బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-34
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872 తోH413 మొదటిH7223 పలకలH3871 వంటి మరి రెండుH8147 రాతిH68 పలకలనుH3871 చెక్కుముH6458 . నీవు పగులగొట్టినH7665 మొదటిH7223 పలకలH3871 మీదH5921 నున్నH1961 వాక్యములనుH1697 నేను ఈ పలకలH3871 మీదH5921 వ్రాసెదనుH3789 .

2

ఉదయమునకుH1242 నీవు సిద్ధH3559 పడిH1961 ఉదయమునH1242 సీనాయిH5514 కొండH2022 యెక్కిH5927 అక్కడH8033 శిఖరముH7218 మీదH5921 నా సన్నిధిని నిలిచియుండవలెనుH5324 .

3

ఏ నరుడునుH376 నీతోH5973 ఈ కొండకు రాH5927 కూడదుH3808 ; ఏ నరుడునుH376 ఈ కొండH2022 మీద ఎక్కడనైననుH3605 కనబడH7200 కూడదుH408 ; ఈH1931 కొండH2022 యెదుటH4136 గొఱ్ఱలైననుH6629 ఎద్దులైననుH1241 మేయH7462 కూడదనిH408 సెలవిచ్చెను.

4

కాబట్టి అతడు మొదటిH7223 పలకలవంటిH3871 రెండుH8147 రాతిH68 పలకలనుH3871 చెక్కెనుH6458 . మోషేH4872 తనకు యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 ఉదయమందుH1242 పెందలకడ లేచిH7925 ఆ రెండుH8147 రాతిH68 పలకలనుH3871 చేతH3027 పట్టుకొనిH3947 సీనాయిH5514 కొండH2022 యెక్కగాH5927

5

మేఘములోH6051 యెహోవాH3068 దిగిH3381 అక్కడH8033 అతనితోH5973 నిలిచిH3320 యెహోవాH3068 అను నామమునుH8034 ప్రకటించెనుH7121 .

6

అతని యెదుటH6440 యెహోవాH3068 అతని దాటి వెళ్లుచుH5674 యెహోవాH3068 కనికరముH7349 , దయH2587 , దీర్ఘH750 శాంతముH639 , విస్తారమైనH7227 కృపాH2617 సత్యములుగలH571 దేవుడైనH430 యెహోవాH3068 .

7

ఆయన వేయి వేలమందికిH505 కృపనుH2617 చూపుచుH5341 , దోషమునుH5771 అపరాధమునుH6588 పాపమునుH2403 క్షమించునుH5375 గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగాH5352 ఎంచకH3808 మూడుH8029 నాలుగుH7526 తరములవరకుH5921 తండ్రులH1 దోషమునుH5771 కుమారులH1121 మీదికినిH5921 కుమారులH1121 కుమారులH1121 మీదికినిH5921 రప్పించుననిH6485 ప్రకటించెనుH7121 .

8

అందుకు మోషేH4872 త్వరపడిH4116 నేలవరకుH776 తలవంచుకొనిH6915 నమస్కారముచేసిH7812

9

ప్రభువాH136 , నామీద నీకుH5869 కటాక్షముH2580 కలిగినH4672 యెడలH518 నా మనవిH4994 ఆలకించుము. దయచేసిH4994 నా ప్రభువుH136 మా మధ్యనుH7130 ఉండి మాతోకూడ రావలెనుH1980 . వీరుH1931 లోబడH6203 నొల్లనిH7186 ప్రజలుH5971 , మా దోషమునుH5771 పాపమునH2403

10

అందుకు ఆయన ఇదిగోH2009 నేనుH595 ఒక నిబంధనH1285 చేయుచున్నానుH3772 ; భూమిమీదH776 ఎక్కడనైననుH3605H3605 జనములోనైననుH1471 చేయH1254 బడనిH3808 అద్భుతములుH6381 నీ ప్రజH5971 లందరిH3605 యెదుటH6440 చేసెదనుH6213 . నీవు ఏH3605 ప్రజలH5971 నడుమనున్నావోH7130 ఆ ప్రజH5971 లందరునుH3605 యెహోవాH3068 కార్యమునుH4639 చూచెదరుH7200 . నేనుH589 నీయెడలH5973 చేయబోవునదిH6213 భయంకరమైనదిH3372

11

నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుH6680 దానిH834 ననుసరించిH8104 నడువుము. ఇదిగోH2009 నేను అమోరీయులనుH567 కనానీయులనుH3669 హిత్తీయులనుH2850 పెరిజ్జీయులనుH6522 హివ్వీయులనుH2340 యెబూసీయులనుH2983 నీ యెదుటH6440 నుండిH4480 వెళ్లగొట్టెదనుH1644 .

