బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-25
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

2

నాకు ప్రతిష్ఠార్పణH8641 తీసికొనిరండనిH3947 ఇశ్రాయేలీయులH3478తోH413 చెప్పుముH1696. మనఃపూర్వకముగాH3820 అర్పించుH5068 ప్రతిH3605 మనుష్యునిH376 యొద్దH4480 దాని తీసికొనవలెనుH3947.

3

మీరు వారియొద్దH4480 తీసికొనవలసినH3947 అర్పణH8641లేవనగాH2063 బంగారుH2091, వెండిH3701, ఇత్తడిH5178,

4

నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుH8438, సన్నపునారH8336, మేకవెండ్రుకలుH5795,

5

ఎరుపురంగుH119 వేసిన పొట్టేళ్లH352తోళ్లుH5785, సముద్రవత్సలH8476 తోళ్లుH5785, తుమ్మH7848కఱ్ఱలుH6086,

6

ప్రదీపమునకుH3974 తైలముH8081, అభిషేకH4888 తైలమునకునుH8081 పరిమళ ద్రవ్యములH1314 ధూపమునకుH5561 సుగంధ సంభారములుH7004,

7

లేతపచ్చలు, ఏఫోదుకునుH646 పతకమునకునుH2833 చెక్కుH7718 రత్నములుH68 అనునవే.

8

నేను వారిలోH8432 నివసించునట్లుH7931 వారు నాకు పరిశుద్ధస్థలమునుH4720 నిర్మింపవలెనుH6213.

9

నేనుH589 నీకు కనుపరచుH7200విధముగా మందిరముయొక్కH4908 ఆ రూపమునుH8403 దాని ఉపకరణముH3627లన్నిటిH3605 రూపమునుH8403 నిర్మింపవలెనుH6213.

10

వారు తుమ్మH7848కఱ్ఱతోH6086 నొక మందసమునుH727 చేయవలెనుH6213. దాని పొడుగుH753 రెండుమూరలుH520నరH2677, దాని వెడల్పుH7341 మూరెడుH520నరH2677, దానియెత్తుH6967 మూరెడుH520నరH2677

11

దానిమీద మేలిమిH2889 బంగారురేకుH2091 పొదిగింపవలెనుH6823; లోపలనుH1004 వెలుపలనుH2351 దానికి పొదిగింపవలెనుH6823; దానిమీదH5921 బంగారుH2091 జవనుH2213 చుట్టుH5439 కట్టవలెనుH6213.

12

దానికి నాలుగుH702 బంగారుH2091 ఉంగరములనుH2885 పోత పోసిH3332, ఒకH259 ప్రక్కనుH6763 రెండుH8147 ఉంగరములుH2885 ఎదుటిH8145 ప్రక్కనుH6763 రెండుH8147 ఉంగరములుH2885 ఉండునట్లు దాని నాలుగుH702 కాళ్లకుH6471 వాటిని వేయవలెనుH5414.

13

తుమ్మH7848కఱ్ఱతోH6086 మోతకఱ్ఱలనుH905 చేసిH6213 వాటికి బంగారుH2091 రేకులను పొదిగించిH6823

14

వాటితో ఆ మందసమునుH727 మోయుటకుH5375 ఆ ప్రక్కలH6763 మీదిH5921 ఉంగరములలోH2885 ఆ మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH935.

15

ఆ మోతకఱ్ఱలుH905 ఆ మందసపుH727 ఉంగరములలోనేH2885 ఉండవలెనుH1961. వాటిని దానియొద్దనుండిH4480 తీయH6593కూడదుH3808;

16

ఆ మందసముH727లోH413 నేను నీకిచ్చుH5414 శాసనములH5715 నుంచవలెనుH5414.

17

మరియు నీవు మేలిమిH2889 బంగారుతోH2091 కరుణాపీఠమునుH3727 చేయవలెనుH6213. దాని పొడుగుH753 రెండు మూరలుH520నరH2677 దాని వెడల్పుH7341 మూరెడుH520నరH2677.

18

మరియు రెండుH8147 బంగారుH2091 కెరూబులనుH3742 చేయవలెనుH6213. కరుణాపీఠముH3727 యొక్క రెండుH8147 కొనలనుH7098 నకిషిపనిగాH4749 చేయవలెనుH6213.

19

H2088 కొననుH7098 ఒకH259 కెరూబునుH3742H259 కొననుH7098 ఒక కెరూబునుH3742 చేయవలెనుH6213. కరుణాపీఠమునH3727 దాని రెండుH8147 కొనలH7098 మీదH5921 కెరూబులనుH3742 దానితో ఏకాండముగా చేయవలెనుH6213

20

ఆ కెరూబులుH3742 పైకి విప్పినH6566 రెక్కలుH3671గలవైH1961 కరుణాపీఠమునుH3727 తమ రెక్కలతోH3671 కప్పుచుండగాH5526 వాటి ముఖములుH6440 ఒంH376డొంటికిH251 ఎదురుగాH6440 నుండవలెను. ఆ కెరూబులH3742 ముఖములుH6440 కరుణా పీఠముH3727తట్టుH413 నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమునుH3727 ఎత్తిH4605 ఆ మందసముH727మీదH5921 నుంచవలెనుH5414.

21

నేను నీకిచ్చుH5414 శాసనములనుH5715 ఆ మందసముH727లోH413 నుంచవలెనుH5414.

