బైబిల్

  • యెషయా అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెష్షయిH3448 మొద్దునుండిH1503H4480 చిగురుH2415 పుట్టునుH3318 వాని వేరులనుండిH8328H4480 అంకురముH5342 ఎదిగి ఫలించునుH6509

2

యెహోవాH3068 ఆత్మH7307 జ్ఞానవివేకములకుH998H2451 ఆధారమగు ఆత్మH7307 ఆలోచనH6098 బలములకుH1369 ఆధారమగు ఆత్మH7307 తెలివినిH1847 యెహోవాయెడలH3068 భయభక్తులనుH3374 పుట్టించు ఆత్మH7307 అతనిమీదH5921 నిలుచునుH5117

3

యెహోవాH3068 భయముH3374 అతనికి ఇంపైన సువాసనగా ఉండునుH7306.

4

కంటిH5869 చూపునుబట్టిH4758 అతడు తీర్పుతీర్చడుH8199H3808 తాను వినుదానినిబట్టిH4926 విమర్శచేయడుH3198H3808 నీతినిబట్టిH6664 బీదలకుH1800 తీర్పుతీర్చునుH8199 భూనివాసులలోH776 దీనులైనవారికిH6035 యథార్థముగాH6664 విమర్శచేయునుH8199 తన వాగ్దండముచేతH4334 లోకమునుH776 కొట్టునుH5221 తన పెదవులH8193 ఊపిరిచేతH7307 దుష్టులనుH7563 చంపునుH4191

5

అతని నడుమునకుH4975 నీతియుH6664 అతని తుంట్లకుH2504 సత్యమునుH530 నడికట్టుగాH232 ఉండునుH1961.

6

తోడేలుH2061 గొఱ్ఱపిల్లయొద్దH3532H5973 వాసముచేయునుH1481 చిఱుతపులిH5246 మేకపిల్లయొద్దH1423H5973 పండుకొనునుH7257 దూడయుH5695 కొదమసింహమునుH3715 పెంచబడినH4806 కోడెయు కూడుకొనగాH3162 బాలుడుH5288 వాటిని తోలునుH5090.

7

ఆవులుH6510 ఎలుగులుH1677 కూడి మేయునుH7462 వాటి పిల్లలుH3206 ఒక్క చోటనేH3162 పండుకొనునుH7257 ఎద్దుH1241 మేయునట్లు సింహముH738 గడ్డిH8401 మేయునుH398.

8

పాలుకుడుచుపిల్లH3243 నాగుపాముH6620 పుట్టయొద్దH2352H5921 ఆట్లాడునుH8173 మిడినాగుH6848 పుట్టమీదH3975H5921 పాలువిడిచిన పిల్లH1580 తన చెయ్యిH3027 చాచునుH1911

9

నా పరిశుద్ధH6944 పర్వతమందంతటనుH2022H3605 ఏ మృగమును హానిచేయదుH7489H3808 నాశముచేయదుH7843H3808 సముద్రముH3220 జలముతోH4325 నిండియున్నట్టు లోకముH776 యెహోవానుగూర్చినH3068 జ్ఞానముతోH1844 నిండియుండునుH4390.

10

H1931 దినమునH3117 ప్రజలకుH5971 ధ్వజముగాH5251 నిలుచుచుండుH5975 యెష్షయిH3448 వేరు చిగురునొద్దH8328 జనములుH1471 విచారణ చేయునుH1875 ఆయన విశ్రమస్థలముH4496 ప్రభావముH3519 గలదగునుH1961.

11

H1931 దినమునH3117 శేషించుH7605 తన ప్రజలH5971 శేషమునుH7605 అష్షూరులోనుండియుH804H4480 ఐగుప్తులోనుండియుH4714H4480 పత్రోసులోనుండియుH6624H4480 కూషులోనుండియుH3568H4480 ఏలాములోనుండియుH5867H4480 షీనారులోనుండియుH8152H4480 హమాతులోనుండియుH2574H4480 సముద్రద్వీపములలోనుండియుH3220H339H4480 విడిపించిH7604 రప్పించుటకుH7069 యెహోవాH3068 రెండవమారుH8145 తన చెయ్యి చాచునుH3027

12

జనములనుH1471 పిలుచుటకు ఆయన యొక ధ్వజముH5251 నిలువబెట్టునుH5375 భ్రష్టులైపోయినH5080 ఇశ్రాయేలీయులనుH3478 పోగుచేయునుH622 భూమియొక్కH776 నాలుగుH702 దిగంతములనుండిH3671H4480 చెదరిపోయినH5310 యూదావారినిH3063 సమకూర్చునుH6908.

13

ఎఫ్రాయిమునకున్నH669 మత్సరముH7068 పోవునుH5493 యూదాH3063 విరోధులుH6887 నిర్మూలమగుదురుH3772 ఎఫ్రాయిముH669 యూదాయందుH3063 మత్సరపడడుH7065H3808 యూదాH3063 ఎఫ్రాయిమునుH669 బాధింపడుH6887

14

వారు ఫిలిష్తీయులH6430 భుజముమీదH3802 ఎక్కుదురుH5774 పడమటివైపుకుH3220 పరుగెత్తిపోవుదురు ఏకీభవించిH3162 తూర్పువారినిH6924 దోచుకొందురుH962 ఎదోమునుH123 మోయాబునుH4124 ఆక్రమించుకొందురుH4916H3027 అమ్మోనీయులుH5983 వారికి లోబడుదురుH4928

15

మరియు యెహోవాH3068 ఐగుప్తుH4714 సముద్రముయొక్కH3220 అఖాతమునుH3956 నిర్మూలము చేయునుH2763 వేడిమిగలH5868 తన ఊపిరినిH7307 ఊదును యూఫ్రటీసు నదిH5104 మీదH5921 తన చెయ్యిH3027 ఆడించునుH5130 ఏడుH7651 కాలువలుగాH5158 దాని చీలగొట్టునుH5221 పాదరక్షలు తడువకుండH5275 మనుష్యులు దాటునట్లుH1869 దాని చేయును.

16

కావున ఐగుప్తుదేశమునుండిH4714H776H4480 ఇశ్రాయేలుH3478 వచ్చినH5927 దినమునH3117 వారికి దారి కలిగినట్లుH1961H834 అష్షూరునుండిH804H4480 వచ్చు ఆయన ప్రజలH5971 శేషమునకుH7605 రాజమార్గముండునుH4546H1964

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.