ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అయినను నా సేవకుడవగుH5650
యాకోబూH3290
, నేను ఏర్పరచుకొనినH977
ఇశ్రాయేలూH3478
, వినుముH8085
2
నిన్ను సృష్టించిH3335
గర్భములోH990
నిన్ను నిర్మించిH6213
నీకు సహాయముH5826
చేయువాడైన యెహోవాH3068
ఈలాగుH3541
సెలవిచ్చుచున్నాడుH559
నా సేవకుడవగుH5650
యాకోబూH3290
, నేను ఏర్పరచుకొనినH977
యెషూరూనూH3484
, భయH3372
పడకుముH408
.
3
నేను దప్పిగలH6771
వానిమీదH5921
నీళ్లనుH4325
ఎండినH3004
భూమిమీదH5921
ప్రవాహజలములనుH5140
కుమ్మరించెదనుH3332
నీ సంతతిH2233
మీదH5921
నా ఆత్మనుH7307
కుమ్మరించెదనుH3332
నీకు పుట్టినవారినిH6631
నేనాశీర్వదించెదనుH1293
.
4
నీటిH4325
కాలువలH2988
యొద్దH5921
నాటబడిన నిరవంజిచెట్లుH6155
గడ్డిలోH2682
ఎదుగునట్లుH6779
వారు ఎదుగుదురు.
5
ఒకడుH2088
నేనుH589
యెహోవాH3068
వాడననునుH559
, మరియొకడుH2088
యాకోబుH3290
పేరుH8034
చెప్పుకొనునుH7121
, మరియొకడుH2088
యెహోవావాడననిH3068
తన చేతితోH3027
వ్రాసిH3789
ఇశ్రాయేలనుH3478
మారుపేరుH3655
పెట్టుకొనును.
6
ఇశ్రాయేలీయులH3478
రాజైనH4428
యెహోవాH3068
వారి విమోచకుడైనH1350
సైన్యములకధిపతియగుH6635
యెహోవాH3068
ఈలాగుH3541
సెలవిచ్చుచున్నాడుH559
నేనుH589
మొదటివాడనుH7223
కడపటివాడనుH314
నేనుH589
తప్పH1107
ఏ దేవుడునుH430
లేడుH369
.
7
ఆదిలోనున్నH5769
జనమునుH5971
నియమించినదిH7760
మొదలుకొని నేను తెలియజేయుచుH5046
వచ్చినట్లు తెలియజేయగల వాడెవడుH4310
? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమునుH857
రాబోవుH935
సంగతులను తెలియజెప్పువారైH5046
యుండవలెను.
8
మీరు వెరవకుడిH6342 H408
భయH7297
పడకుడిH408
పూర్వకాలమునుండిH227
నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయH8085
లేదాH3808
? మీరే నాకు సాక్షులుH5707
, నేను తప్పH1107
వేరొక దేవుడున్నాడాH433
? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియుH6697
లేదుH369
, ఉన్నట్టు నేనెరుగనుH3045 H1077
.
9
విగ్రహమునుH6459
నిర్మించుH3335
వారందరుH3605
మాయవంటివారుH8414
వారికిష్టమైనH2530
విగ్రహములు నిష్H1077
ప్రయోజనములుH3276
తామేH1992
అందుకు సాక్షులుH5707
, వారు గ్రహించువారుH7200
కారుH1077
ఎరుగువారుH3045
కారుH1077
గనుక వారు సిగ్గుపడరుH954
.
10
ఎందుకును పనికిH3276
రానిH1115
విగ్రహమునుH6459
పోతపోసిH5258
దాని నొక దేవునిగాH410
నిరూపించుH3335
వాడెవడుH4310
?
11
ఇదిగోH2005
దాని పూజించుH2270
వారందరుH3605
సిగ్గుపడుదురుH954
ఆ శిల్పకారులుH2796
నరమాత్రులేగదాH120
? వారందరుH3605
పోగుH6908
చేయబడి నిలువబడవలెనుH5975
నిశ్చయముగా వారు భయపడిH6342
సిగ్గుపడుదురుH954
.
