ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697
2
నీవు లేచిH6965 కుమ్మరిH3335 యింటికిH1004 పొమ్ముH3381 , అక్కడH8033 నా మాటలుH1697 నీకు తెలియజేతునుH8085 .
3
నేను కుమ్మరిH3335 యింటికిH1004 వెళ్లగాH3381 వాడు తన సారెH70 మీదH5921 పనిH4399 చేయుచుండెనుH6213 .
4
కుమ్మరిH3335 జిగటమంటితోH2563 చేయుచున్నH6213 కుండH3627 వానిH1931 చేతిలోH3027 విడిపోగాH7843 ఆH834 జిగటమన్నుH2563 మరల తీసికొనిH7725 కుమ్మరిH3335 తనకు యుక్తH3474 మైనట్టుగాH5869 దానితో మరియొకH312 కుండH3627 చేసెనుH6213 .
5
అంతట యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
6
ఇశ్రాయేలుH3478 వారలారాH1004 , ఈH2088 కుమ్మరిH3335 మంటికిH2563 చేసినట్లుH6213 నేను మీకు చేయలేనా? యిదే యెహోవాH3068 వాక్కుH5002 జిగటమన్నుH2563 కుమ్మరిH3335 చేతిలొH3027 ఉన్నట్టుగాH3651 ఇశ్రాయేలుH3478 వారలారాH1004 , మీరుH859 నా చేతిలో ఉన్నారుH3027 .
7
దాని పెల్లగింతుననియుH5428 , విరుగగొట్టుదుననియుH5422 , నశింపజేయుదుననియుH6 ఏదోయొకH7281 జనమునుH1471 గూర్చిH5921 గాని రాజ్యమునుH4467 గూర్చిH5921 గాని నేను చెప్పి యుండగాH1696
8
ఏ జనమునుH1471 గూర్చిH5921 నేను చెప్పితినోH1696 ఆH1931 జనముH1471 చెడుతనముH7451 చేయుటH6213 మానినయెడలH7725 నేను వారికి చేయH6213 నుద్దేశించినH2803 కీడునుH7451 గూర్చిH5921 సంతాపపడుదునుH5162 .
9
మరియు కట్టెదననియుH1129 , నాటెదననియుH5193 ఒక జనమునుH1471 గూర్చిH5921 గాని రాజ్యమునుH4467 గూర్చిH5921 గాని నేను చెప్పిH1696 యుండగాH7281
10
ఆ జనముH1471 నా మాటH6963 వినH8085 కుండH1115 నా దృష్టికిH5869 కీడుH7451 చేసినయెడలH6213 దానికిH834 చేయదలచినH3190 మేలునుH2896 గూర్చిH5921 నేను సంతాపపడుదునుH5162 .
11
కాబట్టి నీవు వెళ్లిH4994 యూదాH3063 వారితోనుH376 యెరూషలేముH3389 నివాసులతోనుH3427 ఇట్లనుముH559 యెహోవాH3068 సెలవిచ్చినH559 మాట ఏదనగామీమీదికిH5921 తెచ్చుటకై నేనుH595 కీడునుH7451 కల్పించుచున్నానుH3335 , మీకు విరోధముగాH5921 ఒక యోచనచేయుచున్నానుH4284 , మీరందరుH376 మీ మీ దుష్టH7451 మార్గముH1870 లనుH4480 విడిచి మీ మార్గములనుH1870 మీ క్రియలనుH4611 చక్కపరచుకొనుడిH3190 .
12
అందుకుH3588 వారునీ మాట నిష్ ప్రయోజనముH2976 ; మేము మా ఆలోచనలH4284 చొప్పునH310 నడుచు కొందుముH1980 , మేమందరముH376 మా మూర్ఖH7451 హృదయముH3820 చొప్పున ప్రవర్తించుదుముH8307 అని యందురు.
13
కావునH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అన్యజనులనుH1471 అడిగిH7592 తెలిసికొనుడి; ఇట్టిH428 క్రియలు జరుగుటH6213 వారిలో ఎవడైనH4310 వినెనాH8085 ? ఇశ్రాయేలుH3478 కన్యకH1330 బహుH3966 ఘోరమైన కార్యముH8186 చేసియున్నదిH6213 .
14
లెబానోనుH3844 పొలము లోనిH7704 బండH6697 మీదH4480 హిమముండుటH7950 మానునాH5800 ? దూరము నుండిH2114 పారుచున్నH5140 చల్లనిH7119 జలములుH4325 పారకమానునా?
