 గనిH3808 దేవతలనుH430 అనుసరించుH1980 చున్నారేH310 ; అయినను నా నామముH8034 పెట్టబడినH5921 యీH2088 మందిరములోనికిH1004 వచ్చిH935 నా సన్నిధినిH6440 నిలుచుచుH5975 విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈH428 హేయక్రియH8441 లన్నియుH3605 జరిగించుటకేనాH6213 మీరు విడుదలనొందితిరి?
11
నాదని చాటబడినH7121 యీH2088 మందిరముH1004 మీ దృష్టికిH5869 దొంగలH6530 గుహH4631 యైనదాH1961 ? ఆలోచించుడిH2009 , నేనేH595 యీ సంగతి కనుగొనుచున్నానుH7200 . ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
12
పూర్వమున నేను నా నామముH8034 నిలిపినH7931 షిలోహునందున్నH7887 నా స్థలముH4725 నకుH413 పోయిH1980 విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైనH3478 నా జనులH5971 దుష్టత్వమునుH7451 బట్టిH4480 నేను దానికి చేసినH6213 కార్యము చూడుడిH7200 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
13
నేను మీతోH413 మాటలాడిననుH1696 పెందలకడ లేచిH7925 మీతో మాటలాడిననుH1696 మీరు వినH8085 కయుH3808 , మిమ్మును పిలిచిననుH7121 మీరు ఉత్తరH6030 మియ్యకయుH3808 నుండినవారై యీH428 క్రియలH4639 న్నిటినిH3605 చేసితిరిH6213 గనుకH3282
14
నేను షిలోహునకుH7887 చేసినట్లుH6213 మీకుH859 ఆశ్రయమైH982 నా నామముH8034 పెట్టబడినH7121 యీ మందిరమునకునుH1004 మీకును మీ తండ్రులకునుH1 నేనిచ్చినH5414 స్థలమునకునుH4725 నేను ఆలాగేH834 చేయుదునుH6213 .
15
ఎఫ్రాయిముH669 సంతానమగుH2233 మీ సహోదరులH251 నందరినిH3605 నేను వెళ్లగొట్టినట్లుH7993 మిమ్మును నా సన్నిధిH6440 నుండిH4480 వెళ్లగొట్టుదునుH7993 .
16
కాబట్టి నీవుH859 ఈH2088 జనముH5971 కొరకుH1157 ప్రార్థనH6419 చేయకుముH408 , వారికొరకుH1157 మొఱ్ఱ నైననుH7440 ప్రార్థననైననుH8605 చేయకుముH408 , నన్ను బతిమాలుకొనకుముH6293 , నేను నీ మాట వినH8085 నుH369 .
17
యూదాH3063 పట్టణములలోనుH5892 యెరూషలేముH3389 వీధులలోనుH2351 వారుH1992 చేయుచున్నH6213 క్రియలను నీవు చూచుచున్నావుH7200 గదా.
18
నాకు కోపముH784 పుట్టించునట్లుH1197 ఆకాశH8064 రాణిH4446 దేవతకు పిండివంటలుH3561 చేయవలెననియుH6213 , అన్యH312 దేవతలకుH430 పానార్పణములుH5262 పోయవలెననియుH5258 పిల్లలుH1121 కట్టెలుH6086 ఏరుచున్నారుH3950 తండ్రులుH1 అగ్నిH784 రాజ బెట్టుచున్నారుH1197 స్త్రీలుH802 పిండిH1217 పిసుకుచున్నారుH3888 .
19
నాకే కోపము పుట్టించునంతగాH3707 వారు దాని చేయుచున్నారాH1992 ? తమకేH4616 అవమానముH1322 కలుగు నంతగా చేయుచున్నారుH6440 గదా, యిదే యెహోవాH3068 వాక్కుH5002 .
20
అందువలనH3651 ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఈH2088 స్థలముH4725 మీదనుH413 నరులH120 మీదనుH5921 జంతువులH929 మీదనుH5921 పొలములH7704 చెట్లH6086 మీదనుH5921 భూమిH127 పంటH6529 మీదనుH5921 నా కోపమునుH639 నా ఉగ్రతనుH2534 కుమ్మరించెదనుH5413 , ఆర్పశక్యముH3518 కాకుండH3808 అది మండునుH1197 .
21
సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ దహన బలులనుH5930 మీ బలులనుH2077 కలిపి మాంసముH1320 భక్షించుడిH1398 .
22
నేను ఐగుప్తుH4714 దేశములోH776 నుండిH4480 మీ పితరులనుH1 రప్పించినH3318 దినమునH3117 దహనబలులనుH5930 గూర్చిH5921 గాని బలులనుగూర్చిగానిH2077 నేను వారితోH853 చెప్పH1696 లేదుH3808 , అట్టి వాటినిH3588 గూర్చిH3588 నేను ఏ ఆజ్ఞయుH6680 ఇయ్యలేదుH3808 , ఈ ఆజ్ఞనుH6680 మాత్రమే నేను వానికిచ్చి తినిH1697
23
ఏదనగాH3588 నా మాటలుH6963 మీరు అంగీకరించినH8085 యెడలH518 నేను మీకు దేవుడనైH430 యుందునుH1961 మీరుH859 నాకు జనులైH5971 యుందురుH1961 ; మీకు క్షేమము కలుగుH3190 నట్లుH4616 నేను మీకాజ్ఞా పించుచున్నH6680 మార్గH1870 మంతటియందుH3650 మీరు నడుచుకొనుడిH1980 .
