ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
వారి కుమారులుH1121 తాము కట్టిన బలిపీఠములనుH4196 , ప్రతి... పచ్చనిH7488 చెట్టుH6086 క్రిందనున్నH5921 దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగాH2142
2
యూదాH3063 పాపముH2403 ఇనుపH1270 గంటముతోH5842 వ్రాయబడియున్నదిH3789 ; అది వజ్రపుH8068 మొనతోH6856 లిఖింపబడియున్నదిH3789 ; అది వారి హృదయH3820 ములనెడి పలకలH3871 మీదనుH5921 చెక్కబడియున్నదిH2790 . మీ బలిపీఠములH4196 కొమ్ముల మీదనుH7161 చెక్కబడియున్నదిH2790 .
3
పొలములోనున్నH7704 నా పర్వతమాH2042 , నీ ప్రాంతముH1366 లన్నిటిలోH3605 నీవు చేయు నీ పాపమునుబట్టిH2403 నీ ఆస్తినిH2428 నీ నిధులH214 న్నిటినిH3605 నీ బలిపీఠములనుH4196 దోపుడుసొమ్ముగాH957 నేనప్పగించుచున్నానుH5414 .
4
మీరు నిత్యముH5704 రగులుచుండుH3344 కోపముH639 నాకు పుట్టించితిరిH6919 గనుకH3588 , నేను నీకిచ్చినH5414 స్వాస్థ్యముH5159 నుH4480 నీ అంతట నీవే విడిచిపెట్టితివిH8058 గనుక నీవెరుH3045 గనిH3808 దేశములోH776 నీ శత్రువులకుH341 నీవు దాసుడ వగుదువుH5647 .
5
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 . నరులనుH1397 ఆశ్రయించిH982 శరీరులనుH1320 తనకాధారముగాH2220 చేసికొనుచుH7760 తన హృదయమునుH3820 యెహోవాH3068 మీదనుండిH4480 తొలగించుకొనువాడుH5493 శాపగ్రస్తుడుH779 .
6
వాడు ఎడారిలోనిH6160 అరుహావృక్షము వలెH6176 ఉండునుH1961 ; మేలుH2896 వచ్చిH935 నప్పుడుH3588 అది వానికి కనH7200 బడదుH3808 , వాడు అడవిలోH4057 కాలిన నేలయందునుH2788 నిర్జనమైనH4420 చవిటిH3808 భూమియందునుH776 నివసించునుH3427 .
7
యెహోవానుH3068 నమ్ముకొనుH982 వాడుH1397 ధన్యుడుH1288 , యెహోవాH3068 వానికి ఆశ్రయముగాH4009 ఉండునుH1961 .
8
వాడు జలములH4325 యొద్దH5921 నాటబడినH8362 చెట్టువలెH6086 నుండునుH1961 ; అది కాలువలH3105 ఓరనుH5921 దాని వేళ్లుH8328 తన్నునుH7971 ; వెట్ట కలిగినను దానికి భయH1672 పడదుH3808 , దాని ఆకుH5929 పచ్చగాH7488 నుండునుH1961 , వర్షములేనిH1226 సంవత్సరమున H8141/spanనొందదు కాపుH6529 మానH4185 దుH3808 .
9
హృదయముH3820 అన్నిటిH3605 కంటెH4480 మోసకరమైనదిH6121 , అది ఘోర మైన వ్యాధికలదిH605 , దాని గ్రహింపగలH3045 వాడెవడుH4310 ?
10
ఒకనిH376 ప్రవర్తననుబట్టిH1870 వాని క్రియలH4611 ఫలముచొప్పునH6529 ప్రతి కారము చేయుటకుH5414 యెహోవాH3068 అను నేనుH589 హృదయమునుH3820 పరిశోధించువాడనుH2713 , అంతరింద్రియములనుH3629 పరీ క్షించువాడనుH974 .
