బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీవు వారికిH6440 నియమింపవలసినH7760 న్యాయవిధుH4941లేవనగాH428

2

నీవు హెబ్రీయుడైనH5680 దాసునిH5650 కొనినH7069యెడలH3588 వాడు ఆరుH8337 సంవత్సరములుH8141 దాసుడైయుండిH5647 యేడవH7637 సంవత్సరమునH8141 ఏమియు ఇయ్యకయేH2600 నిన్ను విడిచిH3318 స్వతంత్రుడగునుH2670.

3

వాడు ఒంటిగాH1610 వచ్చినH935యెడలH518 ఒంటిగానేH1610 వెళ్లవచ్చునుH3318. వానికిH1931 భార్యయుండినH1167 యెడలH518 వాని భార్యH802 వానితోకూడH5975 వెళ్లవచ్చునుH3318.

4

వాని యజమానుడుH113 వానికి భార్యH802నిచ్చినH5414 తరువాత ఆమె వానివలన కుమారులH1121నైననుH176 కుమార్తెలH1323నైననుH176 కనినH3205 యెడలH518 ఆ భార్యయుH802 ఆమె పిల్లలునుH1121 ఆమె యజమానునిH113 సొత్తగుదురుH1961కాని వాడుH1931 ఒంటిగానేH1610 పోవలెనుH3318.

5

అయితే ఆ దాసుడుH5650 నేను నా యజమానునిH113 నా భార్యనుH802 నా పిల్లలనుH1121 ప్రేమించుచున్నానుH157; నేను వారిని విడిచి స్వతంత్రుడనైH2670 పోH3318నొల్లననిH3808 నిజముగా చెప్పినH559 యెడలH518

6

వాని యజమానుడుH113 దేవునిH430 యొద్దకుH413 వానిని తీసికొనిరావలెనుH5066, మరియు వాని యజమానుడుH113 తలుపుH1817నొద్దH413కైననుH176 ద్వారబంధముH4201నొద్దకైననుH413 వాని తోడుకొనిపోయిH5066 వాని చెవినిH241 కదురుతోH4836 గుచ్చవలెనుH7527. తరువాత వాడు నిరంతరముH5769 వానికి దాసుడైయుండునుH5647.

7

ఒకడు తన కుమార్తెనుH1323 దాసిగాH519 అమి్మనH4376యెడలH3588 దాసులైనH5650 పురుషులు వెళ్లిపోవునట్లుH3318 అది వెళ్లిపోH3318కూడదుH3808.

8

దానిని ప్రధానముచేసికొనినH3259 యజమానునిH113 దృష్టికి అది యిష్టురాలుH5869కానిH7451యెడలH518 అది విడిపింపబడునట్లుH6299 అవకాశమునియ్యవలెను; దాని వంచించినందునH898 అన్యజనులకుH5237 దానిని అమ్ముటకుH4376 వానికి అధికారముH4910 లేదుH3808.

9

తన కుమారునికిH1121 దాని ప్రధానము చేసినH3259యెడలH518 కుమార్తెలH1323 విషయమైన న్యాయవిధినిబట్టిH4941 దానియెడల జరిగింపవలెనుH6213.

10

ఆ కుమారుడు వేరొకదానిH312 చేర్చుకొనిH3947ననుH518, మొదటిదానికి ఆహారమునుH7607 వస్త్రమునుH3682 సంసారధర్మమునుH5772 తక్కువH1639 చేయకూడదుH3808.

11

H428 మూడునుH7696 దానికి కలుగH6213జేయనిH3808 యెడలH518 అది ఏమియుH3701 ఇయ్యకH369 స్వతంత్రురాలైH2600 పోవచ్చునుH3318.

12

నరునిH376 చావగొట్టినవానికిH5221 నిశ్చయముగా మరణశిక్షH4191 విధింపవలెను.

