ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు అతడు తుమ్మH7848
కఱ్ఱతోH6086
దహనH5930
బలిపీఠమునుH4196
చేసెనుH6213
. దాని పొడుగుH753
అయిదుH2568
మూరలుH520
దాని వెడల్పుH7341
అయిదుH2568
మూరలుH520
, అది చచ్చౌకమైనదిH7251
. దాని యెత్తుH6967
మూడుH7969
మూరలుH520
దాని నాలుగుH702
మూలలనుH6438
కొమ్ములనుH7161
చేసెనుH6213
.
2
దాని కొమ్ములుH7161
దానితోH4480
ఏకాండమైనవిH1961
; దానికి ఇత్తడిరేకుH5178
పొదిగించెనుH6823
.
3
అతడు ఆ బలిపీఠH4196
సంబంధమైన ఉపకరణముH3627
లన్నిటినిH3605
, అనగా దాని బిందెలనుH5518
దాని గరిటెలనుH3257
దాని గిన్నెలనుH4219
దాని ముండ్లనుH4207
దాని అగ్ని పాత్రలనుH4289
చేసెనుH6213
. దాని ఉపకరణముH3627
లన్నిటినిH3605
ఇత్తడితోH5178
చేసెనుH6213
4
ఆ బలిపీఠముH4196
నిమిత్తము దాని జవH3749
క్రిందH8478
దాని నడిమిH2677
వరకుH5704
లోతుగానున్నH4295
వలH7568
వంటిH4639
ఇత్తడిH5178
జల్లెడనుH4345
చేసెనుH6213
.
5
మరియు అతడు ఆ యిత్తడిH5178
జల్లెడయొక్కH4345
నాలుగుH702
మూలలలోH7099
దాని మోతకఱ్ఱH905
లుండుH1004
నాలుగుH702
ఉంగరములనుH2885
పోతపోసెనుH3332
.
6
ఆ మోతకఱ్ఱలనుH905
తుమ్మH7848
కఱ్ఱతోH6086
చేసిH6213
వాటికి రాగిరేకులుH5178
పొదిగించెనుH6823
.
7
ఆ బలిపీఠమునుH4196
మోయుటకుH5375
దాని ప్రక్కలH6763
నున్నH5921
ఉంగరములలోH2885
ఆ మోతకఱ్ఱలుH905
చొనిపెనుH935
; పలకలతోH3871
బలిపీఠమును గుల్లగాH5014
చేసెనుH6213
.
8
అతడు ప్రత్యక్షపుH4150
గుడారముయొక్కH168
ద్వారమునH6607
సేవింపవచ్చినH6633
సేవకురాండ్రH6633
అద్దములతోH4759
ఇత్తడిH5178
గంగాళమునుH3595
దాని ఇత్తడిH5178
పీటనుH3653
చేసెనుH6213
.
9
మరియు అతడు ఆవరణముH2691
చేసెనుH6213
. కుడివైపునH8486
, అనగా దక్షిణH5045
దిక్కునH6285
నూరుH3967
మూరలH520
పొడుగుగలవియు పేనినH7806
సన్ననారవియునైనH8336
తెరలుండెనుH7050
.
10
వాటి స్తంభములుH5982
ఇరువదిH6242
వాటి ఇత్తడిH5178
దిమ్మలుH134
ఇరువదిH6242
. ఆ స్తంభములH5982
వంకులునుH2053
వాటి పెండె బద్దలునుH2838
వెండివిH3701
.
11
ఉత్తరH6828
దిక్కునH6285
నున్న తెరలు నూరుH3967
మూరలవిH520
; వాటి స్తంభములుH5982
ఇరువదిH6242
, వాటి యిత్తడిH5178
దిమ్మలుH134
ఇరువదిH6242
, ఆ స్తంభములH5982
వంకులునుH2053
వాటి పెండెబద్దలునుH2838
వెండివిH3701
.
12
పడమటిH3220
దిక్కునH6285
తెరలుH7050
ఏబదిH2572
మూరలవిH520
; వాటి స్తంభములుH5982
పదిH6235
, వాటి దిమ్మలుH134
పదిH6242
, ఆ స్తంభములH5982
వంకులునుH2053
వాటి పెండె బద్దలునుH2838
వెండివిH3701
.
13
తూర్పువైపునH4217
, అనగా ఉదయపుH6924
దిక్కునH6285
ఏబదిH2572
మూరలుH520
;
14
ద్వారముయొక్క ఒక ప్రక్కనుH3802
తెరలుH7050
పదుH6240
నైదుH2568
మూరలవిH520
; వాటి స్తంభములుH5982
మూడుH7969
వాటి దిమ్మలుH134
మూడుH7969
.
15
అట్లు రెండవH8145
ప్రక్కనుH3802
, అనగా ఇరుH8145
ప్రక్కలనుH3802
ఆవరణH2691
ద్వారమునకుH8179
పదుH6240
నైదుH2568
మూరలH520
తెరలుH7050
ఉండెను; వాటి స్తంభములుH5982
మూడుH7969
వాటి దిమ్మలుH134
మూడుH7969
.
16
ఆవరణముH2691
చుట్టునున్నదానిH5439
తెరH7050
లన్నియుH3605
పేనినH7806
సన్ననారవిH8336
.
17
స్తంభములH5982
దిమ్మలుH134
రాగివిH5178
, స్తంభములH5982
వంకులునుH2053
వాటి పెండె బద్దలునుH2838
వెండివిH3701
. వాటి బోదెలకుH7218
వెండిరేకులుH3701
పొదిగింపబడెనుH6826
. ఆవరణపుH2691
స్తంభముH5982
లన్నియుH3605
వెండిH3701
బద్దలతోH2836
కూర్ప బడెను.