15
అయితేH3588 నా ప్రజలుH5971 నన్ను మరిచియున్నారుH7911 , మాయకుH7723 ధూపము వేయుచున్నారుH6999 , మెరకH5549 చేయబడనిH3808 దారిలోH1870 తాము నడువవలెననిH1980 పురాతనH5769 మార్గములైనH7635 త్రోవలలోH5410 తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారుH3782 .
16
వారు ఎల్లప్పుడునుH5769 అపహాస్యాస్పదముగానుండుటకైH8292 తమ దేశమునుH776 పాడుగాH8047 చేసికొనియున్నారుH7760 , దాని మార్గమునH5921 నడుచుH5674 ప్రతివాడునుH3605 ఆశ్చర్యపడిH8074 తలH7218 ఊచునుH5110 .
17
తూర్పుH6921 గాలిH7307 చెదరగొట్టునట్లుH6327 వారి శత్రువులH341 యెదుటH6440 నిలువ కుండH6203 వారిని నేను చెదరగొట్టెదనుH6327 ; వారి ఆపH343 ద్దినమందుH3117 వారికి విముఖుడనై వారిని చూడH7200 కపోదునుH3808 .
18
అప్పుడు జనులుయిర్మీయాH3414 విషయమైH5921 యుక్తిగలH4284 యోచన చేతముH2803 రండిH1980 , యాజకుడుH3548 ధర్మశాస్త్రముH8451 వినిపించకH6 మానడుH3808 , జ్ఞానిH2450 యోచనలేకుండH6098 నుండడు, ప్రవక్తH5030 వాక్యముH1697 చెప్పక మానడుH4480 , వాని మాటలలోH1697 దేనినిH3605 వినH7181 కుండH408 మాటలతోH3956 వాని కొట్టుదముH5221 రండిH1980 అని చెప్పు కొనుచుండిరిH559 .
19
యెహోవాH3068 , నా మొఱ్ఱ నాలకించుముH7181 , నాతోH413 వాదించువారిH3401 మాటనుH6963 వినుముH8085 .
20
వారు నా ప్రాణముH5315 తీయవలెనని గుంటH7745 త్రవ్వియున్నారుH3738 ; చేసిన మేలుH2896 నకు ప్రతిగాH7999 కీడుH7451 చేయవలెనాH8478 ? వారికిH5921 మేలుH2896 కలుగవలెనని వారిమీదH5921 నుండిH4480 నీ కోపముH2534 తప్పించుటకైH7725 నీ సన్నిధినిH6440 నిలిచిH5975 నేను వారిపక్షముగా మాటలాడినH1696 సంగతి జ్ఞాపకము చేసికొనుముH2142 .
21
వారి కుమారులనుH1121 క్షామమునకుH7458 అప్ప గింపుముH5414 , ఖడ్గH2719 బలముH3027 నకుH5921 వారిని అప్పగింపుముH5064 , వారి భార్యలుH802 పిల్లలు లేనివారైH7909 విధవరాండ్రH490 గుదురుH1961 గాక, వారి పురుషులుH376 మరణH4194 హతులH2026 గుదురుH1961 గాక, వారి ¸యవనులుH970 యుద్ధములోH4421 ఖడ్గముచేతH2719 హతులగుదురు గాకH5221 .
22
నన్ను పట్టుకొనుటకుH3920 వారు గొయ్యిH7745 త్రవ్విరిH3738 , నా కాళ్లకుH7272 ఉరులH6341 నొగ్గిరిH2934 ; వారిమీదికిH5921 నీవు ఆకస్మికముగాH6597 దండునుH1416 రప్పించుటవలనH935 వారి యిండ్లలోH1004 నుండిH4480 కేకలుH2201 వినబడును గాకH8085 .
23
యెహోవాH3068 , నాకు మరణము రావలెననిH4194 వారు నా మీదH5921 చేసిన ఆలోచనH6098 అంతయుH3605 నీకుH853 తెలిసేయున్నదిH3045 , వారి దోషమునకుH5771 ప్రాయశ్చిత్తముH3722 కలుగనియ్యకుముH408 , నీ సన్నిధిH6440 నుండిH4480 వారి పాపమునుH2403 తుడిచిH4229 వేయకుముH408 ; వారు నీ సన్నిధినిH6440 తొట్రిల్లుH3782 దురు గాకH1961 , నీకు కోపముH639 పుట్టు కాలమునH6256 వారికి తగినపని చేయుముH6213 .