బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-33
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH1696 నీవునుH859 నీవు ఐగుప్తుH4714 దేశముH776 నుండిH4480 తోడుకొనివచ్చినH5927 ప్రజలునుH5971 బయలుదేరిH1980 , నేను అబ్రాహాముతోనుH85 ఇస్సాకుతోనుH3327 యాకోబుతోనుH3290 ప్రమాణముచేసిH7650 నీ సంతానమునకుH2233 దీని నిచ్చెదననిH5414 చెప్పినH7650 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776 నకుH413 లేచిపొండిH5927 .

2

నేను నీకు ముందుగాH6440 దూతనుH4397 పంపిH7971 కనానీయులనుH3669 అమోరీయులనుH567 హిత్తీయులనుH2850 పెరిజ్జీయులనుH6522 హివ్వీయులనుH2340 యెబూసీయులనుH2983 వెళ్లగొట్టెదనుH1644 .

3

మీరు లోబడH6203 నొల్లనిH7186 ప్రజలుH5971 గనుక నేను మీతోH7130 కూడ రాH5927 నుH3808 ; త్రోవలోH1870 మిమ్మును సంహరించెదH3615 నేమోH6435 అని మోషేH4872 తోH413 చెప్పెనుH559 .

4

ప్రజలుH5971 ఆ దుర్వాH7451 ర్తనుH1697 వినిH8085 దుఃఖించిరిH56 ; ఎవడునుH376 ఆభరణములనుH5716 ధరించుకొనH7896 లేదుH3808 .

5

కాగా యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 నీవు ఇశ్రాయేలీH3478 యులH1121 తోH413 మీరుH859 లోబడనొల్లనిH7186 ప్రజలుH5971 ; ఒకH259 క్షణమాత్రముH7281 నేను మీ నడుమకుH7130 వచ్చితినాH5927 , మిమ్మును నిర్మూలము చేసెదనుH3615 గనుక మిమ్మును ఏమిH4100 చేయవలెనోH6213 అది నాకు తెలియునట్లుH3045 మీ ఆభరణములనుH5716 మీ మీదH5921 నుండిH4480 తీసివేయుడిH3381 అని చెప్పుమనెనుH559 .

6

కాబట్టి ఇశ్రాయేలీయులుH3478 హోరేబుH2722 కొండH2022 యొద్దH4480 తమ ఆభరణములనుH5716 తీసివేసిరిH5337 .

7

అంతట మోషేH4872 గుడారమునుH168 తీసిH3947 పాళెముH4264 వెలుపలికిH2351 వెళ్లి పాళెముH4264 నకుH4480 దూరముగాH7368 దాని వేసిH5186 , దానికి ప్రత్యక్షపుH4150 గుడారమనుH168 పేరు పెట్టెనుH7121 . యెహోవానుH3068 వెదకినH1245 ప్రతివాడునుH3605 పాళెముH4264 నకుH4480 వెలుపలనున్నH2351 ఆ ప్రత్యక్షపుH4150 గుడారముH168 నకుH413 వెళ్లుచుH3318 వచ్చెను.

8

మోషేH4872 ఆ గుడారముH168 నకుH413 వెళ్లినప్పుడుH3318 ప్రజH5971 లందరునుH3605 లేచిH6965 , ప్రతివాడుH376 తన గుడారపుH168 ద్వారమందుH6607 నిలిచిH5324 , అతడు ఆ గుడారముH168 లోనికిH413 పోవుH935 వరకుH5704 అతని వెనుకతట్టుH310 నిదానించి చూచుచుండెనుH7200 .

9

మోషేH4872 ఆ గుడారముH168 లోనికిH413 పోయినప్పుడుH935 మేఘH6051 స్తంభముH5982 దిగిH3381 ఆ గుడారపుH168 ద్వారమందుH6607 నిలువగాH5975 యెహోవాH3068 మోషేH4872 తోH5973 మాటలాడుచుండెనుH1696 .

10

ప్రజH5971 లందరుH3605 ఆ మేఘH6051 స్తంభముH5982 ఆ గుడారపుH168 ద్వారమునH6607 నిలుచుటH5975 చూచిH7200 , లేచిH6965 ప్రతివాడునుH376 తన తన గుడారపుH168 ద్వారమందుH6607 నమస్కారము చేయుచుండిరిH7812 .

