బైబిల్

  • యెషయా అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

విధవరాండ్రుH1945 తమకు దోపుడుసొమ్ముగాH205 ఉండవలెననియు

2

తలిదండ్రులులేనివారినిH3490 కొల్లపెట్టుకొనవలెననియుH962 కోరి న్యాయవిమర్శH1779 జరిగింపకుండ దరిద్రులనుH1800 తొలగించుటకునుH5186 నా ప్రజలలోనిH5971 బీదలH6041 న్యాయమునుH4941 తప్పించుటకునుH1497 అన్యాయపు విధులను విధించువారికినిH7998 బాధకరమైనH5999 శాసనములనుH3789 వ్రాయించువారికినిH3789 శ్రమH1945.

3

దర్శనదినమునH6486H3117 దూరమునుండిH4801H4480 వచ్చుH935 ప్రళయదినమునH7722H3117 మీరేమిH4100 చేయుదురుH6213? సహాయమునొందుటకుH5853 ఎవరియొద్దకుH4310H5921 పారిపోవుదురుH5127?మీ ఐశ్వర్యమునుH3519 ఎక్కడH575 దాచుకొందురుH5800?

4

వారు చెరపట్టబడినవారిH616 క్రిందH8478 దాగుకొనుచున్నారుH3766 హతులైనవారిH2026 క్రిందH8478 కూలుచున్నారుH5307 ఈలాగుH2063 జరిగిననుH3605 యెహోవాH3068 కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186.

5

అష్షూరీయులకుH804 శ్రమ వారు నా కోపమునకుH639 సాధనమైన దండముH7626 నా దుడ్డుకఱ్ఱH4294 నా ఉగ్రతH2195 వారిచేతిలో ఉన్నదిH3027.

6

భక్తిహీనులగుH2611H1471 జనములమీదికిH5971H5921 నేను వారిని పంపెదనుH7971 దోపుడుసొమ్ముH7998 దోచుకొనుటకునుH7997 కొల్లపెట్టుటకునుH957 వీధులనుH2563H2351 త్రొక్కించుటకునుH4823 నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.

7

అయితే అతడుH1931 ఆలాగనుకొనడుH3651H1819H3808 అది అతని ఆలోచనకాదుH2803H3808; నాశనము చేయవలెననియుH8045 చాలH4592H3808 జనములనుH1471 నిర్మూలము చేయవలెననియుH3772 అతని ఆలోచనH3824.

8

అతడిట్లనుకొనుచున్నాడుH559 నా యధిపతులందరుH8269H3162 మహారాజులుH4428 కారాH3808?

9

కల్నోH3641 కర్కెమీషువలెH3751 నుండలేదాH3808? హమాతుH2574 అర్పాదువలెH774 నుండలేదాH3808? షోమ్రోనుH8111 దమస్కువలెH1834 నుండలేదాH3808?

10

విగ్రహములనుH457 పూజించు రాజ్యములుH4467 నా చేతికిH3027 చిక్కినవిH4672 గదా? వాటి విగ్రహములుH6456 యెరూషలేముH3389 షోమ్రోనులH8111 విగ్రహములకంటె ఎక్కువైనవిH4480 గదా?

11

షోమ్రోనునకునుH8111 దాని విగ్రహములకునుH457 నేను చేసినట్లుH6213H3651 యెరూషలేమునకునుH3389 దాని విగ్రహములకునుH6091 చేయకH6213H3808 పోదునాH834 అనెను.

12

కావున సీయోనుH6726 కొండమీదనుH2022 యెరూషలేముమీదనుH3389 ప్రభువుH136 తన కార్యమంతయుH4639H3605 నెరవేర్చినH1214 తరువాత నేను అష్షూరురాజుయొక్కH804H4428 హృదయగర్వమువలనిH3824H1433 ఫలమునుబట్టియుH6529 అతని కన్నుల అహంకారపుH7312 చూపులనుబట్టియుH5869 అతని శిక్షింతునుH8597.

13

అతడునేను వివేకినిH995 నా బాహుబలముచేతనుH3027H3581H3588 నాబుద్ధిచేతనుH2451 ఆలాగుచేసితినిH6213 నేను జనములH5971 సరిహద్దులనుH1367 మార్చిH5493 వారి ఖజానాలనుH6259 దోచుకొంటినిH8154 మహా బలిష్ఠుడనైH47 సింహాసనాసీనులను త్రోసివేసితినిH3381

14

పక్షిగూటిలోH7064 ఒకడు చెయ్యివేసినట్టు జనములH5971 ఆస్తిH2428 నా చేతH3027 చిక్కెనుH4672. ఒకడు విడువబడినH5800 గుడ్లనుH1000 ఏరుకొనునప్పుడుH622 రెక్కనుH3671 ఆడించునదియైననుH5074 నోరుH6310 తెరచునదియైననుH6475 కిచకిచలాడునదియైననుH6850 లేకపోవునట్లుH1961H3808 నిరభ్యంతరముగా నేనుH589 సర్వలోకమునుH3605H776 ఏరుకొనుచున్నాననిH622 అనుకొనునుH559.

15

గొడ్డలిH1631 తనతో నరుకువానిH2672 చూచి అతిశయపడునాH6286? రంపముH4883 తనతో కోయువానిమీదH5130H5921 పొగడుకొనునాH1431? కోలH7626 తన్నెత్తువానినిH7311 ఆడించినట్లునుH5130 దండముH4294 కఱ్ఱకానివానినిH6086H3808 ఎత్తినట్లునుH7311 ఉండును గదా?

