ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 నీవు ఫరోH6547 యొద్దకుH413 వెళ్లిH935 అతనితోH413 నన్ను సేవించుటకుH5647 నా జనులనుH5971 పోనిమ్ముH7971 ;
2
నీవుH859 వారిని పోH7971 నియ్యనొల్లనిH3986 యెడలH518 ఇదిగో నేనుH595 నీ పొలిమేరH1366 లన్నిటినిH3605 కప్పలచేతH6854 బాధించెదనుH5062 .
3
ఏటిలోH2975 కప్పలుH6854 విస్తారముగా పుట్టునుH8317 ; అవి నీ యింటH1004 నీ పడకH2315 గదిలోనికిH4904 నీ మంచముH4296 మీదికిH5921 నీ సేవకులH5650 యిండ్లలోనికిH1004 నీ జనులమీదికిH5971 నీ పొయిలలోనికిH8574 నీ పిండి పిసుకు తొట్లలోనికిH4863 ఎక్కిH5927 వచ్చునుH935 ;
4
ఆ కప్పలుH6854 నీ మీదికిH5927 నీ జనుల మీదికిH5971 నీ సేవకుH5650 లందరిమీదికిH3605 వచ్చునని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెనుH559 .
5
మరియు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 నీవు అహరోనునుH175 చూచి నీ కఱ్ఱH4294 పట్టుకొని యేటిపాయలమీదనుH5921 కాలువలH5104 మీదనుH5921 చెరువులH98 మీదనుH5921 నీ చెయ్యిH3027 చాపిH5186 ఐగుప్తుH4714 దేశముH776 మీదికిH5921 కప్పలనుH6854 రాజేయుమనిH5927 అతనితోH413 చెప్పుమనగాH559
6
అహరోనుH175 ఐగుప్తుH4714 జలములH4325 మీదH5921 తన చెయ్యిH3027 చాపెనుH5186 ; అప్పుడు కప్పలుH6854 ఎక్కివచ్చిH5927 ఐగుప్తుH4714 దేశమునుH776 కప్పెనుH3680 .
7
శకునగాండ్రుH2748 కూడ తమ మంత్రములవలనH3909 అలాగుH3651 చేసిH6213 ఐగుప్తుH4714 దేశముH776 మీదికిH5921 కప్పలనుH6854 రాజేసిరిH5927 .
8
అప్పుడు ఫరోH6547 మోషేH4872 అహరోనులనుH175 పిలిపించిH7121 నా యొద్దనుండిH4480 నా జనులయొద్దH5971 నుండిH4480 ఈ కప్పలనుH6854 తొలగించుమనిH5493 యెహోవానుH3068 వేడుకొనుడిH6279 , అప్పుడు యెహోవాకుH3068 బలి అర్పించుటకుH2076 ఈ ప్రజలనుH5971 అగత్యముగా పోనిచ్చెదH7971 ననెనుH559 .
9
అందుకు మోషేH4872 నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చునుH6286 , ఈ కప్పలH6834 శేషము ఏటిH2975 లోనేH7535 ఉండునట్లునుH7604 అవి నీ మీదను నీ యిండ్లలోనుH1004 ఉండకుండH4480 చంపబడునట్లునుH3772 నీ కొరకును నీ సేవకులకొరకునుH5650 నీ ప్రజలకొరకునుH5971 నేనెప్పుడూH4970 వేడుకొనవలెనోH6279 చెప్పుమని ఫరోనుH6547 అడుగగాH559 అతడు రేపేH4279 అనెనుH559 .
10
అందుకతడు మా దేవుడైనH430 యెహోవాH3068 వంటి వారెవరును లేరుH369 అని నీవు తెలిసికొనునట్లుH3045 నీ మాట చొప్పునH1697 జరుగును;
11
అనగా కప్పలుH6854 నీ యొద్ద నుండియుH4480 నీ యిండ్లలోH1004 నుండియుH4480 నీ సేవకులH5650 యొద్దనుండియుH4480 నీ ప్రజలH5971 యొద్దనుండియుH4480 తొలగిపోవునుH5493 ; అవి యేటిH2975 లోనేH7535 ఉండుననెనుH7604 .