11
న్యాయH4941 విరోధముగాH3808 ఆస్తిH6239 సంపాదించు కొనువాడుH6213 తాను పెట్టనిH3808 గుడ్లను పొదుగుH3205 కౌజుపిట్టవలెH7124 నున్నాడుH1716 ; సగము ప్రాయములోH2677 వాడు దానిని విడువ వలసి వచ్చునుH5800 ; అట్టివాడు కడపటH319 వాటిని విడుచుచుH5800 అవివేకిగాH5036 కనబడునుH1961 .
12
ఉన్నతH4791 స్థలముననుండుH4725 మహిమగలH3519 సింహాసనముH3678 మొదటిH7223 నుండిH4480 మా పరిశుద్ధాలయH4720 స్థానముH4725 .
13
ఇశ్రాయేలునకుH3478 ఆశ్రయమాH4723 , యెహోవాH3068 , నిన్ను విసర్జించిH5800 వారందరుH3605 సిగ్గునొందుదురుH954 . నాయెడల ద్రోహము చేయువారుH3249 యెహోవాH3068 అను జీవH2416 జలములH4325 ఊటనుH4726 విసర్జించియున్నారుH5800 గనుకH3588 వారు ఇసుకమీదH776 పేరు వ్రాయబడినవారుగా ఉందురుH3789 .
14
యెహోవాH3068 , నీవు నన్ను స్వస్థపరచుముH7495 నేను స్వస్థతనొందుదునుH7495 , నన్ను రక్షించుముH3467 నేను రక్షింపబడుదునుH3467 , నేను నిన్ను స్తోత్రించుటకుH8416 నీవేH859 కారణభూతు డవుH3588 .
15
వారుH1992 యెహోవాH3068 వాక్కుH1697 ఎక్కడనున్నదిH346 ? దాని రానిమ్మనిH935 యనుచున్నారుH559 .
16
నేనుH589 నిన్ను అనుసరించుH310 కాపరినైH7462 యుండుటH4480 మానH213 లేదుH3808 , ఘోరమైనH605 దినమునుH3117 చూడవలెనని నేను కోరH183 లేదుH3808 , నీకేH859 తెలిసియున్నదిH3045 . నా నోటH8193 నుండిH6440 వచ్చిన మాటH4161 నీ సన్నిధిH6440 లోH5227 నున్నదిH1961 .
17
ఆపత్కాH7451 లమందుH3117 నీవేH859 నా ఆశ్రయముH4268 , నాకు అధైర్యముH4288 పుట్టింH1961 పకుముH408 .
18
నన్ను సిగ్గుపడనిH954 య్యకH408 నన్ను తరుముH7291 వారిని సిగ్గుపడనిమ్ముH954 నన్నుH589 దిగులుపడH2865 నియ్యకH408 వారినిH1992 దిగులుపడనిమ్ముH2865 , వారిమీదికిH5921 ఆపH7451 ద్దినముH3117 రప్పించుముH935 , రెట్టింపుH4932 నాశనముతోH7670 వారిని నశింపజేయుముH7665 .
19
యెహోవాH3068 నాకీH413 లాగుH3541 సెలవిచ్చియున్నాడుH559 నీవు వెళ్లిH1980 యూదాH3063 రాజులుH4428 వచ్చుచుH935 పోవుచునుండుH3318 జనుల గుమ్మముH8179 నను యెరూషలేముH3389 గుమ్మముH8179 లన్నిటనుH3605 నిలిచిH5975 జనులలోH5971 దీని ప్రకటన చేయుము
20
యూదాH3063 రాజులారాH4428 , యూదాH3063 వారలారాH3605 , యెరూషలేముH3389 నివాసులారాH3427 , ఈH428 గుమ్మములోH8179 ప్రవేశించుH935 సమస్తమైనH3605 వారలారా, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085 .
21
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ విషయములోH5315 జాగ్రత్త పడుడిH8104 , విశ్రాంతిH7676 దినమునH3117 ఏ బరువునుH4853 మోయH5375 కుడిH408 , యెరూషలేముH3389 గుమ్మములలోH8179 గుండ ఏ బరువునుH4853 తీసికొని రాకుడిH935 .