13

అయితే వాడు చంపవలెనని పొంచియుండH6658కయేH3808 దైవికముగాH430 వానిచేతH3027 ఆ హత్య జరిగినH579 యెడలH834 వాడు పారిపోగలH5127 యొక స్థలమునుH4725 నీకు నిర్ణయించెదనుH7760.

14

అయితే ఒకడుH376 తన పొరుగువానిH7453మీదH5921 దౌర్జన్యముగా వచ్చిH2102 కపటముగాH6195 చంపH2026 లేచినయెడలH3588 వాడు నా బలిపీఠముH4196 నాశ్రయించిననుH4480 వాని లాగివేసిH3947 చంపవలెనుH4191.

15

తన తండ్రినైననుH1 తల్లినైననుH517 కొట్టువాడుH5221 నిశ్చయముగా మరణశిక్షనొందునుH4191.

16

ఒకడు నరునిH376 దొంగిలించిH1589 అమి్మననుH4376, తనయొద్దH3027 నుంచుకొనిననుH4672, వాడు నిశ్చయముగా మరణశిక్షనొందునుH4191.

17

తన తండ్రినైననుH1 తల్లినైననుH517 శపించువాడుH7043 నిశ్చయముగా మరణశిక్షనొందునుH4191.

18

మనుష్యులుH376 పోట్లాడుచుండగాH7378 ఒకడుH376 తన పొరుగువానినిH7453 రాతితోH68నైననుH176 పిడికిటితోనైననుH106 గుద్దుటవలనH5221 వాడు చావH4191H3808 మంచముమీదH4904 పడియుండిH5307

19

తరువాత లేచిH6965 తన చేతికఱ్ఱతో బయటికిH2351 వెళ్లిH1980 తిరుగుచుండిన యెడల, వాని కొట్టినH5221 వానికి శిక్ష విధింపబడదుH5352గాని అతడు పనిచేయలేని కాలమునకుH7674 తగిన సొమ్ము ఇచ్చిH5414 వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెనుH7495.

20

ఒకడుH376 తన దాసుడైననుH5650 తన దాసియైననుH519 చచ్చునట్లుH1931 కఱ్ఱతోH7626 కొట్టినH5221యెడలH3588 అతడు నిశ్చయముగా ప్రతిదండననొందునుH5358.

21

అయితే వాడు ఒకటిH3117 రెండు దినములుH3117 బ్రదికినH5975యెడలH518 ఆ ప్రతిదండనH5358 అతడు పొందడుH3808, వాడుH1931 అతని సొమ్మేH3701గదా.

22

నరులుH376 పోట్లాడుచుండగాH5327 గర్భవతియైనH2030 స్త్రీకిH802 దెబ్బతగిలిH5062 ఆమెకు గర్భH3206పాతమేగాకH3318 మరి ఏ హానియుH611 రానిH3808యెడలH3588 హానిచేసినవాడు ఆ స్త్రీH802 పెనిమిటిH1167 వానిమీదH5921 మోపినH7896 నష్టమును అచ్చుకొనవలెనుH6064. న్యాయాధిపతులుH6414 తీర్మానించినట్లు దాని చెల్లింపవలెనుH5414.

23

హానిH611 కలిగినH1961 యెడలH518 నీవు ప్రాణముH5315నకుH8478 ప్రాణముH5315,

24

కంటిH5869కిH8478 కన్నుH5869, పంటిH8127కిH8478 పల్లుH8127, చేతిH3027కిH8478 చెయ్యిH3027, కాలిH7272కిH8478 కాలుH7272,

25

వాతH3555కుH8478 వాతH3555, గాయముH6482నకుH8478 గాయముH6482, దెబ్బH2250కుH8478 దెబ్బయుH2250 నియమింపవలెను.

26

ఒకడుH376 తన దాసునిH5650 కన్నైననుH5869 తన దాసిH519 కన్నైననుH5869 పోగొట్టినH5221యెడలH3588 ఆ కంటిH5869 హానినిబట్టిH8478 వారిని స్వతంత్రునిగాH2670 పోనియ్యవలెనుH7971.

