బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-28
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు నాకు యాజకత్వము చేయుటకైH3547 నీ సహోదరుడైనH251 అహరోనునుH175 అతని కుమారులనుH1121, అనగా అహరోనునుH175, అహరోనుH175 కుమారులైనH1121 నాదాబునుH5070, అబీహునుH30, ఎలియాజరునుH499 ఈతామారునుH385 ఇశ్రాయేలీయుH3478లలోH8432నుండిH4480 నీH853 యొద్దకుH413 పిలిపింపుముH7126.

2

అతనికి అలంకారమునుH8597 ఘనతయుH3519 కలుగునట్లు నీ సహోదరుడైనH251 అహరోనుకుH175 ప్రతిష్ఠితH6944 వస్త్రములనుH899 కుట్టవలెనుH6213.

3

అహరోనుH175 నాకు యాజకుడగునట్లుH3547 నీవు అతని ప్రతిష్ఠించుదువుH6942. అతని వస్త్రములనుH899 కుట్టుటకైH6213 నేను జ్ఞానాH2451త్మతోH7307 నింపినH4390 వివేకH2450హృదయుH3820లందరిH3605కిH413 ఆజ్ఞ ఇమ్ముH1696.

4

పతకముH2833 ఏఫోదుH646 నిలువుటంగీH4598 విచిత్రమైనH8665 చొక్కాయిH3801 పాగాH4701 దట్టియుH73 వారు కుట్టవలసినH6213 వస్త్రములుH899. అతడు నాకు యాజకుడైయుండునట్లుH3547 వారు నీ సహోదరుడైనH251 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ప్రతిష్ఠితH6944 వస్త్రములనుH899 కుట్టింపవలెనుH6213.

5

వారు బంగారునుH2091 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 నూలును సన్ననారనుH8336 తీసికొనిH3947

6

బంగారుతోనుH2091 నీలH8504 ధూమ్రH713 రక్త వర్ణములుగలH8438 ఏఫోదునుH646 పేనిన సన్ననారతోనుH8336 చిత్రకారునిH2803పనిగాH4639 చేయవలెనుH6213.

7

రెండుH8147 అంచులH7098యందుH413 కూర్చబడుH2266 రెండుH8147 భుజఖండములుH3802 దానికుండవలెనుH1961; అట్లు అది సమకూర్పబడియుండునుH2266.

8

మరియు ఏఫోదుH642 మీదనుండుH5921 విచిత్రమైన దట్టిH2805 దాని పనిరీతిగాH4639 ఏకాండమైనదై బంగారుతోనుH2091 నీలH8504ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 నూలుతోను పేనిన సన్ననారతోనుH8336 కుట్టవలెనుH6213.

9

మరియు నీవు రెండుH8147 లేతH7718 పచ్చలనుH68 తీసికొనిH3947 వాటిమీదH5921 ఇశ్రాయేలీయులH3478 పేరులనుH8034, అనగా వారి జనన క్రమముచొప్పునH8435

10

ఒకH259 రత్నముH68మీదH5921 వారి పేళ్లH8034లోH4480 ఆరునుH8337, రెండవH8145 రత్నముH68 మీదH5921 తక్కిన ఆరుగురిH8337 పేళ్లనుH8034 చెక్కింపవలెనుH6605.

11

ముద్రమీదH68 చెక్కబడినవాటివలెH6603 చెక్కెడివానిH2796 పనిగాH4639 ఆ రెండుH8147 రత్నములH68మీదH5921 ఇశ్రాయేలీయులH3478 పేళ్లనుH8034 చెక్కిH6605 బంగారుH2091 జవలలోH4865 వాటిని పొదగవలెనుH4142.

12

అప్పుడు ఇశ్రాయేలీయులకుH3478 జ్ఞాపకార్థమైనH2146 రత్నములనుగాH68 ఆ రెండుH8147 రత్నములనుH68 ఏఫోదుH646 భుజములH3802మీదH5921 ఉంచవలెనుH7760 అట్లు జ్ఞాపకముకొరకుH2146 అహరోనుH175 తన రెండుH8147 భుజములH3802మీదH5921 యెహోవాH3068 సన్నిధినిH6440 వారి పేరులనుH8034 భరించునుH5375.

13

మరియు బంగారుH2091 జవలనుH4865 మేలిమిH2889 బంగారుతోH2091 రెండుH8147 గొలుసులనుH8333 చేయవలెనుH62123;

14

సూత్రములవలె అల్లికH5688పనిగాH4639 వాటిని చేసిH6213 అల్లినH5688 గొలుసులనుH8333 ఆ జవలH4865కుH413 తగిలింపవలెనుH5414.

15

మరియు చిత్రకారునిH2803 పనిగాH4639 న్యాయవిధానH4941 పతకముH2833 చేయవలెనుH6213. ఏఫోదుH646పనివలెH4639 దాని చేయవలెనుH6213; బంగారుతోనుH2091 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 నూలుతోను పేనిన సన్ననారతోనుH8336 దాని చేయవలెనుH6213.

