ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు బెసలేలుH1212 తుమ్మH7848 కఱ్ఱతోH6086 ఆ మందసమునుH727 చేసెనుH6213 . దాని పొడుగుH753 రెండు మూరలH520 నరH2677 దాని వెడల్పుH7341 మూరెడుH520 నరH2677 దాని యెత్తుH6967 మూరెడుH520 నరH2677 .
2
లోపలనుH1004 వెలుపలనుH2351 దానికి మేలిమిH2889 బంగారుH2091 రేకు పొదిగించిH6823 దానికి చుట్టుH5439 బంగారుH2091 జవనుH2213 చేసెనుH6213 .
3
దానికి నాలుగుH702 బంగారుH2091 ఉంగరములనుH2885 పోతపోసిH3332 , ఒకH259 ప్రక్కనుH6763 రెండుH8147 ఉంగరములునుH2885 ఎదుటిH8145 ప్రక్కనుH6763 రెండుH8147 ఉంగరములుండునట్లుH2885 దాని నాలుగుH8147 కాళ్లకు వాటిని తగిలించెనుH3332 .
4
మరియు అతడు తుమ్మH7848 కఱ్ఱతోH6086 మోతకఱ్ఱలనుH905 చేసిH6213 వాటికి బంగారుH2091 రేకులను పొదిగించిH6823
5
మందసమునుH727 మోయుటకుH5375 దాని ప్రక్కలH6763 మీదిH5921 ఉంగరములలోH2885 ఆ మోతకఱ్ఱలనుH905 చొనిపెనుH935 .
6
మరియు అతడు మేలిమిH2889 బంగారుతోH2091 కరుణాపీఠమునుH3727 చేసెనుH6213 . దాని పొడుగుH753 రెండు మూరలH520 నరH2677 దాని వెడల్పుH7341 మూరెడుH520 నరH2677 ;
7
మరియు రెండుH8147 బంగారుH2091 కెరూబులనుH3742 చేసెనుH6213 , కరుణాపీఠముయొక్కH3727 రెండుH8147 కొనలనుH7098 వాటిని నకిషిపనిగాH4749 చేసెనుH6213 .
8
ఒక్కొక్కH259 కొననుH7098 ఒక్కొక్కH259 కెరూబునుH3742 కరుణాపీఠముతోH3727 ఏకాండముగా దాని రెండుH8147 కొనలH7098 మీదH5921 కెరూబులనుH3742 చేసెనుH6213 .
9
ఆ కెరూబులుH3742 పైకిH4605 విప్పినH6566 రెక్కలుగలవైH3671 కరుణాపీఠమునుH3727 తమ రెక్కలతోH3671 కప్పెనుH5526 . కెరూబులH3742 ముఖములుH6440 ఒక దానిH376 కిH413 ఒకటిH251 ఎదురుగా ఉండెనుH1961 ; వాటి ముఖములుH6440 కరుణాపీఠముH3727 వైపుగా నుండెనుH1961 .
10
మరియు అతడు తుమ్మH7848 కఱ్ఱతోH6086 బల్లనుH7979 చేసెనుH6213 . దాని పొడుగుH753 రెండు మూరలుH520 దాని వెడల్పుH7341 మూరెడుH520 దాని యెత్తుH6967 మూరెడుH520 నరH2677 .
11
అతడు దానికి మేలిమిH2889 బంగారుH2091 రేకు పొదిగించిH6823 దానికి చుట్టుH5439 బంగారుH2091 జవనుH2213 చేసెనుH6213 ;
12
దానికి చుట్టుH5439 బెత్తెడుH2948 బద్దెH4526 చేసిH6213 దాని బద్దెపైని చుట్టుH5439 బంగారుH2091 జవనుH2213 చేసెనుH6213 .
13
దానికి నాలుగుH702 బంగారుH2091 ఉంగరములనుH2885 పోతపోసిH3332 దాని నాలుగుH702 కాళ్లకుండినH7272 నాలుగుH702 మూలలH6285 యందుH5921 ఆ ఉంగరములనుH2885 వేసెనుH5414 .
14
బల్లనుH7979 మోయుటకుH5375 మోతకఱ్ఱలుండుH905 ఆ ఉంగరములుH2885 దాని బద్దెకుH4526 సమీపముగాH5980 నుండెనుH1961 .
15
బల్లనుH7979 మోయుటకుH5375 తుమ్మH7848 కఱ్ఱతోH6086 మోతకఱ్ఱలనుH905 చేసిH6213 వాటికి బంగారుH2091 రేకులు పొదిగించెనుH6823 .