27

వాడు తన దాసునిH5650 పల్లయిననుH8127 తన దాసిH519 పల్లయిననుH8127 ఊడగొట్టినH5307యెడలH518 ఆ పంటిH8127 నిమిత్తముH8478 వారిని స్వతంత్రులగాH2670 పోనియ్యవలెనుH7971.

28

ఎద్దుH7794 పురుషుH376నైననుH176 స్త్రీనైననుH802 చావH4191పొడిచినH5055యెడలH3588 నిశ్చయముగా రాళ్లతోH5619 ఆ యెద్దునుH7794 చావకొట్టవలెను. దాని మాంసమునుH1320 తినH398కూడదుH3808, అయితే ఆ యెద్దుH7794 యజమానుడుH1167 నిర్దోషియగునుH5355.

29

ఆ యెద్దుH7794 అంతకుముందుH8543 పొడుచునదిH5056 అని దాని యజమానునికిH1167 తెలుపబడిననుH5749, వాడు దాని భద్రముH8104 చేయకుండుటH3808వలన అది పురుషుH376నైననుH176 స్త్రీనైననుH802 చంపినయెడలH4191 ఆ యెద్దునుH7794 రాళ్లతో చావగొట్టవలెనుH5619; దాని యజమానుడుH1167 మరణశిక్ష నొందవలెనుH4191.

30

వానికిH5921 పరిక్రయధనముH3724 నియమింపబడినH7896యెడలH518 వానికి నియమింపబడినH7896 అన్నిటిH3605 ప్రకారము తన ప్రాణH5315 విమోచన నిమిత్తము ధనముH6306 చెల్లింపవలెనుH5414.

31

అది కుమారునిH1121 పొడిచిననుH5055 కుమార్తెనుH1323 పొడిచిననుH5055H2088 విధి చొప్పునH4941 అతడు చేయవలెనుH6213.

32

ఆ యెద్దుH7794 దాసునిH5650నైననుH176 దాసినైననుH519 పొడిచినH5055 యెడలH518 వారి యజమానునికిH113 ముప్పదిH7970 తులములH8255వెండిH3701 చెల్లింపవలెనుH5414. మరియు ఆ యెద్దునుH7794 రాళ్లతో చావకొట్టవలెనుH5619.

33

ఒకడుH376 గోతిమీది కప్పుH953 తీయుటవలనH6605, లేకH176 ఒకడుH376 గొయ్యిH953 త్రవ్విH3738 దాని కప్పH3680కపోవుటవలనH3808, దానిలోH8033 ఎద్దH7794యిననుH176 గాడిదయైననుH2543 పడినH5307యెడలH3588

34

ఆ గోతిH953 ఖామందులుH1167 ఆ నష్టమును అచ్చుకొనవలెనుH7999; వాటి యజమానునికిH1167 సొమ్ముH3701 ఇయ్యవలెనుH7725; చచ్చినదిH4191 వానిదగునుH1961.

35

ఒకనిH376 యెద్దుH7794 వేరొకనిH7453 యెద్దుH7794 చచ్చునట్లుH4191 దాని పొడిచినH5062యెడలH3588 బ్రదికియున్నH2416 ఎద్దునుH7794 అమి్మH4376 దాని విలువనుH3701 పంచుకొనవలెనుH2673, చచ్చినH4191 యెద్దునుH7794 పంచుకొనవలెనుH2673.

36

అయితే అంతకుముందుH8543 ఆ యెద్దుH7794 పొడుచునదిH5056 అని తెలియబడియుH3045 దాని యజమానుడుH1167 దాని భద్రముH8104 చేయనివాడైతేH3808 వాడు నిశ్చయముగా ఎద్దుH7794కుH8478 ఎద్దునిH7794య్యవలెనుH7999; చచ్చినదిH4191 వానిదగునుH1961.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.