16

అది మడవబడిH3717 చచ్చౌకముగాH7251 నుండవలెనుH1961; అది జేనెడుH2239 పొడుగుH753 జేనెడుH2239 వెడల్పుగలదైH7341యుండవలెనుH1961.

17

దానిలో నాలుగుH702 పంక్తులH2905 రత్నములుండునట్లుH68 రత్నములH68 జవలనుH4396 చేయవలెనుH6213. మాణిక్యH124 గోమేధికH6357 మరకతములుగలH1304 పంక్తిH2905 మొదటిదిH259;

18

పద్మరాగH3095 నీలH5601 సూర్యకాంతములుగలH5306 పంక్తిH2905 రెండవదిH8145;

19

గారుత్మతముH3958 యష్మురాయిH7618 ఇంద్రనీలములుగలH306 పంక్తిH2905 మూడవదిH7992;

20

రక్తవర్ణపురాయిH3471 సులిమానిరాయిH7718 సూర్యకాంతములుగలH8658 పంక్తిH2905 నాలుగవదిH7243. వాటిని బంగారుH2091 జవలలోH4396 పొదగవలెనుH7660.

21

ఆ రత్నములుH68 ఇశ్రాయేలీయులH3478 పేరులుగలవైH8034 వారి పేరులH8034చొప్పునH5921 పంH6240డ్రెండుంH8147డవలెనుH1961. ముద్రమీదH2368 చెక్కినవాటివలెH6603 వారిలో ప్రతివానిH376 పేరుH8034 చొప్పునH5921 పంH6240డ్రెండుH8147 గోత్రములH7626 పేరులుH8034 ఉండవలెనుH1961.

22

మరియు ఆ పతకముH2833 అల్లికH5688 పనిగాH4639 పేనిన గొలుసులనుH8331 మేలిమిH2889 బంగారుతోH2091 చేయవలెనుH6213.

23

పతకముH2833నకుH5921 రెండుH8147 బంగారుH2091 ఉంగరములుH2885 చేసిH6213

24

ఆ రెండుH8147 ఉంగరములనుH2885 పతకపుH2833 రెండుH8147 కొసలH7098యందుH413 తగిలించిH5414, పతకపుH2833 కొసలనున్నH7098 రెండుH8147 ఉంగరములH2885లోH5921 అల్లబడినH5688 ఆ రెండుH8147 బంగారుH2091 గొలుసులను తగిలింపవలెనుH5414.

25

అల్లిన ఆ రెండుH8147 గొలుసుల కొసలనుH7098 రెండు రెండుH8147 జవలH4865కుH5921 తగిలించిH5414 ఏఫోదుH646 నెదుటH6440 దాని భుజములH3802మీదH5921 కట్టవలెనుH5414.

26

మరియు నీవు బంగారుతోH2091 రెండుH8147 ఉంగరములనుH2885 చేసిH6213 ఏఫోదుH646 నెదుటనున్న పతకముH2833లోపలిH1004 అంచునH8193 దాని రెండుH8147 కొసలH7098కుH5921 వాటిని తగిలింపవలెనుH5414.

27

మరియు నీవు రెండుH8147 బంగారుH2091 ఉంగరములుH2885 చేసిH6213 ఏఫోదుH646 విచిత్రమైన దట్టిH2805పైగాH4605 దాని కూర్పునొద్దH4225, దాని యెదుటిH6440 ప్రక్కకు దిగువనుH4295, ఏఫోదుH646 రెండుH8147 భుజభాగములకు వాటిని తగిలింపవలెనుH5414.

28

అప్పుడు పతకముH2833 ఏఫోదుH646 విచిత్రమైన దట్టికిH2805పైగాH5921 నుండునట్లునుH1961 అది ఏఫోదుH646నుండిH4480 వదలక యుండునట్లును వారు దాని ఉంగరములH2885కుH413 ఏఫోదుH646 ఉంగరములకుH2885 నీలిH8504 సూత్రముతోH6616 పతకముH2833 కట్టవలెనుH7405.

29

అట్లు అహరోనుH175 పరిశుద్ధస్థలముH6944లోనికిH413 వెళ్లునప్పుడుH935 అతడు తన రొమ్ముH3820మీదH5921 న్యాయవిధానH4941 పతకములోనిH2833 ఇశ్రాయేలీయులH3478 పేళ్లనుH8034 నిత్యముH8548 యెహోవాH3068 సన్నిధినిH6440 జ్ఞాపకార్థముగాH2146 భరింపవలెనుH5375.

