ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నీవు యూదాH3063 రాజుH4428 నగరుదిగిపోయిH3381 అక్కడH8033 ఈH2088 మాటH ప్రకటింపుముH1696
2
దావీదుH1732 సింహాసనముH3678 మీదH5921 కూర్చుండుH3427 యూదాH3063 రాజాH4428 , నీవునుH859 ఈH428 గుమ్మములద్వారాH8179 ప్రవేశించుH935 నీ ఉద్యోగస్థులునుH5650 నీ జనులునుH5971 యెహోవాH3068 మాటH1697 వినుడనిH8085 ప్రకటింపుముH559 .
3
యెహోవాH3068 ఈలాగుH3541 ఆజ్ఞనిచ్చుచున్నాడుH559 మీరు నీతిH6666 న్యాయములH4941 ననుసరించి నడుచుకొనుడిH6213 , దోచుకొనబడినవానినిH1497 బాధపెట్టువానిH6216 చేతిలోH3027 నుండిH4480 విడి పించుడిH5337 , పరదేశులనైననుH1616 తండ్రిలేనివారినైననుH3490 విధవ రాండ్రనైననుH490 బాధింపH3238 కుడిH408 వారికి ఉపద్రవముH2554 కలుగజేయ కుడిH408 , ఈH2088 స్థలములోH4725 నిరపరాధులH5355 రక్తముH1818 చిందింH8210 పకుడిH408 .
4
మీరు నిశ్చయముగాH6213 ఈలాగున చేసినH6213 యెడలH518 దావీదుH1732 సింహాసనముH3678 మీదH5921 కూర్చుండుH3427 రాజులుH4428 రథములనుH7393 గుఱ్ఱములనుH5483 ఎక్కి తిరుగుచుH7392 , ఉద్యోగస్థులH5650 సమేతముగాను జనులH5971 సమేతముగాను ఈH2088 నగరుH1004 ద్వారములగుండH8179 ప్రవేశింతురుH935 .
5
మీరు ఈH428 మాటలుH1697 వినH8085 నిH3808 యెడలH518 ఈH2088 నగరుH1004 పాడైH2723 పోవునుH1961 , నా తోడని ప్రమాణము చేయుచున్నానుH7650 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
6
యూదాH3063 రాజుH4428 వంశస్థులనుH1004 గూర్చిH5921 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నా యెన్నికలో నీవుH859 గిలాదువలెనున్నావుH1568 , లెబానోనుH3844 శిఖరమువలె ఉన్నావుH7218 ; అయినను నిశ్చయముగాH518 ఎడారిగానుH4057 నివాసులుH3427 లేనిH3808 పట్టణములుగానుH5892 నేను నిన్ను చేయుదునుH7896 .
7
నీమీదికిH5921 వచ్చుటకై యొక్కొక్కడుH376 తన ఆయుధములనుH3627 పట్టుకొను సంహారకులనుH7843 నేను ప్రతిష్టించుచున్నానుH6942 , వారు నీ దేవదారుH730 చెట్లలో శ్రేష్ఠమైనవాటినిH4005 నరికిH3772 అగ్నిH784 లోH5921 పడవేతురుH5307 .
8
అనేకH7227 జనులుH1471 ఈH2063 పట్టణపుH5892 మార్గమునH5921 పోవుచుH5674 యెహోవాH3068 యెందుH4100 నిమిత్తముH5921 ఈH2063 గొప్పH1419 పట్టణమునుH5892 ఈలాగుH3602 చేసెననిH6213 యొకH376 నిH413 నొకడుH7453 అడుగగాH559
9
అచ్చటి వారుH834 వీరు తమ దేవుడైనH430 యెహోవాH3068 నిబంధననుH1285 నిరాకరించిH5800 అన్యH312 దేవతలనుH430 పూజించిH7812 వాటికి నమస్కారము చేసినందునH5647 ఆయన ఈలాగునH5921 చేసియున్నాడని చెప్పుదురుH559 .
