బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-50
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

బబులోనునుH894గూర్చియుH413 కల్దీయులH3778 దేశమునుH776గూర్చియుH413 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414ద్వారాH3027 యెహోవాH3068 సెలవిచ్చినH1696 వాక్కుH1697

2

జనములలోH1471 ప్రకటించుడిH5046 సమాచారము తెలియజేయుడిH8085 ధ్వజముH5251నెత్తిH5375 మరుగుH3582చేయకH408 చాటించుడిH బబులోనుH894 పట్టబడునుH3920 బేలుH1078 అవమానము నొందునుH3001 మెరోదకుH4781 నేలపడవేయబడునుH2844 బబులోనుH894 విగ్రహములుH6091 అవమానము నొందునుH3001 దాని బొమ్మలుH1544 బోర్లద్రోయబడునుH2865

3

ఉత్తరదిక్కుH6828నుండిH4480 దానిమీదికిH5921 ఒక జనముH1471 వచ్చుచున్నదిH5927 ఏ నివాసియుH3427 లేకుండH3808 అది దాని దేశమునుH776 పాడుH8047చేయునుH7896 మనుష్యుH120లేమిH4480 పశువులేమిH929 అందరును పారిపోవుదురుH5110 అందరును తర్లిపోవుదురుH1980.

4

H1992 కాలమునH3117 ఆనాటికి ఇశ్రాయేలుH3478వారునుH1121 యూదాH3063వారునుH1121 కూడిH3162 వచ్చెదరుH935 ఏడ్చుచుH1058 సాగుచుH1980 తమ దేవుడైనH430 యెహోవాయొద్దH3068 విచారించుటకైH1245 వచ్చెదరుH935

5

ఎన్నటికిని మరువH7911బడనిH3808 నిత్యH5769నిబంధనH1285 చేసికొని యెహోవానుH3068 కలిసికొందముH3867 రండనిH935 చెప్పుకొనుచు సీయోనుతట్టుH6726 అభిముఖులైH6440 ఆచ్చటికిH2008 వెళ్లు మార్గముH1870 ఏదని అడుగుచుH7592 వచ్చెదరుH935 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

6

నా ప్రజలుH5971 త్రోవతప్పినH6 గొఱ్ఱలుగాH6629 ఉన్నారుH1961 వారి కాపరులుH7462 కొండలH2022మీదికిH4480 వారిని తోలుకొనిపోయిH7725 వారిని త్రోవ తప్పించిరిH8582 జనులు కొండH2022కొండH1389కుH413 వెళ్లుచుH1980 తాము దిగవలసిన చోటుH7258 మరచిపోయిరిH7911.

7

కనుగొనినH4672వారందరుH3605 వారిని భక్షించుచు వచ్చిరిH398 వారి శత్రువులుH6862మేము అపరాధులముH816 కాముH3808 వీరు న్యాయమునకుH6664 నివాసమునుH5116 తమ పితరులకుH1 నిరీక్షణాధారమునగుH4723 యెహోవామీద తిరుగుబాటుH3068 చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురుH559.

8

బబులోనుH894లోనుండిH4480 పారిపోవుడిH5110 కల్దీయులH3778దేశముH776లోనుండిH4480 బయలువెళ్లుడిH3318 మందలకుH6629 ముందుH6440 మేకపోతులుH6260 నడుచునట్లు ముందర నడువుడి.

9

ఉత్తరH6828దేశముH776నుండిH4480 మహాH1419జనములH1471 సమూహమునుH6951 నేనుH595 రేపుచున్నానుH5782 బబులోనునకుH894 విరోధముగాH5921 దానిని రప్పించుచున్నాను ఆ జనులుH1471 దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారుH6186 వారి మధ్యనుండియే ఆమె పట్టబడునుH3920 ప్రజ్ఞగల బలాఢ్యులుH1368 దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగాH2671 వారి బాణములుH2671 అమోఘములై తిరిగిH7725 రాకుండునుH3808.

10

కల్దీయులH3778 దేశము దోపుడుసొమ్మH7997గునుH1961 దాని దోచుకొనుH7998 వారందరుH3605 సంతుష్టి నొందెదరుH7646 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

11

నా స్వాస్థ్యమునుH5159 దోచుకొనువారలారాH8154, సంతోషించుచుH8055 ఉత్సహించుచుH5937 నురిపిడిచేయుచు పెయ్యవలెH5697 గంతులువేయుచుH1877 బలమైనH6335 గుఱ్ఱములవలెH47 మీరు సకిలించుచున్నారేH6670?