30

మరియు నీవు న్యాయవిధానH4941 పతకముH2833లోH413 ఊరీముH224 తుమీ్మముH8550 అనువాటిని ఉంచవలెనుH5414; అహరోనుH175 యెహోవాH3068 సన్నిధికిH6440 వెళ్లునప్పుడుH935 అవి అతని రొమ్ముH3820H5921 ఉండునట్లుH1961 అహరోనుH175 యెహోవాH3068 సన్నిధినిH6440 తన రొమ్ముH3820H5921 ఇశ్రాయేలీయులH3478 న్యాయవిధానమునుH4941 నిత్యముH8548 భరించునుH5375.

31

మరియు ఏఫోదుH646 నిలువుటంగీనిH4598 కేవలము నీలిదారముతోH8504 కుట్టవలెనుH6213.

32

దానినడుమH8432 తల దూరుటకుH7218 రంధ్రముH6310 ఉండవలెనుH1961. అది చినగH7167కుండునట్లుH3808 కంఠH8473 కవచ రంధ్రమువలెH6310 దాని రంధ్రముH6310చుట్టుH5439 నేతH707పనియైనH4639 గోటుH8193 ఉండవలెనుH1961.

33

దాని అంచుH7757H5921 దాని అంచులH7757చుట్టుH5439 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 దానిమ్మపండ్లనుH7416 వాటి నడుమను బంగారుH2091 గంటలనుH6472 నిలువుటంగీ చుట్టుH5439 తగిలింపవలెనుH5414.

34

ఒక్కొక్క బంగారుH2091 గంటయుH6472 దానిమ్మపండునుH7416 ఆ నిలువుటంగీH4598 క్రింది అంచున చుట్టుH5439 ఉండవలెనుH1961.

35

సేవచేయునప్పుడుH8334 అహరోనుH175 దాని ధరించుకొనవలెనుH1961. అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 పరిశుద్ధస్థలముH6944లోనికిH413 ప్రవేశించునప్పుడుH935 అతడు చావH4191కయుండునట్లుH3808 దాని ధ్వనిH6963 వినబడవలెనుH8085.

36

మరియు నీవు మేలిమిH2889 బంగారురేకు2091చేసిH6213 ముద్రH6731 చెక్కునట్లుH6605 దానిమీదH5921 యెహోవాH3068 పరిశుద్ధుడుH6944 అను మాట చెక్కవలెనుH6603.

37

అది పాగాH4701మీదH5921 ఉండునట్లుH1961 నీలిH8504 సూత్రముతోH6616 దాని కట్టవలెనుH7760. అది పాగాH4701 ముందటిH6440 వైపున ఉండవలెనుH1961.

38

తమ పరిశుద్ధమైనH6944 అర్పణH4979లన్నిటిలోH3605 ఇశ్రాయేలీయులుH3478 ప్రతిష్ఠించుH6942 పరిశుద్ధమైనవాటికిH6944 తగులు దోషములనుH5771 అహరోనుH175 భరించునట్లుH5375 అది అహరోనుH175 నొసటH4696 ఉండవలెనుH1961; వారు యెహోవాH3068 సన్నిధినిH6440 అంగీకరింపబడునట్లుH7522 అది నిత్యమునుH8548 అతని నొసటH4696 ఉండవలెనుH1961.

39

మరియు సన్ననారతోH8336 చొక్కాయినిH3801 బుట్టాపనిగాH7660 చేయవలెను. సన్ననారతోH8336 పాగానుH4701 నేయవలెనుH6213; దట్టినిH73 బుట్టాH4639పనిగాH7551 చేయవలెనుH6213.

40

అహరోనుH175 కుమారులకుH1121 నీవు చొక్కాయిలనుH3801 కుట్టవలెనుH6213; వారికి దట్టీలనుH73 చేయవలెనుH6213; వారికి అలంకారమునుH8597 ఘనతయుH3519 కలుగునట్లు కుళ్లాయిలనుH4021 వారికి చేయవలెనుH6213.

41

నీవు నీ సహోదరుడైనH251 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 వాటిని తొడిగింపవలెనుH3847; వారు నాకు యాజకులగునట్లుH3547 వారికి అభిషేకముచేసిH4886 వారిని ప్రతిష్ఠించిH4390 వారిని పరిశుద్ధపరచవలెనుH6942.

42

మరియు వారి మానమునుH6172 కప్పుకొనుటకుH3680 నీవు వారికి నారH906లాగులనుH4370 కుట్టవలెనుH6213.

43

వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 ప్రవేశించునప్పుడైననుH935, పరిశుద్ధస్థలములోH6944 సేవచేయుటకుH8334 బలిపీఠమునుH4196 సమీపించునప్పుడైననుH5066, వారు దోషులైH5771 చావH4191కయుండునట్లుH3808 అది అహరోనుH175మీదనుH5921 అతని కుమారులH1121మీదనుH5921 ఉండవలెనుH1961. ఇది అతనికిని అతని తరువాతH310 అతని సంతతికినిH2233 నిత్యమైనH5769 కట్టడH2708.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.