12
మోషేH4872 అహరోనులుH175 ఫరోH6547 యొద్దనుండిH4480 బయలు వెళ్లినప్పుడుH3318 యెహోవాH3068 ఫరో మీదికిH6547 రాజేసినH7760 కప్పలH6854 విషయములోH1697 మోషేH4872 అతనికొరకు మొఱపెట్టగాH6817
13
యెహోవాH3068 మోషేH4872 మాటచొప్పునH1697 చేసెనుH6213 గనుక ఇండ్లలోH1004 నేమి వెలుపలH2691 నేమి పొలములలోH7704 నేమి కప్పలుH6854 ఉండకుండH4480 చచ్చిపోయెనుH4191 .
14
జనులు వాటిని కుప్పలుగాH2563 చేసినప్పుడుH6651 భూమిH776 కంపుకొట్టెనుH887 .
15
ఫరోH6547 ఉపశమనముH7309 కలుగుటH1961 చూచిH7200 యెహోవాH3068 సెలవిచ్చినట్టుH1696 తన హృదయమునుH3820 కఠినపరచుకొనిH3513 వారి మాటH413 వినH8085 కపోయెనుH3808 .
16
అందుకు యెహోవాH3068 మోషేH4872 తోH413 నీవు నీ కఱ్ఱH4294 చాపిH5186 యీ దేశపుH776 ధూళినిH6083 కొట్టుముH5221 . అది ఐగుప్తుH4714 దేశH776 మందంతటనుH3605 పేలH3654 గుననిH1961 అహరోనుH175 తోH413 చెప్పుమనగాH559 వారు అట్లుH3651 చేసిరిH6213 .
17
అహరోనుH175 తన కఱ్ఱనుH4294 పట్టుకొని చెయ్యిH3027 చాపిH5186 ఆ దేశపుH776 ధూళినిH6083 కొట్టినప్పుడుH5221 పేలుH3654 మనుష్యులమీదనుH120 జంతువులమీదనుH929 ఉండెనుH1961 ; ఐగుప్తుH4714 దేశH776 మందంతటనుH3605 ఆ దేశపుH776 ధూళిH6083 అంతయుH3605 పేలాH3654 ¸
18
శకునగాండ్రుH2746 కూడ పేలనుH3654 పుట్టించవలెననిH3318 తమ మంత్రములచేత అట్లుH3651 చేసిరిH6213 గాని అది వారివలన కాకపోయెనుH3808 . పేలుH3654 మనుష్యులమీదనుH120 జంతువులమీదనుH929 ఉండగాH1961
19
శకునగాండ్రుH2748 ఇదిH1931 దైవH430 శక్తిH676 అని ఫరోH6547 తోH413 చెప్పిరిH559 . అయితే యెహోవాH3068 చెప్పిH1696 నట్టుH834 ఫరోH6547 హృదయముH3820 కఠినమాయెనుH2388 , అతడు వారిమాటH413 వినH8085 కపోయెనుH3808 .
20
కాబట్టి యెహోవాH3068 మోషేH4872 తొH413 నీవు ప్రొద్దునH1242 లేచిH7925 ఫరోH6547 యెదుటH6440 నిలువుముH3320 , ఇదిగోH2009 అతడు ఏటియొద్దకుH4325 పోవునుH3318 . నీవు అతని చూచి నన్ను సేవించుటకుH5647 నా ప్రజలనుH5971 పోనిమ్ముH7971 .
21
నీవు నా ప్రజలనుH5971 పోH7971 నియ్యనిH369 యెడలH518 చూడుముH2009 నేను నీ మీదికిని నీ సేవకులమీదికినిH5650 నీ ప్రజలమీదికినిH5971 నీ యిండ్లలోనికిH1004 ఈగల గుంపులనుH6157 పంపెదనుH7971 ; ఐగుప్తీయులH4714 యిండ్లునుH1004 వారున్నH1992 ప్రదేశమునుH127 ఈగల గుంపులతోH6157 నిండియుండునుH4390 .