10
చనిపోయినవానిగూర్చిH4191 యేడవH1058 వద్దుH408 , వానిగూర్చి అంగలార్చH5110 వద్దుH408 ; వెళ్లిపోవుచున్నH1980 వానిగూర్చిH3588 బహుH1058 రోదనము చేయుడిH1058 . వాడు ఇకనుH5750 తిరిగిH7725 రాడుH3808 , తనH853 జన్మH4138 భూమినిH776 చూడడుH7200 .
11
తన తండ్రియైనH1 యోషీయాకుH2977 ప్రతిగాH8478 ఏలిన వాడైH4427 యీH2088 స్థలముH4725 లోనుండిH4480 వెళ్లిపోయినH3318 యూదాH3063 రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 షల్లూమునుగూర్చిH7967 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అతడు ఇక్కడికిH8033 తిరిగిH7725 రాడుH3808 ;
12
ఈH2063 దేశముH776 నికH5750 చూడH7200 కH3808 వారు అతని తీసికొని పోయినH1540 స్థలమునందేH4725 అతడు చచ్చునుH4191 .
13
నీతిH6664 తప్పిH3808 తన నగరునుH1004 స్థాపించువానికిH1129 శ్రమH1945 ; న్యాయముH4941 తప్పిH3808 తన మేడగదులనుH5944 కట్టించుకొనుచుH1129 , జీతH6467 మియ్యH5414 కH3808 తన పొరుగువానిచేతH7453 ఊరకయేH2600 కొలువు చేయించుకొనువానికిH5647 శ్రమH1945 .
14
వాడు విశాలమైనH4060 మేడ గదులుగలH5944 గొప్ప మందిరమునుH1004 కట్టించుకొందుననుకొనిH1129 , విస్తారమైనH7304 కిటికీలుH2474 చేసికొనుచు, దేవదారుH730 పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతోH8350 1 రంగువేయుచు నున్నాడేH4886 ;
15
నీవుH859 అతిశయపడిH8474 దేవదారుH730 పలకల గృహమును కట్టించుకొనుటచేతH1129 రాజవగుదువాH4427 ? నీ తండ్రిH1 అన్న పానములుH8354 కలిగి నీతిH6666 న్యాయములH4941 ననుసరించుచుH6213 క్షేమముగాH2896 ఉండలేదాH3808 ?
16
అతడు దీనులకునుH6041 దరిద్రులకునుH34 న్యాయము తీర్చుచుH1777 సుఖముగా బ్రదికెనుH2896 , ఆలాగునH227 చేయుటేH1779 నన్ను తెలిసి కొనుటH1847 కాదాH3808 ? యిదే యెహోవాH3068 వాక్కుH5002 .
17
అయితేH3588 నీ దృష్టియుH5869 నీ కోరికయుH1215 అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధులH5355 రక్తముH1818 ఒలికించుటయందేH8210 నిలిచియున్నవి. అందుకొరకేH5921 నీవు జనులను బాధించుచున్నావుH6233 , అందుకొరకేH5921 బలాత్కారముH4835 చేయుచున్నావుH6213 .
18
కావున యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీమనుH3079 యూదాH3063 రాజునుH4428 గూర్చిH413 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 జనులు అయ్యోH1945 నా సహోదరుడాH251 , అయ్యోH1945 సహోదరీH269 , అని అతని గూర్చి అంగలాH5594 ర్చరుH3808 ; అయ్యోH1945 నా యేలినవాడాH113 , అయ్యోH1945 , శోభావంతుడాH1935 ; అని అతనికొరకు అంగలాH5594 ర్చరుH3808 .
19
అతడు యెరూషలేముH3389 గుమ్మములH8179 ఆవలిH1973 కిH4480 ఈడువబడిH5498 పారవేయబడిH7993 గాడిదH2543 పాతిపెట్టబడురీతిగాH6900 పాతిపెట్టబడునుH6912 .
20
నీ విటకాండ్రుH157 నాశనమైరిH7665 . లెబానోనునుH3844 ఎక్కిH5414 కేకలువేయుముH6817 ; బాషానులోH1316 బిగ్గరగా అరువుముH6963 , అబారీముH5676 నుండిH4480 కేకలువేయుముH6817 .