12
కమ్మరిH2796
గొడ్డలిH4621
పదునుH1270
చేయుచు నిప్పులతోH6352
పనిH6466
చేయును సుత్తెతోH4717
దానిని రూపించిH3335
తన బాహుH2220
బలముచేతH3581
దాని చేయునుH6466
. అతడు ఆకలిగొనగాH7456
అతని బలముH3581
క్షీణించిపోవునుH369
నీళ్లుH4325
త్రాగకH8354 H3808
సొమ్మసిల్లునుH3286
13
వడ్లవాడుH2796
నూలుH6957
వేసిH5186
చీర్ణముతోH8279
గీత గీచిH8388
చిత్రికలతోH4741
దాని చక్కచేయునుH6213
కర్కాటకములతోH4230
గురుతుపెట్టిH8388
దాని రూపించును మందిరములోH1004
దాని స్థాపింపవలెననిH3427
నరH376
రూపముగలH8403
దానిగాను నరసౌందర్యముగలదానిగానుH8597
చేయునుH6213
.
14
ఒకడు దేవదారుచెట్లనుH730
నరుకవలెననిH3772
పూనుకొనును శ్మశానావృక్షమునుH8645
గాని సరళవృక్షమునుH437
గాని సింధూరవృక్షములనుగాని అడవిH3293
వృక్షములలోH6086
ఏదో ఒకదానిని తీసికొనునుH3947
ఒకడు చెట్టుH766
నాటగాH5193
వర్షముH1653
దాని పెంచునుH1431
15
ఒకడుH120
పొయ్యికట్టెలకుH1197
వాటి నుపయోగించునుH1961
వాటిలోH4480
కొంతతీసికొనిH3947
చలి కాచుకొనునుH2552
నిప్పు రాజబెట్టిH5400
రొట్టెH3899
కాల్చుకొనునుH644
ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతనుH410
చేసికొనునుH6466
దానికి నమస్కారముH7812
చేయును దానితో ఒక విగ్రహముH6459
చేసిH6213
దానికి సాగిలపడునుH5456
.
16
అగ్నితోH784
సగముH2677
కాల్చియున్నాడుH8313
, కొదువ సగముతోH2677
మాంసముH1320
వండిH6748
భక్షించియున్నాడుH398
తిని తృప్తిపొందగాH7646
చలి కాచుకొనుచుH2552
ఆహాH1889
, చలికాచుకొంటినిH2552
వెచ్చగాH217
ఉన్నది అని అనుకొనుచున్నాడుH559
17
దానిలో మిగిలినH7611
భాగముతో తనకు దేవతగానున్నH410
విగ్రహమునుH6459
చేయించుకొనునుH6213
దానియెదుట సాగిలపడుచుH5456
నమస్కారముH7812
చేయుచు నీవేH859
నా దేవుడవుH410
నన్ను రక్షింపుమనిH5337
ప్రార్థించునుH6419
.
18
వారు వివేH3045
చింపరుH3808
గ్రహింపరుH995 H3808
చూడకుండునట్లుH7200
వారి కన్నులుH5869
కప్పబడెనుH2902
గ్రహింపకుండునట్లుH7919
వారి హృదయములుH3820
మూయ బడెను.
19
ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలోH784
సగముH2677
కాల్చితినిH8313
నిప్పులH1513
మీదH5921
వేసి రొట్టెH3899
కాల్చితినిH644
దానితో మాంసముH1320
వండుకొనిH6740
భోజనముH398
చేసితిని మిగిలినదానినిH3499
తీసికొని దానితో హేయమైనదానిH8441
చేయుదునాH6213
? చెట్టుH6086
మొద్దుకుH944
సాష్టాంగపడుదునాH5456
? అని యెవడును ఆలోH7725
చింపడుH3808
యోచించుటకు ఎవనికిని తెలివిH1847
లేదుH3808
వివేచనH8394
లేదుH3808
.