11

మనుష్యుడుH376 తన స్నేహితునిH7453 తోH413 మాటలాడుH1696 నట్లుH834 యెహోవాH3068 మోషేH4872 తోH413 ముఖాH6440 ముఖిగాH6440 మాటలాడుచుండెనుH1696 . తరువాత అతడు పాళెముH4264 లోనికిH413 తిరిగి వచ్చుచుండెనుH7725 . అతని పరిచారకుడునుH8334 నూనుH5126 కుమారుడునైనH1121 యెహోషువH3091 అను ¸యౌవనస్థుడుH5288 గుడారముH168 లోనుండిH4480 వెలుపలికిH8432 రాH4185 లేదుH3808 .

12

మోషేH4872 యెహోవాH3068 తోH413 ఇట్లనెనుH559 చూడుముH7200H2088 ప్రజలనుH5971 తోడుకొని పొమ్మనిH5927 నీవు నాతోH5973 చెప్పుచున్నావుH559 గాని నాతోH5973 ఎవరినిH834 పంపెదవోH7971 అది నాకు తెలుపH3045 లేదుH3808 . నీవు నేను నీ పేరునుబట్టిH8034 నిన్ను ఎరిగియున్నాననియుH3045 , నాH5869 కటాక్షముH2580 నీకు కలిగినదనియుH4672 చెప్పితివి కదా.

13

కాబట్టిH6258 నీH5869 కటాక్షముH2580 నా యెడల కలిగినH4672 యెడలH518 నీ కటాక్షముH2580 నాయెడలH5869 కలుగునట్లుగాH4672 దయచేసిH4994 నీ మార్గమునుH1870 నాకు తెలుపుముH3045 . అప్పుడు నేను నిన్ను తెలిసికొందునుH3045 ; చిత్తగించుముH7200 , ఈH2088 జనముH1471 నీ ప్రజలేగదాH5971 అనెను.

14

అందుకు ఆయన నా సన్నిధిH6440 నీకు తోడుగా వచ్చునుH1980 , నేను నీకు విశ్రాంతిH5117 కలుగజేసెదననగాH559

15

మోషేH4872 నీ సన్నిధిH6440 రాH1980 నిH3808 యెడలH518 ఇక్కడH2088 నుండిH4480 మమ్మును తోడుకొనిH5927 పోకుముH408 .

16

నాయెడలనుH589 నీ ప్రజలయెడలనుH5971 నీకు కటాక్షముH2580 కలిగినదనిH4672 దేనివలనH4100 తెలియబడునుH3045 ? నీవు మాతోH5973 వచ్చుటవలననేH1980 గదా? అట్లు మేము, అనగా నేనునుH589 నీ ప్రజలునుH5971 భూమిH127 మీదH6440 నున్నH5921 సమస్తH3605 ప్రజలH5971 లోనుండిH4480 ప్రత్యేకింపబడుదుమనిH6395 ఆయనతోH413 చెప్పెనుH559 .

17

కాగా యెహోవాH3068 నీవు చెప్పినH1696 మాటచొప్పునH1697 చేసెదనుH6213 ; నీమీద నాకు కటాక్షముH2580 కలిగినదిH4672 , నీ పేరునుబట్టిH8034 నిన్ను ఎరుగుదుననిH3045 మోషేH4872 తోH413 చెప్పగాH559

18

అతడు దయచేసిH4994 నీ మహిమనుH3519 నాకు చూపుH7200 మనగాH559

19

ఆయన నా మంచితనH2898 మంతయుH3605 నీ యెదుటH6440 కనుపరచెదనుH5674 ; యెహోవాH3068 అను నామమునుH8034 నీ యెదుటH6440 ప్రకటించెదనుH7121 . నేను కరుణించుH2603 వానిH834 కరుణించెదనుH2603 , ఎవనియందుH834 కనికరపడెదనోH7355 వానియందు కనికరపడెదH7355 ననెనుH559 .

20

మరియు ఆయన నీవు నా ముఖమునుH6440 చూడH7200 జాలవుH3808 ; ఏ నరుడునుH120 నన్ను చూచిH7200 బ్రదుకడH2425 నెనుH559 .

21

మరియు యెహోవాH3068 ఇదిగోH2009 నా సమీపమునH854 ఒక స్థలమున్నదిH4725 , నీవు ఆ బండH6697 మీదH5921 నిలువవలెనుH5324 .

22

నా మహిమH3519 నిన్ను దాటి వెళ్లుచుండగాH5674 ఆ బండH6697 సందులోH5366 నిన్ను ఉంచిH7760 , నిన్ను దాటి వెళ్లుH5674 వరకుH5704 నా చేతితోH3709 నిన్ను కప్పెదనుH5526 ;

23

నేను నా చెయ్యిH3709 తీసినH5493 తరువాత నా వెనుక పార్శ్వమునుH268 చూచెదవుH7200 కాని నా ముఖముH6440 నీకు కనబడH7200 దనిH3808 మోషేతో చెప్పెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.