12

మీ తల్లిH517 బహుగాH3966 సిగ్గుపడునుH954 మిమ్మును కన్నదిH3205 తెల్లబోవునుH2659 ఇదిగోH2009 అది జనములన్నిటిలోH1471 అతినీచH319 జనమగునుH1471 అది యెడారియుH6160 ఎండినభూమియుH6723 అడవియునగునుH4057.

13

యెహోవాH3068 రౌద్రమునుH7110బట్టిH4480 అది నిర్జనమగును అది కేవలముH3605 పాడైH8077పోవునుH1961 బబులోనుH894 మార్గమునH5921 పోవుH5674వారందరుH3605 ఆశ్చర్యపడిH8074 దాని తెగుH4347ళ్లన్నియుH3605 చూచి--ఆహా నీకీగతి పట్టినదాH8319? అందురు

14

ఆమె యెహోవాకుH3068 విరోధముగా పాపముచేసినదిH2398. విల్లుH7198 త్రొక్కువారలారాH1869, మీరందరుH3605 బబులోనునకుH894 విరోధముగాH5921 దాని చుట్టుH5439 యుద్ధపంక్తులు తీర్చుడిH6186 ఎడH2550తెగకH408 దానిమీదH413 బాణములుH2671 వేయుడిH3034

15

చుట్టు కూడిH5439 దానిని బట్టిH5921 కేకలువేయుడిH7321 అది లోబడH3027 నొప్పుకొనుచున్నదిH5414 దాని బురుజులుH803 పడిపోవుచున్నవిH5307 దాని ప్రాకారములుH2346 విరుగగొట్టబడుచున్నవిH2040 ఇది యెహోవాH3068 చేయు ప్రతికారముH5360.దానిమీద పగతీర్చుకొనుడిH5358 అది చేసిH6213నట్టేH834 దానికి చేయుడిH6213.

16

బబులోనులోH894 నుండకుండH4480 విత్తువారినిH2232 నిర్మూలము చేయుడిH3772 కోతH7105కాలమునH6256 కొడవలిH4038 పట్టుకొనువారినిH8610 నిర్మూలము చేయుడిH3772 క్రూరమైనH3238 ఖడ్గమునకుH2719 భయపడిH6440 వారందరుH376 తమ ప్రజలH5971యొద్దకుH413 వెళ్లుచున్నారుH6437 తమ తమ దేశములకుH776 పారిపోవుచున్నారుH5127.

17

ఇశ్రాయేలువారుH3478 చెదిరిపోయినH6340 గొఱ్ఱలుH7716 సింహములుH738 వారిని తొలగగొట్టెనుH5080 మొదటH7223 అష్షూరుH804రాజుH4428 వారిని భక్షించెనుH398 కడపటH314 బబులోనుH894 రాజైనH4428 యీH2088 నెబుకద్రెజరుH5019 వారి యెముకలను నలుగగొట్టుచున్నాడుH6105.

18

కావునH3651 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అష్షూరుH804 రాజునుH4428 నేను దండించిH6485నట్లుH834 బబులోనుH894రాజునుH4428 అతని దేశమునుH776 దండించెదనుH6485.

19

ఇశ్రాయేలువారినిH3478 తమ మేతH7462స్థలముH5116నకుH413 నేను తిరిగి రప్పించెదనుH7725 వారు కర్మెలుమీదనుH3760 బాషానుమీదనుH1316 మేయుదురుH7462 ఎఫ్రాయిముH669 కొండలమీదనుH2022 గిలాదులోనుH1568 మేయుచు సంతుష్టినొందునుH7646.

20

H1931 కాలమునH6256H1992 నాటికిH3117 ఇశ్రాయేలుH3478 దోషమునుH5771 వెదకినను అది కనబడH1245కుండునుH369. యూదాH3063 పాపములుH2403 వెదకిను అవి దొరుH4672కవుH3808 శేషింపజేసినH7604వారినిH834 నేను క్షమించెదనుH5545 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

21

దండెత్తిH5921 మెరాతయీయులH4850 దేశముH776మీదికిH5921 పొమ్ముH5927 పెకోదీH6489యులH3427 దేశముH776మీదికిH413 పొమ్ముH5927 వారిని హతముచేయుముH2763 వారు శాపగ్రస్తులనిH2717 ప్రకటించుముH5002 నేను మీకిచ్చిన ఆజ్ఞH6680 అంతటినిబట్టిH3605 చేయుముH6213.

22

ఆలకించుడి, దేశములోH776 యుద్ధH4421ధ్వనిH6963 వినబడుచున్నదిH8085 అధికH1419 నాశనH7667ధ్వనిH6963 వినబడుచున్నదిH8085

23

సర్వH3605భూమినిH776 కొట్టుచున్న సమ్మెటH6360 తెగిH1438 బొత్తిగాH349 విరుగగొట్టబడెనుH7665 అన్యజనులలోH1471 బబులోనుH894 బొత్తిగాH349 పాడైH8047పోయెనుH1961.