22
మరియు భూలోకములోH776 నేనేH589 యెహోవానుH3068 అని నీవు తెలిసికొనునట్లుH3045 , ఆ దినమునH3117 నేనుH589 నా ప్రజలుH5971 నివసించుచున్నH5975 గోషెనుH1657 దేశమునుH776 వినాయించెదనుH6395 , అక్కడH8033 ఈగలగుంపుH6157 లుండవుH1115 .
23
నా ప్రజలనుH5971 నీ ప్రజలH5971 నుండిH996 ప్రత్యేకపరచెదనుH3604 , రేపుH4279 ఈH2088 సూచకక్రియH226 జరుగుననిH1961 యెహోవాH3068 సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.
24
యెహోవాH3068 ఆలాగుH3651 చేసెనుH6213 . బాధకరమైనH3515 ఈగలగుంపులుH6157 ఫరోH6547 యింటిలోకినిH1004 అతని సేవకులH5650 యిండ్లలోకినిH1004 వచ్చిH935 ఐగుప్తుH4714 దేశH776 మంతటH3605 వ్యాపించెనుH935 . ఆ దేశముH776 ఈగల గుంపులవలనH6157 చెడిపోయెనుH7843 .
25
అప్పుడు ఫరోH6547 మోషేH4872 అహరోనులనుH175 పిలిపించిH7121 మీరు వెళ్లిH1980 ఈ దేశములోH776 మీ దేవునికిH430 బలి అర్పించుడనిH2076 వారితో చెప్పగాH559
26
మోషేH4872 అట్లుH3651 చేయH6213 తగదుH3808 ; మా దేవుడైనH430 యెహోవాకుH3068 మేము అర్పించవలసినH2076 బలి ఐగుప్తీయులకుH4714 హేయము. ఇదిగోH2005 మేము ఐగుప్తీయులకుH4714 హేయమైన బలినిH8441 వారి కన్నుల యెదుటH5869 అర్పించినH2076 యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టిH5619 చంపుదురు గదా.
27
మేము అరణ్యములోనికిH4057 మూడుH7969 దినములH3117 ప్రయాణమంతH1870 దూరముపోయిH1980 మా దేవుడైనH430 యెహోవాH3068 మాకు సెలవిచ్చినట్లుH559 ఆయనకు బలి నర్పించుదుమనెనుH2076 .
28
అందుకు ఫరోH6547 మీరు అరణ్యములోH4057 మీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలి నర్పించుటకుH2076 మిమ్మును పోనిచ్చెదనుH7971 గాని దూరముH7368 పోH1980 వద్దుH3808 ; మరియు నాకొరకుH1157 వేడుకొనుడనెనుH6279 .
29
అందుకు మోషేH4872 నేనుH595 నీ యొద్దH5973 నుండిH4480 వెళ్లిH3318 రేపుH4279 ఈ యీగల గుంపులుH6157 ఫరోH6547 యొద్దనుండియుH4480 అతని సేవకులH5650 యొద్దనుండియుH4480 అతని జనులH5971 యొద్దనుండియుH4480 తొలగిపోవునట్లుH5493 యెహోవానుH3068 వేడుకొందునుH6279 గాని, యెహోవాకుH3068 బలి అర్పించుటకుH2076 ఫరోH6547 జనులనుH5971 పోH7971 నియ్యకH1115 ఇకనుH3254 వంచనH2048 చేయకూడదనిH408 చెప్పిH559
30
ఫరోH6547 యొద్దనుండిH4480 బయలువెళ్లిH3318 యెహోవానుH3068 వేడుకొనెనుH6279 .
31
యెహోవాH3068 మోషేH4872 మాట చొప్పునH1697 చేయగాH6213 ఈగల గుంపులుH6157 ఫరోH6547 యొద్దనుండియుH4480 అతని సేవకులH5650 యొద్దనుండియుH4480 అతని ప్రజలH5971 యొద్దనుండియుH4480 తొలగిపోయెనుH5493 ; ఒక్కటియైననుH259 నిలువH7604 లేదుH3808 .
32
అయితే ఫరోH6547 ఆH2063 సమయమునకూడH6471 తన హృదయమునుH3820 కఠినపరచుకొనిH3515 జనులనుH5971 పోH7971 నియ్యడాయెనుH3808 .