16

ప్రభువునుH113 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 బలిసినH4924 అష్షూరీయులమీదికిH804H4480 క్షయరోగముH7332 పంపునుH7971 వారిక్రిందH8478 అగ్నిజ్వాలలుగలH784 కొరవికట్టెH3350 రాజునుH3344.

17

ఇశ్రాయేలుయొక్కH3478 వెలుగుH216 అగ్నియునుH784 అతని పరిశుద్ధH6918 దేవుడు జ్వాలయునగునుH3852H1961; అది అష్షూరుయొక్కH804 బలురక్కసిచెట్లకునుH7898 గచ్చ పొదలకునుH8068 అంటుకొని ఒక్కదినమునH259H3117 వాటిని మింగివేయునుH398.

18

ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగాH4549 శరీరH1320 ప్రాణములతోకూడH5315H4480 అతని అడవికినిH3293 అతని ఫలభరితమైన పొలములకును H3759కలిగిన మహిమనుH3519 అది నాశనము చేయునుH3615.

19

అతని అడవిచెట్లH3293H6086 శేషముH7605 కొంచెమగును బాలుడుH5288 వాటిని లెక్కపెట్టవచ్చునుH4557.

20

H1931 దినమునH3117 ఇశ్రాయేలుH3478 శేషమునుH7605 యాకోబుH3290 కుటుంబికులలోH1004 తప్పించుకొనినవారునుH6413 తమ్మును హతము చేసినవానినిH5221 ఇకనుH5750 ఆశ్రయింపకH8172H3808 సత్యమునుబట్టిH571 ఇశ్రాయేలీయులH3478 పరిశుద్ధదేవుడైనH6918 యెహోవానుH3068 నిజముగా ఆశ్రయించెదరుH8172.

21

శేషముH7605 తిరుగునుH7725, యాకోబుH3290 శేషముH7605 బలవంతుడగుH1368 దేవునివైపుH410H413 తిరుగును.

22

నీ జనులైనH5971 ఇశ్రాయేలుH3478 సముద్రపుH3220 ఇసుకవలెH2344 ఉండిననుH1961 దానిలో శేషమేH7605 తిరుగునుH7725, సమూలనాశనముH3631 నిర్ణయింపబడెనుH2782. నీతిH6666 ప్రవాహమువలె వచ్చునుH7857

23

ఏలయనగాH3588 తాను నిర్ణయించినH2782 సమూలనాశనముH3617 ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3069 సర్వలోకమునH3605H776 కలుగజేయునుH6213.

24

ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 సీయోనులోH6726 నివసించుచున్నH3427 నా జనులారాH5971, ఐగుప్తీయులుH4714 చేసినట్టు అష్షూరుH804 కఱ్ఱతోH7626 నిన్ను కొట్టిH5221 నీమీదH5921 తన దండముH4294 ఎత్తిననుH5375 వానికి భయపడకుముH3372H408. ఇకనుH5750 కొద్ది కాలమైనH4213H4592 తరువాత నా కోపముH2195 చల్లారునుH3615

25

వారిని నాశనము చేయుటకుH8399 నా ఉగ్రతH639 తిరుగును.

26

ఓరేబుH6159 బండయొద్దH6697 మిద్యానునుH4080 హతము చేసినట్లుH4347 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 తన కొరడాలనుH7752 వానిమీదH5921 ఆడించునుH5782. ఆయన దండముH4294 సముద్రమువరకుH3220H5921 వచ్చును ఐగుప్తీయులుH4714 దండమెత్తినట్లుH1870 ఆయన దాని నెత్తునుH5375.

27

H1931 దినమునH3117 నీ భుజముమీదనుండిH7926H5921H4480 అతని బరువుH5448 తీసివేయబడునుH5493. నీ మెడమీదనుండిH6677H5921H4480 అతని కాడిH5923 కొట్టివేయబడునుH4480 నీవు బలిసినందున ఆ కాడిH5923 విరుగగొట్టబడునుH2254.

28

అష్షూరీయులు ఆయాతుమీదH5857H5921 పడుచున్నారుH935 మిగ్రోనుH4051 మార్గముగా పోవుచున్నారుH5674 మిక్మషులోH4363 తమ సామగ్రిH3627 ఉంచుచున్నారుH6485

29

వారు కొండసందుH4569 దాటి వచ్చుచున్నారుH5674 రామాH7414 వణకుచున్నదిH2729 గెబలోH1387 బసచేతము రండనిH4411 అనుచున్నారు సౌలుH7586 గిబ్యాH1390 నివాసులు పారిపోవుదురుH5127.

30

గల్లీములారాH1554H1323, బిగ్గరగా కేకలువేయుడిH6963H6670 లాయిషాH3919, ఆలకింపుముH7181 అయ్యయ్యోH6041, అనాతోతుH6068

31

మద్మేనాH4088 జనులు పారిపోవుదురుH5756 గిబానివాసులుH1374H3427 పారిపోదురుH5756

32

ఈ దినమేH3117 దండు నోబులోH5011 దిగునుH5975 ఈ దినమేH3117 సీయోనుH6726 కుమారిH1004 పర్వతమనుH2022 యెరూషలేముH3389 కొండమీదH1389 వారు తమ చెయ్యిH3027 ఆడించుదురుH5130

33

చూడుడిH2009 ప్రభువునుH113 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 భీకరముగాH4637 కొమ్మలనుH6288 తెగగొట్టగాH5586 మిక్కిలి యెత్తుగలH7312H6967 చెట్లు నరకబడునుH1438 ఉన్నతమైనవి పడిపోవునుH8213.

34

ఆయన అడవిH3293 పొదలనుH5442 ఇనుపకత్తితోH1270 కొట్టివేయునుH5362 లెబానోనుH3844 బలవంతుడైనH117 యొకనిచేత కూలిపోవునుH5307.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.