12

నీవుH859 ఎక్కడికిH834 వెళ్లుచున్నావోH935 ఆ దేశపుH776 నివాసులతోH3427 నిబంధనH1285 చేసికొనH3772 కుండH6435 జాగ్రత్తపడుముH8104 . ఒకవేళH6435 అది నీకు ఉరిH4170 కావచ్చునుH1961 .

13

కాబట్టి మీరు వారి బలిపీఠములనుH4196 పడగొట్టిH5422 వారి బొమ్మలనుH4676 పగులగొట్టిH7665 వారి దేవతా స్తంభములనుH842 పడగొట్టవలెనుH3772 .

14

ఏలయనగాH3588 వేరొకH312 దేవునికిH410 నమస్కారముH7812 చేయవద్దుH3808 , ఆయన నామముH8034 రోషముగలH7067 యెహోవాH3068 ; ఆయన రోషముగలH7067 దేవుడుH410 .

15

ఆ దేశపుH776 నివాసులతోH3427 నిబంధనH1285 చేసికొనH3772 కుండH6435 జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలH430 తోH310 వ్యభిచరించిH2181 ఆ దేవతలకుH430 బలిఅర్పించుచున్నప్పుడుH2076 ఒకడు నిన్ను పిలిచినH7121 యెడల నీవు వాని బలిద్రవ్యమునుH2077 తినH398 కుండ చూచుకొనుముH6435 .

16

మరియు నీవు నీ కుమారులకొరకుH1121 వారి కుమార్తెలనుH1323 పుచ్చుకొనునెడలH3947 వారి కుమార్తెలుH1323 తమ దేవతలH4360తోH310 వ్యభిచరించిH2181 నీ కుమారులనుH1121 తమ దేవతలH430తోH310 వ్యభిచరింపH2181 చేయుదురేమోH853.

17

పోతపోసినH4541 దేవతలనుH430 చేసికొనH6213వలదుH3808.

18

మీరు పొంగనివాటిH4682 పండుగH2282 ఆచరింపవలెనుH8104. నేను నీ కాజ్ఞాపించిH6680నట్లుH834 ఆబీబుH24 నెలలోH2320 నియామక కాలమందుH4150 ఏడుH7651 దినములుH3117 పొంగనివాటినేH4682 తినవలెనుH398. ఏలయనగాH3588 ఆబీబుH24 నెలలోH2320 ఐగుప్తుH4714లోనుండిH4480 మీరు బయలుదేరి వచ్చితిరిH3318.

19

ప్రతిH3605 తొలిచూలుH6363 పిల్లయుH7358 నాది. నీ పశువులలోH4735 తొలిచూలుదైనH6363 ప్రతిH3605 మగది దూడయేH7794 గాని గొఱ్ఱపిల్లయేగానిH7716 అది నాదగును

20

గొఱ్ఱపిల్లనుH7716 ఇచ్చి గాడిదH2453 తొలిపిల్లనుH6363 విడిపింపవలెనుH6299, దాని విమోచింపH6299నిH3808యెడలH518 దాని మెడను విరుగదీయవలెనుH6202. నీ కుమారులలోH1121 ప్రతిH3605 తొలిచూలువానిH1060 విడిపింపవలెనుH6299, నా సన్నిధినిH6440 వారు పట్టిచేతులతోH7387 కనబడH7200వలదుH3808.

21

ఆరుH8337 దినములుH3117 నీవు పనిచేసిH5647 యేడవH7637 దినమునH3117 విశ్రమింపవలెనుH7673. దున్ను కాలమందైననుH2758 కోయుకాలమందైననుH7150 ఆ దినమున విశ్రమింపవలెనుH7673.

22

మరియు నీవు గోధుమలH2406కోతలోH7105 ప్రథమ ఫలములH1061 పండుగనుH2282, అనగా వారములH7620 పండుగనుH2282 సంవత్సH8141రాంతమందుH8622 పంటకూర్చుH614 పండుగనుH2282 ఆచరింపవలెనుH6213.

23

సంవత్సరమునకుH8141 ముమ్మారుH7969 నీ పురుషుH2138లందరుH3605 ప్రభువునుH113 ఇశ్రాయేలీయులH3478 దేవుడునైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 కనబడవలెనుH7200

24

ఏలయనగాH3588 నీ యెదుటH6440నుండిH4480 జనములనుH1471 వెళ్లగొట్టిH3423 నీ పొలిమేరలనుH1366 గొప్పవిగాH7337 చేసెదను. మరియు నీవు సంవత్సరమునకుH8141 ముమ్మారుH7969 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 కనబడH7200బోవునప్పుడుH5927 ఎవడును నీ భూమినిH776 ఆశింపH2530డుH3808.