18
ఆవరణH2691
ద్వారపుH8179
తెరH4539
నీలH8504
ధూమ్రH713
రక్తH8144
వర్ణములుH8438
గలదియు పేనినH7806
సన్ననారతోH8336
చేయబడినదియునైన బుటాH7551
పనిదిH4639
. దాని పొడుగుH753
ఇరువదిH6242
మూరలుH520
; దాని యెత్తుH6967
, అనగా వెడల్పుH7341
ఆవరణH2691
తెరలతోH7050
సరిగా, అయిదుH2568
మూరలుH520
.
19
వాటి స్తంభములుH5982
నాలుగుH702
, వాటి ఇత్తడిH5178
దిమ్మలుH134
నాలుగుH702
. వాటి వంకులుH2053
వెండివిH3701
.
20
వాటి బోదెలకుH7218
వెండిరేకుH3701
పొదిగింపబడెనుH6826
, వాటి పెండె బద్దలుH2838
వెండివిH3701
, మందిరమునకునుH4908
దాని చుట్టునున్నH5439
ఆవరణమునకునుH2691
చేయబడిన మేకుH3489
లన్నియుH3605
ఇత్తడివిH5178
.
21
మందిరపదార్థములH4908
మొత్తముH6485
, అనగా సాక్ష్యపుH5715
మందిరH4908
పదార్థముల మొత్తముH6485
ఇదేH428
. ఇట్లు వాటిని యాజకుడైనH3548
అహరోనుH175
కుమారుడగుH1121
ఈతామారుH385
లేవీయులచేతH3881
మోషేH4872
మాటH6310
చొప్పునH5921
లెక్కపెట్టించెనుH6485
.
22
యూదాH3063
గోత్రికుడైనH4294
హూరుH2354
మనుమడునుH1121
ఊరుH221
కుమారుడునైనH1121
బెసలేలుH1212
యెహోవాH3068
మోషేకుH4872
ఆజ్ఞాపించినH6680
దంతయుH3605
చేసెనుH6213
.
23
దానుH1835
గోత్రికుడునుH4294
అహీసామాకుH294
కుమారుడునైనH1121
అహోలీయాబుH171
అతనికి తోడైయుండెనుH854
. ఇతడు చెక్కువాడునుH2796
విచిత్రమైనపని కల్పించువాడునుH2803
నీలH8504
ధూమ్రH713
రక్తH8144
వర్ణములతోనుH8438
సన్ననారతోనుH8336
బుటాపని చేయువాడునైయుండెనుH7551
.
24
పరిశుద్ధస్థలవిషయమైనH6944
పనిH4399
అంతటిలోనుH3605
పనిH4399
కొరకు వ్యయపరచబడినH6213
బంగారH2091
మంతయుH3605
, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారుH2091
పరిశుద్ధస్థలపుH6944
తులము చొప్పునH8255
నూటH3967
పదహారుమణుగుల ఐదువందల ముప్పదిH7970
తులములుH8255
.
25
సమాజములోH5712
చేరినవారిH6485
వెండిH3701
పరిశుద్ధస్థలపుH6944
తులముచొప్పునH8255
నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు.
26
ఈ పన్ను ఇరువదిH6242
ఏండ్లుH8141
మొదలుకొనిH4480
పైప్రాయముH4605
కలిగి లెక్కలోH6485
చేరినH5674
వారందరిలోH3605
, అనగా ఆరులక్షల మూడుH7969
వేలH505
ఐదుH2568
వందలH3967
ఏబదిH2572
మందిలో తలకొకటికి అరH4276
తులముH8255
.
27
ఆ నాలుగుH702
వందలH3967
వెండిH3701
మణుగులతో పరిశుద్ధస్థలమునకుH6944
దిమ్మలుH134
అడ్డతెరకుH6532
దిమ్మలునుH134
; అనగా ఒక దిమ్మకుH134
నాలుగు మణుగుల చొప్పున నాలుగుH702
వందలH3967
మణుగులకుH3603
నూరుH3967
దిమ్మలుH134
పోతపోయబడెనుH3332
.
28
వెయ్యిన్నిH505
ఐదుH2568
వందలH3967
డెబ్బదిH7657
యైదుH2568
తులముల వెండితో అతడు స్తంభములకుH5982
వంకులనుH2053
చేసిH6213
వాటి బోదెలకుH7218
పొదిగించిH6823
వాటిని పెండె బద్దలచేతH2836
కట్టెను.
29
మరియు ప్రతిష్ఠింపబడినH8573
యిత్తడిH5178
రెండువందల ఎనుబది మణుగుల రెండువేలH505
నాలుగుH702
వందలH3967
తులములుH8255
.
30
అతడు దానితో ప్రత్యక్షపుH4150
గుడారపుH168
ద్వారమునకుH6607
దిమ్మలనుH134
ఇత్తడిH5178
వేదికనుH4196
దానికి ఇత్తడిH5178
జల్లెడనుH4345
వేదికH4196
ఉపకరణముH3627
లన్నిటినిH3605
31
చుట్టునున్నH5439
ఆవరణమునకుH2691
దిమ్మలనుH134
ఆవరణH2691
ద్వారమునకుH8179
దిమ్మలనుH134
ఆలయమునకుH4908
మేకుH3489
లన్నిటినిH3605
చుట్టునున్నH5439
ఆవరణమునకుH2691
మేకుH3489
లన్నిటినిH3605
చేసెనుH6213
.