21
నీ క్షేమకాలములలోH7962 నీతోH413 మాటలాడితినిH1696 గానినేను వినH8085 ననిH3808 నీవంటివిH559 ; నామాటH6963 వినH8085 కపోవుటేH3808 నీ బాల్యముH5271 నుండిH4480 నీకు వాడుకH1870 .
22
నీ కాపరుH7462 లందరుH3605 గాలిH7307 పీల్చుదురుH7462 , నీ విటకాండ్రుH157 చెరలోనికిH7628 పోవుదురుH1980 , నీ చెడుతనH7451 మంతటినిH3605 బట్టిH4480 నీవు అవమానమునొందిH3637 సిగ్గుపడుదువుH954 .
23
లెబానోనుH3844 నివాసినీH3427 , దేవదారుH730 వృక్ష ములలో గూడు కట్టుకొనినదానాH7077 , ప్రసవించు స్త్రీకిH3205 కలుగు వేదనవంటి కష్టముH2256 నీకు వచ్చునప్పుడుH935 నీవు బహుగా కేకలువేయుదువుH2427 గదా!
24
యెహోవాH3068 సెలవిచ్చునH5002 దేమనగాయూదాH3063 రాజైనH4428 యెహోయాకీముH3079 కుమారుడగుH1121 కొన్యాH3659 నా కుడిH3225 చేతిH3027 కిH5921 శిఖా ఉంగరముగాH2368 ఉండిననుH1961 దానిమీదH6440 నుండియుH4480 నిన్ను ఊడదీసివేసెదననిH5423 నాతోడని ప్రమాణముచేయుచున్నానుH3416 .
25
నీ ప్రాణమునుH5315 ఎవరు తీయజూచుచున్నారోH1245 నీవెవరికిH834 భయపడు చున్నావోH3016 వారి చేతికిH3027 , అనగా బబులోనుH894 రాజైనH4428 నెబు కద్రెజరుH5019 చేతికినిH3027 కల్దీయులH3778 చేతికినిH3027 నిన్ను అప్పగించు చున్నానుH5414 .
26
నిన్నును నిన్ను కనినH3205 నీ తల్లినిH517 మీ జన్మ భూమిH776 కానిH3808 పరH312 దేశముH776 లోనికిH5921 విసరివేసెదనుH2904 , మీరు అక్కడనేH8033 చచ్చెదరుH4191 .
27
వారుH1992 తిరిగి రావలెననిH7725 బహుగా ఆశపడుH5375 దేశముH776 నకుH5921 వారు తిరిగిH7725 రారుH3808 .
28
కొన్యాH3659 అనుH2088 ఇతడుH376 హేయమైనH369 ఓటికుండH3627 వంటివాడా? పనికిమాలినH959 ఘటమాH6089 ? అతడునుH1931 అతని సంతానమునుH2233 విసరివేయబడిH2904 , తామెరుH3045 గనిH3808 దేశముH776 లోనికిH5921 ఏలH4069 త్రోయబడిరిH7993 ?
29
దేశమాH776 , దేశమాH776 , దేశమాH776 , యెహోవాH3068 మాటH1697 వినుముH8085 .
30
యెహోవాH3068 ఈలాగుH3541 సెల విచ్చుచున్నాడుH559 సంతానహీనుడనియుH6185 , తన దినములలోH3117 వర్ధిH6743 ల్లనిH3808 వాడనియుH1397 ఈH2088 మనుష్యునిగూర్చిH376 వ్రాయుడిH3789 ; అతని సంతానముH2233 లోH4480 ఎవడునుH376 వర్ధిH6743 ల్లడుH3808 , వారిలో ఎవడును దావీదుH1732 సింహాసనH3678 మందుH5921 కూర్చుంH3427 డడుH3808 ; ఇక మీదటH5750 ఎవడును యూదాలోH3063 రాజుగాH4910 నుండడు.