25

నీవు పులిసినదానిH2557తోH5921 నా బలిH2077రక్తమునుH1818 అర్పింపH7819కూడదుH3808; పస్కాH6453పండుగలోనిH2282 బలిసంబంధమైనH2077 మాంసమును ఉదయకాలమువరకుH1242 ఉంచH3885కూడదుH3808.

26

నీ భూమియొక్కH776 ప్రథమఫలములలోH1061 మొదటివిH7225 నీ దేవుడైనH430 యెహోవాH3068 మందిరములోనికిH1004 తేవలెనుH935. మేకపిల్లనుH1423 దాని తల్లిH517పాలతోH2461 ఉడకబెట్టH1310కూడదనెనుH3808.

27

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559H428 వాక్యములనుH1697 వ్రాసికొనుముH3789; ఏలయనగాH3588H428 వాక్యములనుH1697బట్టిH5921 నేను నీతోనుH854 ఇశ్రాయేలీయులH3478తోనుH854 నిబంధనH1285 చేసియున్నానుH6213.

28

అతడు నలుబదిH705 రేయింH3915బగళ్లుH3117 యెహోవాH3068తోH5973 కూడ అక్కడH8033 నుండెనుH1961. అతడు భోజనముH3899 చేయH398లేదుH3808 నీళ్లుH4325 త్రాగH8354లేదుH3808; అంతలో ఆయన ఆ నిబంధనH1285 వాక్యములనుH1697 అనగా పదిH6235 ఆజ్ఞలనుH1697 ఆ పలకలH3871మీదH5921 వ్రాసెనుH3789.

29

మోషేH4872 సీనాయిH5514కొండH2022 దిగుచుండగాH3381 శాసనములుH5715 గల ఆ రెండుH8147 పలకలుH3871 మోషేH4872 చేతిలోH3027 ఉండెనుH1961. అతడు ఆ కొండH2022 దిగుచుండగాH3381 ఆయన అతనితోH854 మాటలాడుచున్నప్పుడుH1696 తన ముఖH6440చర్మముH5785 ప్రకాశించినH7160 సంగతి మోషేకుH4872 తెలిసిH3045యుండలేదుH3808.

30

అహరోనునుH175 ఇశ్రాయేలీH3478యులందరునుH3605 మోషేనుH4872 చూచినప్పుడుH7200 అతని ముఖH6440చర్మముH5785 ప్రకాశించెనుH7160 గనుక వారు అతని సమీపింపH5066 వెరచిరిH3372.

31

మోషేH4872 వారిని పిలిచినప్పుడుH7121 అహరోనునుH175 సమాజH5712 ప్రధానుH5387లందరునుH3605 అతని యొద్దకుH413 తిరిగి వచ్చిరిH7725, మోషేH4872 వారితోH413 మాటలాడెనుH1696.

32

అటుతరువాతH310 ఇశ్రాయేలీH3478యులందరుH3605 సమీపింపగాH5066 సీనాయిH5514కొండమీదH2022 యెహోవాH3068 తనతోH854 చెప్పినదిH1696 యావత్తునుH3605 అతడు వారి కాజ్ఞాపించెనుH6680.

33

మోషేH4872 వారితోH854 ఆ మాటలు చెప్పుటH1696 చాలించిH3615 తన ముఖముH6440 మీదH5921 ముసుకుH4533 వేసికొనెనుH5414.

34

అయినను మోషేH4872 యెహోవాతోH3068 మాటలాడుటకుH1696 ఆయన సన్నిధినిH6440 ప్రవేశించినదిH935 మొదలుకొని అతడు వెలుపలికి వచ్చుH3318 వరకుH5704 ఆ ముసుకుH4533 తీసివేసెనుH5493; అతడు వెలుపలికి వచ్చిH3318 తనకు ఆజ్ఞాపింపబడినH6680దానిని ఇశ్రాయేలీయులH3478తోH413 చెప్పెనుH1696.

35

మోషేH4872 ముఖH6440చర్మముH5785 ప్రకాశింపగాH7160 ఇశ్రాయేలీయులుH3478 మోషేH4872 ముఖమునుH6440 చూచిరిH7200; మోషేH4872 ఆయనతోH854 మాటలాడుటకుH1696 లోపలికి వెళ్లుH935వరకుH5704 తన ముఖముH6440మీదH5921 ముసుకుH4533 వేసికొనెనుH7725.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.