24
అయితే వారు వినకH8085 పోయిరిH3808 , చెవియొగ్గH241 కుండిరిH3808 , ముందుకుH6440 సాగకH3808 వెనుకదీయుచుH268 తమ ఆలోచనలనుబట్టిH4156 తమ దుష్టH7451 హృదయH3820 కాఠిన్యముH ననుసరించిH1980 నడుచుచు వచ్చిరిH1961 .
25
మీ పితరులుH1 ఐగుప్తుH4714 దేశములోH776 నుండిH4480 బయలుదేరి వచ్చిన దినముH3117 మొదలుకొని నేటిH2088 వరకుH5704 మీరు వెనుకదీయుచు వచ్చిన వారేH3318 ; నేను అనుదినముH3117 పెందలకడ లేచిH7925 ప్రవక్తలైనH5030 నా సేవకులH5650 నందరినిH3605 మీH853 యొద్దకుH413 పంపుచు వచ్చితినిH7971 .
26
వారు నా మాట వినH8085 కయున్నారుH3808 చెవిH241 యొగ్గకH3808 యున్నారు తమ మెడనుH6203 వంచH5186 కH3808 మనస్సును కఠినపరచుకొనుచున్నారుH7185 ; వారు తమ పితరులH1 కంటెH4480 మరి దుష్టులైరిH7489 .
27
నీవు ఈH428 మాటH1697 లన్నియుH3605 వారితో చెప్పిననుH1696 వారు నీ మాటలంగీకH8085 రింపరుH3808 , నీవు వారిని పిలిచిననుH7121 వారు నీకుత్తరH6030 మియ్యరుH3808
28
గనుక నీవు వారితో ఈలాగు చెప్పుముH559 వీరు తమ దేవుడైనH430 యెహోవాH3068 మాట వినH8085 నివారుH3808 , శిక్షకు లోబడH3947 నొల్లనివారుH3808 , కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నదిH6 , అది వారి నోటH6310 నుండకుండH4480 కొట్టి వేయబడియున్నదిH3772 .
29
తనకు కోపము తెప్పించుH5678 తరమువారినిH1755 యెహోవాH3068 విసర్జించిH3988 వెళ్లగొట్టుచున్నాడుH5203 ; సీయోనూ నీ తలవెండ్రుకలనుH5145 కత్తిరించుకొనుముH1494 , వాటిని పారవేయుముH7993 , చెట్లులేని మెట్టలH8205 మీదH5921 ప్రలాపవాక్యH7015 మెత్తుముH5375 .
30
యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH5002 యూదాH3063 వారు నా దృష్టికిH5869 చెడ్డక్రియలుH7451 చేయుచున్నారుH6213 , నా నామముH8034 పెట్టబడినH7121 మందిరముH1004 అపవిత్రపడునట్లుH2930 వారు దానిలో హేయ వస్తువులనుH8251 ఉంచియున్నారుH7760 .
31
నేనాజ్ఞాH6680 పించనిH3808 క్రియను నాకు తోH5927 చనిH3808 క్రియను వారు చేసియున్నారు, అగ్నిలోH784 తమ కుమారులనుH1121 తమ కుమార్తెలనుH1323 దహించుటకుH8313 బెన్ హిన్నోముH2011 లోయలోనున్నH1516 తోఫెతునందుH8612 బలిపీఠములనుH1116 కట్టుకొనియున్నారుH1129 .
32
కాలముH3117 సమీపించుచున్నదిH935 ; అప్పుడు అది తోఫెతుH8612 అనియైనను బెన్‌హిన్నోముH2011 లోయH1516 అనియైనను అనH559 బడకH3808 వధH2028 లోయH1516 అనబడునుH559 ; పాతిపెట్టుటకుH6912 స్థలముH4725 లేకపోవుH369 వరకుH4480 తోఫెతులోH8612 శవములు పాతి పెట్టబడునుH6912 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
33
ఈH2088 జనులH5971 శవములుH5038 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776 జంతువులకునుH929 ఆహారH3978 మగునుH1961 , వాటిని తోలివేయువాడుH2729 లేకపోవునుH369 .
34
ఉల్లాసH8342 ధ్వనియుH6963 ఆనందH8057 ధ్వనియుH6963 పెండ్లికుమారునిH2860 స్వరమునుH6963 పెండ్లికుమార్తెH3618 స్వరమునుH6963 యూదాH3063 పట్టణములH5892 లోనుH4480 యెరూషలేముH3389 వీధులH2351 లోనుH4480 లేకుండచేసెదనుH7673 ; ఈ దేశముH776 తప్పక పాడైH2723 పోవునుH1961 .