24

బబులోనూH894, నిన్ను పట్టుకొనుటకైH3920 బోను పెట్టియున్నానుH3369 తెలిH3045యకయేH3808 నీవు పట్టబడియున్నావు యెహోవాతోH3068 నీవుH859 యుద్ధముచేయ బూనుకొంటివిH1624 నీవు చిక్కుపడి పట్టబడియున్నావుH8610.

25

కల్దీయులH3778దేశములోH776 ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాకుH3069 పనియున్నదిH4399 యెహోవాH3068 తన ఆయుధశాలనుH214 తెరచిH6605 కోపముతీర్చుH2195 తన ఆయుధములనుH3627 వెలుపలికి తెచ్చుచున్నాడుH3318.

26

నలుదిక్కులH7093నుండిH4480 వచ్చిH935 దానిమీద పడుడిH5549 దాని ధాన్యపుకొట్లనుH3965 విప్పుడిH6605 కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడిH6194 శేషమేమియు లేకుండH నాశనము చేయుడిH2763

27

దాని యెడ్లH6499న్నిటినిH3605 వధించుడిH2717 అవి వధH2874కుH5921 పోవలెనుH3381 అయ్యో, వారికి శ్రమH1945 వారి దినముH3117 ఆసన్నమాయెనుH935 వారి దండనH6486కాలముH6256 వచ్చెనుH935.

28

ఆలకించుడి, పారిపోయిH5127 బబులోనుH894 దేశముH776లోనుండిH4480 తప్పించుకొనిH6412 వచ్చుచున్నవారి శబ్దముH6963 వినబడుచున్నది మన దేవుడగుH430 యెహోవాH3068 చేయు ప్రతికారH5360 సమాచారమును తన ఆలయముH1964 విషయమై ఆయన చేయు ప్రతికారH5360 సమాచారమును సీయోనులోH6726 ప్రకటించుడిH5046. వారు వచ్చుచున్నారుH935.

29

బబులోనుH894నకుH413 రండని విలుకాండ్రమH7228 పిలువుడిH8085 విల్లుH7198 త్రొక్కువారలారాH1869, మీరందరుH3605 దానిచుట్టుH5439 దిగుడిH2583. అది యెహోవాH3068మీదH413 గర్వపడినదిH2102 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధునిH6918మీదH413 గర్వపడినదిH2102 దానిలో నొకడును తప్పించుH6413కొనH1961కూడదుH408 దాని క్రియలనుబట్టిH6467 దానికి ప్రతికారముH7999 చేయుడిH6213 అది చేసినH6213 పనిH6467యంతటినిబట్టిH3605 దానికి ప్రతికారము చేయుడిH7999.

30

కావునH3651H1931 దినమునH3117 దాని ¸యవనస్థులుH970 దాని వీధులలోH7339 కూలుదురుH5307 దాని యోH4421ధుH376లందరుH3605 తుడిచివేయబడుదురుH1826 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

31

ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 ఇదే గర్విష్ఠుడాH2087, నేను నీకు విరోధినైయున్నానుH413 నీ దినముH3117 వచ్చుచున్నదిH935 నేను నిన్ను శిక్షించుH6485కాలముH6256 వచ్చుచున్నదిH935

32

గర్విష్ఠుడుH2087 తొట్రిల్లిH3782 కూలునుH5307 అతని లేవనెత్తువాడెవడునుH6965 లేకపోవునుH369 నేనతని పురములలోH5892 అగ్నిH784 రాజబెట్టెదనుH3341 అది అతని చుట్టుపట్టుH5439లన్నిటినిH3605 కాల్చివేయునుH398.

33

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారునుH3478 యూదావారునుH3063 బాధింపబడిరిH6231 వారిని చెరపెట్టినH7617వారందరుH3605 వారిని గట్టిగా పట్టుకొనుచున్నారుH2388 వారిని పోనిచ్చుటకుH7971 సమ్మతింపరుH3985.

34

వారి విమోచకుడుH1350 బలవంతుడుH2389 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034 భూమికిH776 విశ్రాంతి కలుగజేయుటకునుH7280 బబులోనుH894 నివాసులనుH3427 కలవరపరచుటకునుH7264 ఆయన బాగుగా వాదించిH7378 వారి వ్యాజ్యెమును కడముట్టించును.