22
విశ్రాంతిH7676 దినమునH3117 మీ యిండ్లలోH1004 నుండిH4480 యే బరువునుH4853 మోసికొనిH3318 పోకుడిH3808 , యేH3605 పనియుH4399 చేయH6213 కుడిH3808 , నేను మీ పితరులH1 కాజ్ఞాపించిH6680 నట్లుH834 విశ్రాంతిH7676 దినమునుH3117 ప్రతిష్ఠితH6942 దినముగాH3117 ఎంచుకొనుడి.
23
అయితే వారు వినకH8085 పోయిరిH3808 , చెవినిH241 బెట్టకH5186 పోయిరిH3808 , వినH8085 కుండనుH1115 బోధH4148 నొందH3947 కుండనుH1115 మొండికిH7185 తిరిగిరిH6203 .
24
మరియు యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చెనుH5002 మీరు నామాట జాగ్రత్తగా వినిH8085 , విశ్రాంతిH7676 దినమునH3117 ఏH3605 పనియుH4399 చేయH6213 కH1115 దాని ప్రతిష్ఠితH6942 దినముగాH3117 నెంచి, విశ్రాంతిH7676 దినమునH3117 ఈH2063 పట్టణపుH5892 గుమ్మములలోగుండH8179 ఏH3605 బరువునుH4853 తీసికొనిH935 పోకుండినH1115 యెడలH518
25
దావీదుH1732 సింహాసనH3678 మందుH5921 ఆసీనులైH3427 , రథములH7393 మీదను గుఱ్ఱములమీదనుH5483 ఎక్కి తిరుగుచుండుH7392 రాజులునుH4428 అధిపతులునుH8269 ఈH2063 పట్టణపుH5892 గుమ్మములలోH8179 ప్రవేశింతురుH935 . వారునుH1992 వారి అధిపతులునుH8269 యూదాH3063 వారునుH376 యెరూషలేముH3389 నివాసులునుH3427 ఈH2063 పట్టణపుH5892 గుమ్మములలోH8179 ప్రవేశింతురుH935 ; మరియు ఈH2063 పట్టణముH5892 నిత్యముH5769 నిలుచునుH3427 .
26
మరియు జనులు దహనబలులనుH5930 బలులనుH2077 నైవేద్యములనుH4503 ధూపద్రవ్యములనుH3828 తీసికొనిH935 యూదాH3063 పట్టణములలోH5892 నుండియుH4480 , యెరూషలేముH3389 ప్రాంతములలోH5439 నుండియుH4480 , బెన్యామీనుH1144 దేశములోH776 నుండియుH4480 , మైదానపుH8219 దేశములోH776 నుండియుH4480 , మన్యములోH2022 నుండియుH4480 , దక్షిణH5045 దేశములోH776 నుండియుH4480 వచ్చెదరుH935 ; యెహోవాH3068 మందిరమునకుH1004 స్తుతియాగH8426 ద్రవ్యములనుH3828 తీసికొని వచ్చెదరుH935 .
27
అయితేH518 మీరు విశ్రాంతిH7676 దినమునుH3117 ప్రతిష్ఠితH6942 దినముగాH3117 నెంచి, ఆ దినమునH3117 బరువులుH4853 మోసికొనుచుH5375 యెరూషలేముH3389 గుమ్మములలోH8179 ప్రవేశింపH935 కూడదనిH1115 నేను చెప్పిన మాట మీరు వినH8085 నిH3808 యెడలH518 నేను దాని గుమ్మములలోH8179 అగ్నిH784 రగులబెట్టెదనుH3341 , అది యెరూషలేముH3389 నగరులనుH759 కాల్చివేయునుH398 , దానిని ఆర్పుటకుH3518 ఎవరికిని సాధ్యము కాకపోవునుH3808 .