22

అక్కడH8033 నేను నిన్ను కలిసికొనిH3259 కరుణా పీఠముH3727మీదH5921 నుండియుH4480, శాసనములుగలH5715 మందసముH727మీదనుండుH5921 రెండుH8147 కెరూబులH3742 మధ్యH996 నుండియుH4480, నేను ఇశ్రాయేలీయులH3478 నిమిత్తము మీ కాజ్ఞాపించుH6680 సమస్తమునుH3605 నీకు తెలియచెప్పెదనుH1696.

23

మరియు నీవు తుమ్మH7848కఱ్ఱతోH6086 నొక బల్లH7979 చేయవలెనుH6213. దాని పొడుగుH753 రెండు మూరలుH520 దాని వెడల్పుH7341 ఒక మూరH520 దాని యెత్తుH6967 మూరెడుH520నరH2677.

24

మేలిమిH2889 బంగారురేకునుH2091 దానికి పొదిగించిH6823 దానికి చుట్టుH5439 బంగారుH2091 జవనుH2213 చేయింపవలెనుH6213.

25

దానికి చుట్టుH5439 బెత్తెడుH2948 బద్దెH4526చేసిH6213 దాని బద్దెపైనిH4526 చుట్టునుH5439 బంగారుH2091 జవH2213 చేయవలెనుH6213.

26

దానికి నాలుగుH702 బంగారుH2091 ఉంగరములనుH2885 చేసిH6213 దాని నాలుగుH702 కాళ్లకుండుH7272 నాలుగుH702 మూలలH6285లోH5921 ఆ ఉంగరములనుH2885 తగిలింపవలెనుH5414

27

బల్లH7979 మోయుటకుH5375 మోతకఱ్ఱలుH905 ఉంగరములునుH2885 బద్దెకుH4526 సమీపముగాH5980 నుండవలెనుH1961.

28

ఆ మోతకఱ్ఱలుH905 తుమ్మH7848కఱ్ఱతోH6086 చేసిH6213 వాటిమీద బంగారురేకుH2091 పొదిగింపవలెనుH6823; వాటితో బల్లH7979 మోయబడునుH5375.

29

మరియు నీవు దాని పళ్లెములనుH7086 ధూపార్తులనుH3709 గిన్నెలనుH4518 పానీయార్పణముకుH7184 పాత్రలనుH4518 దానికి చేయవలెనుH6213; మేలిమిH2889 బంగారుతోH2091 వాటిని చేయవలెనుH6213.

30

నిత్యమునుH8548 నా సన్నిధినిH6440 సన్నిధిH6440రొట్టెలనుH3899 ఈ బల్లH7979మీదH5921 ఉంచవలెనుH5414.

31

మరియు నీవు మేలిమిH2889 బంగారుతోH2091 దీపవృక్షమునుH4501 చేయవలెనుH6213; నకిషిపనిగాH4749 ఈ దీపవృక్షముH4501 చేయవలెనుH6213. దాని ప్రకాండమునుH3409 దాని శాఖలనుH7070 నకిషి పనిగా చేయవలెనుH6213; దాని కలశములుH1375 దాని మొగ్గలుH3730 దాని పువ్వులుH6525 దానితో ఏకాండమైయుండవలెనుH1961.

32

దీప వృక్షముయొక్కH4501 ఒక ప్రక్కH6654నుండిH4480 మూడుH7969కొమ్మలుH7070, దీపవృక్షముయొక్కH4501 రెండవH8145 ప్రక్కH6654నుండిH4480 మూడుH7969 కొమ్మలుH7070, అనగా దాని ప్రక్కలH6654నుండిH4480 ఆరుH8337కొమ్మలుH7070 నిగుడవలెనుH3318.

33

ఒకH259 కొమ్మలోH7070 మొగ్గH3730 పువ్వుగలH6525 బాదముH8246 రూపమైన మూడుH7969 కలశములుH1375, రెండవH259 కొమ్మలోH7070 మొగ్గH3730 పువ్వుగలH6525 బాదముH8246 రూపమైన మూడుH7969 కలశములుH1375; అట్లు దీపవృక్షముH4501నుండిH4480 బయలుదేరుH3318 కొమ్మలలోH7070నుండవలెనుH1961.

34

మరియు దీపవృక్షప్రకాండములోH4501 బాదముH8246 రూపమైన నాలుగుH702 కలశములునుH1375 వాటి మొగ్గలునుH3730 వాటి పువ్వులునుH6525 ఉండవలెను,

35

దీపవృక్షప్రకాండముH4501నుండిH4480 నిగుడుH3318 ఆరుH8337కొమ్మలకుH7070 దాని రెండేసిH8147 కొమ్మలH7070 క్రిందH8478 ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పునH3730 ఉండవలెను.

36

వాటి మొగ్గలుH3730 వాటి కొమ్మలుH7070 దానితోH4480 ఏకాండమగునుH1961; అదంతయుH3605 మేలిమిH2889 బంగారుతోH2091 చేయబడిన ఏకాండమైనH259 నకిషి పనిగాH4749 ఉండవలెనుH1961.

37

నీవు దానికి ఏడుH7651 దీపములనుH5216 చేయవలెనుH6213. దాని యెదుటH6440 వెలుగిచ్చునట్లుH215 దాని దీపములనుH5216 వెలిగింపవలెనుH5927.

38

దాని కత్తెరH4457 దాని కత్తెరచిప్పయుH4289 మేలిమిH2889 బంగారుతోH2091 చేయవలెను.

39

H428 ఉపకరణముH3627లన్నిH3605 నలుబది వీసెలH3603 మేలిమిH2889 బంగారుతోH2091 చేయవలెను.

40

కొండమీదH2022 నీకు కనుపరచబడినH7200 వాటిH834 రూపముచొప్పునH8403 వాటిని చేయుటకుH6213 జాగ్రత్తపడుముH7200.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.