35

యెహోవాH3068 మాటH5002 యిదే కల్దీయులునుH3778 బబులోనుH894 నివాసులునుH3427 దాని అధిపతులునుH8269 జ్ఞానులునుH2450 కత్తిపాలగుదురుH2719

36

ప్రగల్భములు పలుకువారుH907 ఖడ్గవశులైH2719 పిచ్చివాండ్రగుదురుH2973. బలాఢ్యులుH1368 నిర్మూలమగువరకుH2865 ఖడ్గముH2719 వారిమీదH413 పడును

37

ఖడ్గముH2719 వారి గుఱ్ఱములH5483మీదH413 పడును వారి రథములH7393 మీదH413 పడును ఖడ్గముH2719 వారిమీదికిH413 దిగుటచేతH6154 దానిలోనున్న పరదేశులుH స్త్రీలవంటిH802వారగుదురుH1961 అది దాని నిధులH214మీదH413 పడగా అవి దోచుకొనబడునుH962.

38

నీళ్లH4325కుH413 ఎద్దడి తగులునుH2721 అవి ఇంకిపోవునుH3001 అది చెక్కబడిన విగ్రహములుగలH6456 దేశముH776 జనులు భీకరప్రతిమలనుబట్టిH367 పిచ్చిచేష్టలు చేయుదురుH1984.

39

అందుచేతనుH3651 అడవిపిల్లులునుH6728 నక్కలునుH338 అక్కడ నివసించునుH3427 నిప్పుకోళ్లునుH3284 దానిలో నివాసముచేయునుH3427 ఇకమీదటH5750 అది ఎన్నడునుH5331 నివాసస్థలముH3427 కాకపోవునుH3808 తరH1755తరములుH1755 దానిలో ఎవరును కాపురH7931ముండరుH3808.

40

యెహోవాH3068 వాక్కుH5002 ఇదే సొదొమనుH5467 గొమొఱ్ఱానుH6017 వాటి సమీపపట్టణములనుH7934 దేవుడుH430 నాశనము చేసినప్పుడుH4114 జరిగిన రీతిగా ఎవడునుH376 అక్కడH8033 కాపురముంH3427డకపోవునుH3808 ఏ నరుడునుH120 దానిలో బసH1481చేయడుH3808.

41

జనులుH1471 ఉత్తరదిక్కుH6828నుండిH4480 వచ్చుచున్నారుH935 మహాH1419జనమునుH1471 అనేకH7227 రాజులునుH4428 భూH776దిగంతములH3411నుండిH4480 రేపబడెదరుH5782.

42

వారు వింటినిH7198 ఈటెనుH3591 పట్టుకొనిH2388 వచ్చెదరు వారుH1992 క్రూరులుH394 జాలిH7355పడనివారుH3808 వారి స్వరముH6963 సముద్రH3220ఘోషవలెH1993 ఉన్నది వారు గుఱ్ఱములనుH5483 ఎక్కువారుH7392 బబులోనుH894 కుమారీH1323, ఒకడుH376 యుద్ధH4421పంక్తులుH6186 తీర్చు రీతిగా వారందరుH3605 నీమీదH5921 పంక్తులు తీర్చుచున్నారుH6186.

43

బబులోనుH894రాజుH4428 వారి సమాచారము వినిH8085 దుర్బలుడాయెనుH7503 అతనికి బాధH6869 కలిగెనుH2388 ప్రసవ స్త్రీ వేదనవంటిH3205 వేదనH2427 అతనికి సంభవించెను.

44

చిరకాలH386 నివాసమునుH5116 పట్టుకొనవలెనని శత్రువులు యొర్దానుH3383 ప్రవాహములోH1347 నుండిH4480 సింహమువలెH738 వచ్చుచున్నారుH5927 నిమిషములోనేH7280 నేను వారిని దానియొద్దH5921నుండిH4480 తోలివేయుదునుH7323 నేనెవనిH4310 ఏర్పరతునోH977 వానిని దానిమీదH413 నియమించెదనుH6485 నన్ను పోలియున్నH3644వాడైH4310 నన్ను ఆక్షేపణచేయుH3259వాడేడిH4310?నన్నుH6440 ఎదిరింపH5975గలH834 కాపరిH7462 ఏడిH4310?

45

బబులోనునుH894గూర్చిH413 యెహోవాH3068 చేసినH3289 ఆలోచనH6098 వినుడిH8085 కల్దీయులH3778 దేశమునుH776గూర్చిH413 ఆయన ఉద్దేశించినదిH2803 వినుడిH8085 నిశ్చయముగాH518 మందలోనిH6629 అల్పులైనవారినిH6810 వారు లాగుదురుH5498 నిశ్చయముగాH518 వారినిబట్టిH5921 వారి నివాసస్థలముH5116 విస్మయమొందునుH8074.

46

బబులోనుH894 పట్టబడుచున్నH8610దనుH4480 సమాచారముH6963 వినిH8085 భూమిH776 కంపించుచున్నదిH7493 జనములలోH1471 అంగలార్పుH2201 వినబడుచున్నదిH8085.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.