20
వాడు బూడిదెH665
తినుచున్నాడుH7462
, వాని మనస్సుH3820
మోసపోయినదైH2048
తప్పుదారిని
వాని తీసికొనిపోవుచున్నదిH5186
వాడు తన ఆత్మనుH5315
రక్షించుకొనH5337
జాలడనియుH3808
నా కుడిచేతిలోH3225
అబద్ధమున్నదిH8267
గదా అనియు అనుకొనుటకుH559
వానికి బుద్ధి చాలదుH3808
.
21
యాకోబూH3290
, ఇశ్రాయేలూH3478
; వీటినిH428
జ్ఞాపకముH2142
చేసికొనుము నీవుH859
నా సేవకుడవుH5650
నేను నిన్ను నిర్మించితినిH3335
ఇశ్రాయేలూH3478
, నీవు నాకు సేవకుడవైH5650
యున్నావు నేను నిన్ను మరచిH5382
పోజాలనుH3808
.
22
మంచుH5645 విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములనుH6588 మబ్బుH6051 తొలగునట్లుగా నీ పాపములనుH2403 తుడిచివేసిH4229 యున్నాను నేను నిన్ను విమోచించియున్నానుH1350 , నాయొద్దకుH413 మళ్లుకొనుముH7725 .
23
యెహోవాH3068
ఆ కార్యమును సమాప్తి
చేసియున్నాడుH6213
ఆకాశములారాH8064
, ఉత్సాహధ్వనిH7442
చేయుడి భూమిH776
అగాధస్థలములారాH8482
, ఆర్భాటముH7321
చేయుడి పర్వతములారాH2022
, అరణ్యమాH3293
, అందులోని ప్రతిH3605
వృక్షమాH6086
, సంగీతనాదముH7440
చేయుడి.యెహోవాH3068
యాకోబునుH3290
విమోచించునుH1350
ఆయన ఇశ్రాయేలులోH3478
తన్నుతాను మహిమోన్నతునిగాH6286
కనుపరచుకొనును
24
గర్భమునుండిH990
నిన్ను నిర్మించినH3335
నీ విమోచకుడగుH1350
యెహోవాH3068
ఈలాగుH3541
సెలవిచ్చుచున్నాడుH559
యెహోవానగుH3068
నేనేH595
సమస్తమునుH3605
జరిగించువాడనుH6213
నేనొకడనేH905
ఆకాశమునుH8064
విశాలపరచినవాడనుH5186
నేనే భూమినిH776
పరచినవాడనుH7554
25
నేనే ప్రగల్భులH907
ప్రవచనములనుH226
వ్యర్థముH6565
చేయువాడను సోదెకాండ్రనుH7080
వెఱ్ఱివారినిగాH1984
చేయువాడను జ్ఞానులనుH2450
వెనుకకుH268
త్రిప్పిH7725
వారి విద్యనుH1847
అవిద్యగాH5528
చేయువాడను నేనే.
26
నేనే నా సేవకునిH5650
మాటH1697
రూఢిపరచువాడనుH6965
నా దూతలH4397
ఆలోచనH6098
నెరవేర్చువాడనుH7999
యెరూషలేముH3389
నివాసస్థలమగుననియుH3427
యూదాH3063
నగరులనుగూర్చిH5892
అవి కట్టబడుననియుH1129
నేను ఆజ్ఞH559
ఇచ్చియున్నాను, దాని పాడైనH2723
స్థలములను బాగుచేయువాడనుH6965
నేనే.
27
నేనే నీ నదులనుH5104
ఎండచేయుచున్నానుH3001
ఎండిపొమ్మనిH2717
ప్రవాహముతోH6683
నేనే చెప్పుచున్నానుH559
28
కోరెషుతోH3566
నా మందకాపరీH7462
, నా చిత్తH2656
మంతయుH3605
నెరవేర్చువాడాH7999
, అని చెప్పువాడనుH559
నేనే. యెరూషలేముతోH3389
నీవు కట్టబడుదువనియుH1129
దేవాలయమునకుH1964
పునాదివేయబడుననియుH3245
నేను చెప్పుచున్నానుH559
.