ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559
2
నీవు వెళ్లిH1980 కుమ్మరిH3335 చేయు మంటిH2789 కూజానుH1228 కొనిH7069 , జనులH5971 పెద్దలలోH2205 కొందరినిH4480 యాజకులH3548 పెద్దలలోH2205 కొందరినిH4480 పిలుచు కొనిపోయి, హర్సీతుH2777 గుమ్మపుH8179 ద్వారమునకుH6607 ఎదురుగా నున్న బెన్హిన్నోముH2011 లోయH1516 లోనికిH413 పోయిH3318 నేను నీతో చెప్పబోవుH1696 మాటలుH1697 అక్కడH8033 ప్రకటింపుముH7121 .
3
నీ విట్లనుముH559 యూదాH3063 రాజులారాH4428 , యెరూషలేముH3389 నివాసులారాH3427 , యెహోవాH3068 మాటH1697 వినుడిH8085 ; సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆలకించుడిH2009 , దాని సమాచారము వినుH8085 వారందరికిH3605 చెవులుH241 గింగురుమనునంతH6750 కీడునుH7451 నేను ఈH2088 స్థలముH4725 మీదికిH5921 రప్పింపబోవుచున్నానుH935 .
4
ఏలH834 యనగాH3282 వారు నన్ను విసర్జించిH5800 యీH2088 స్థలములోH4725 అపచారము చేసియున్నారుH5234 , వారైననుH1992 వారి తండ్రులైననుH1 యూదాH3063 రాజు లైననుH4428 ఎరుH3045 గనిH3808 అన్యH312 దేవతలకుH430 దానిలో ధూపము వేసిH6999 నిరపరాధులH5355 రక్తముచేతH1818 ఈH2088 స్థలమునుH4725 నింపిరిH4390
5
నేను విధింపH6680 నిదియుH3808 సెలవియ్యH1696 నిదియుH3808 నా మనస్సుH3820 నకుH5921 తోచH5927 నిదియునైనH3808 ఆచారము నాచరించిరి; తమ కుమారులనుH1121 దహనబలులుగాH5930 కాల్చుటకైH8313 బయలునకుH1168 బలిపీఠములనుH1116 కట్టించిరిH1129 .
6
ఇందునుబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చుH5002 మాట ఏదనగారాబోవుH935 దినములలోH3117 ఈH2088 స్థలముH4725 హత్యH2028 లోయH1516 అనబడునుH7121 గానిH3588 తోఫెతుH8612 అనియైనను బెన్ హిన్నోముH2011 లోయH1516 అనియైనను పేరుH7121 వాడH5750 బడదుH3808 .
7
తమ శత్రువులH341 యెదుటH6440 ఖడ్గముచేతనుH2719 , తమ ప్రాణములనుH5315 తీయ వెదకువారిచేతనుH1245 వారిని కూలజేసిH5307 , ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776 జంతువులకునుH929 ఆహారముగాH3978 వారి కళే బరములనుH5038 ఇచ్చిH5414 , ఈH2088 స్థలములోనేH4725 యూదావారిH3063 ఆలోచననుH6098 యెరూషలేమువారిH3389 ఆలోచననుH6098 నేను వ్యర్థము చేసెదనుH1238 .
8
ఆ మార్గమున పోవుH5674 ప్రతివాడునుH3605 ఆశ్చర్యపడిH8074 దానికిH5921 కలిగిన యిడుమH4347 లన్నిటినిH3605 చూచి అపహాస్యము చేయునంతగాH8319 ఈH2063 పట్టణమునుH5892 పాడు గానుH8047 అపహాస్యాస్పదముగానుH8322 నేనుH853 చేసెదనుH7760 .
9
వారు తమ కూమారులH1121 మాంసమునుH1320 తమ కుమార్తెలH1323 మాంసమునుH1320 తినునట్లు చేసెదనుH398 ; తమ ప్రాణముH5315 తీయ వెదకుH1245 శత్రువులుH341 తమకు ఇబ్బందికలిగించుటకైH6693 వేయు ముట్టడినిH4692 బట్టియు దానివలనH834 కలిగిన యిబ్బందినిబట్టియుH4689 వారిలో ప్రతివాడుH376 తన చెలికానిH7453 మాంసముH1320 తినునుH398 .
10
ఈ మాటలు చెప్పినH559 తరువాత నీతోకూడH854 వచ్చిన మనుష్యులుH376 చూచుచుండగాH5869 నీవు ఆ కూజానుH1228 పగులగొట్టిH7665 వారితో ఈలాగH3602 నవలెను
11
సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మరలH5750 బాగుచేయH7495 నశక్యమైనH3808 కుమ్మరిH3335 పాత్రనుH3624 ఒకడు పగులగొట్టుH7665 నట్లుH834 నేను ఈH2088 జనమునుH5971 ఈH2063 పట్టణమునుH5892 పగులగొట్ట బోవుచున్నానుH7665 ; తోఫెతులోH8612 పాతిపెట్టుటకుH6912 స్థలముH4725 లేక పోవునంతగాH4480 వారు అక్కడనే పాతిపెట్టబడుదురుH6912 .
12
యెహోవాH3068 వాక్కుH5002 ఇదేఈH2063 పట్టణమునుH5892 తోఫెతువంటిH8612 స్థలముగాH4725 నేను చేయుదునుH6213 , ఈH2063 స్థలమునకునుH5892 దాని నివాసులకునుH3427 నేనాలాగునH3651 చేయుదునుH6213 .
13
యెరూషలేముH3389 ఇండ్లునుH1004 యూదాH3063 రాజులH4428 నగరులునుH ఆ తోఫెతుH8612 స్థలమువలెనేH4725 అపవిత్రముH2931 లగునుH1961 ; ఏH3605 యిండ్లH1004 మీదH5921 జనులు ఆకాశH8064 సమూహమనుH6635 దేవతలకుH430 ధూపము వేయుదురోH6999 , లేక అన్యH312 దేవతలకుH430 పానార్పణములH5262 నర్పించుదురోH5258 ఆ యిండ్లH1004 న్నిటికిH3605 ఆలాగే జరుగును.
14
ఆ ప్రవచనముH5012 చెప్పుటకుH7971 యెహోవాH3068 తన్ను పంపినH7971 తోఫెతులోH8612 నుండిH4480 యిర్మీయాH3414 వచ్చిH935 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములోH2691 నిలిచిH5975 జనుH5971 లందరిH3605 తోH413 ఈలాగు చెప్పెనుH559 .
15
సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఈ జనులు నా మాటలుH1697 వినH8085 కుండH1115 మొండికిH7185 తిరిగియున్నారుH6203 గనుకH3588 ఈH2063 పట్టణమునుH5892 గూర్చిH5921 నేను చెప్పినH1696 కీడంH7451 తయుH3605 దాని మీదికినిH5921 దానితో సంబంధించిన పట్టణముH5892 లన్నిటిH3605 మీదికినిH413 రప్పించుచున్నానుH935 .