16
మరియు నతడు బల్లH7979 మీదనుండుH5921 దాని ఉపకరణములనుH3627 , అనగా దాని గంగాళములనుH7086 దాని ధూపకలశములనుH3709 దాని గిన్నెలనుH4518 తర్పణము చేయుటకుH5258 దాని పాత్రలనుH7184 మేలిమిH2889 బంగారుతోH2091 చేసెనుH6213 .
17
అతడు మేలిమిH2889 బంగారుతోH2091 దీపవృక్షమునుH4501 చేసెనుH6213 . ఆ దీపవృక్షమునుH4501 దాని ప్రకాండమునుH3409 దాని కొమ్మనుH7070 నకిషిపనిగాH4749 చేసెనుH6213 . దాని కలశములుH1375 మొగ్గలుH3730 పువ్వులుH6525 ఏకాండమైనవిH1961 .
18
దీపవృక్షముH4501 యొక్క ఇరుH8145 ప్రక్కలH6654 నుండిH4480 మూడేసిH7969 కొమ్మలుH7070 అట్లు దాని ప్రక్కలH6654 నుండిH4480 ఆరుH8337 కొమ్మలుH7070 బయలుదేరినవిH3318 .
19
ఒకH259 కొమ్మలోH7070 మొగ్గలుH3730 పువ్వులుగలH6525 బాదము రూపమైనH8246 మూడుH7969 కలశములుH1375 , రెండవH8145 కొమ్మలోH7070 మొగ్గలుH3730 పువ్వులుగలH6525 బాదమురూపమైనH8246 మూడుH7969 కలశములుH1375 ; అట్లు దీపవృక్షముH4501 నుండిH4480 బయలుదేరినH3318 ఆరుH8337 కొమ్మలకుH7070 ఉండెనుH1961 .
20
మరియు దీపవృక్షమందుH4501 దాని మొగ్గలుH3730 దాని పువ్వులుగలH6525 బాదమురూపమైనH8246 నాలుగుH702 కలశములుండెనుH1375 .
21
దీపవృక్షమునుండిH4480 బయలుదేరుH3318 ఆరుH8337 కొమ్మలలోH7070 రెండేసిH8147 కొమ్మలH7070 క్రిందH8478 ఏకాండమైన మొగ్గయునుండెనుH3730 .
22
వాటి మొగ్గలుH3730 వాటి కొమ్మలుH7070 ఏకాండమైనవిH1961 ; అదంతయుH3605 ఏకాండమైనదైH259 మేలిమిH2889 బంగారుతోH2091 నకిషిపనిగాH4749 చేయబడెనుH6213 .
23
మరియు అతడు దాని యేడుH7651 ప్రదీపములనుH5216 దాని కత్తెరనుH4457 దాని పట్టుకారును దాని కత్తెరచిప్పనుH4289 మేలిమిH2889 బంగారుతోH2091 చేసెనుH6213 .
24
దానిని దాని ఉపకరణముH3627 లన్నిటినిH3605 నలుబది వీసెలH3603 మేలిమిH2889 బంగారుతోH2091 చేసెనుH6213 .
25
మరియు అతడు తుమ్మH7848 కఱ్ఱతోH6086 ధూపH7004 వేదికనుH4196 చేసెనుH6213 . దాని పొడుగుH753 మూరెడుH520 దాని వెడల్పుH7341 మూరెడుH520 , అది చచ్చౌకముగాH7251 నుండెను. దాని యెత్తుH6967 రెండుH8147 మూరలుH520 దాని కొమ్ములుH7161 ఏకాండమైనవి.
26
దానికి, అనగా దాని కప్పుకునుH1406 దాని నాలుగుH702 ప్రక్కలకునుH7023 దాని కొమ్ములకునుH7161 మేలిమిH2889 బంగారుH2091 రేకులు పొదిగించిH6823 దానికి చుట్టుH5439 బంగారుH2091 జవనుH2213 చేసెనుH6213 .
27
దాని మోయుH5375 మోతకఱ్ఱలకుH905 స్థలములుగాH1004 దానికి రెండుH8147 ఉంగరములనుH2885 బంగారుతోH2091 చేసిH6213 దానిరెండుH8147 ప్రక్కలయందుH6654 దాని రెండుH8147 మూలలH6763 యందుH5921 దాని జవకుH2213 దిగువనుH8478 వాటిని వేసెను.
28
దాని మోతకఱ్ఱలనుH905 తుమ్మH7848 కఱ్ఱతోH6086 చేసిH6213 వాటికి బంగారుH2091 రేకులను తాపెనుH6213 .
29
అతడు పరిశుద్ధమైనH6944 అభిషేకH4888 తైలమునుH8081 స్వచ్ఛమైనH2889 పరిమళH2889 ధూపద్రవ్యమునుH7004 పరిమళ ద్రవ్యములH5561 మేళకునిచేతH7543 చేయించెనుH6213 .