బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవుడుH430 మోషేకునుH4872 తన ప్రజలైనH5971 ఇశ్రాయేలీయులకునుH3478 చేసినH6213దంతయుH3605, యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478 ఐగుప్తుH4714నుండిH4480 వెలుపలికిH3478 రప్పించినH3318 సంగతియు, మిద్యానుH4080 యాజకుడునుH3548 మోషేH4872 మామయునైనH2859 యిత్రోH3503 వినినప్పుడుH8085

2

మోషేH4872 మామయైనH2859 ఆ యిత్రోH3503 తనయొద్దకు పంపబడినH7964 మోషేH4872 భార్యయైనH802 సిప్పోరానుH6855 ఆమె యిద్దరిH8147 కుమారులనుH1121 తోడుకొనివచ్చెనుH3947.

3

అతడు అన్యH5237దేశములోH776 నేను పరదేశిననుకొనిH1616 వారిలో ఒకనికిH259 గేర్షోముH1648 అని పేరుపెట్టెనుH8034.

4

నా తండ్రిH1 దేవుడుH430 నాకు సహాయమైH5828 ఫరోH6547 కత్తివాతH2719నుండిH4480 నన్ను తప్పించెననుకొనిH5337 రెండవవానికిH259 ఎలీయెజెరనిH461 పేరుH8034 పెట్టెను.

5

మోషేH4872 మామయైనH2859 యిత్రోH3503 అతని కుమారులH1121నిద్దరిని అతని భార్యనుH802 తోడుకొని అరణ్యముH4057లోH413 దేవునిH430 పర్వతము దగ్గరH2022 దిగినH2583 మోషేH4872యొద్దకుH413 వచ్చెనుH935.

6

యిత్రోH3503 అను నీ మామనైనH2859 నేనునుH589 నీ భార్యయుH802 ఆమెతోH5973 కూడ ఆమె యిద్దరుH8147 కుమారులునుH1121 నీయొద్దకుH413 వచ్చియున్నామనిH935 మోషేH4872కుH413 వర్తమానము పంపగాH559

7

మోషేH4872 తన మామనుH2859 ఎదుర్కొనH7125 పోయిH3318 వందనము చేసిH7812 అతని ముద్దు పెట్టుకొనెనుH5401. వారు ఒకరిH376 క్షేమముH7965 ఒకరుH7453 తెలిసికొనిH7592 గుడారములోనికిH168 వచ్చిరిH935.

8

తరువాత మోషేH4872 యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478కొరకుH5921 ఫరోకునుH6547 ఐగుప్తీయులకునుH4714 చేసినH6213దంతయుH3605, త్రోవలోH1870 తమకు వచ్చినH4672 కష్టముH8513 యావత్తునుH3605, యెహోవాH3068 తమ్మును విడిపించినH533 సంగతియు తన మామతోH2859 వివరించి చెప్పెనుH5608.

9

యెహోవాH3068 ఐగుప్తీయులH4714 చేతిH3027లొనుిండిH4480 విడిపించిH5337 ఇశ్రాయేలీయులకుH3478 చేసినH6213 మేలంతటినిH3605H2896 గూర్చి యిత్రోH3503 సంతోషించెనుH2302.

10

మరియు యిత్రోH3503 ఐగుప్తీయులH4714 చేతిH3027లోనుండియుH4480 ఫరోH6547 చేతిH3027లోనుండియుH4480 మిమ్మును విడిపించిH5337, ఐగుప్తీయులH4714 చేతిH3027క్రిందH8478నుండిH4480 ఈ ప్రజలనుH5971 విడిపించినH5337 యెహోవాH3068 స్తుతింపబడునుగాకH1288.

11

ఐగుప్తీయులుH4714 గర్వించి ఇశ్రాయేలీయులH3478మీదH5921 చేసిన దౌర్జన్యమునుబట్టిH2102 ఆయన చేసినదాని చూచి, యెహోవాH3068 సమస్తH3605 దేవతలH430కంటెH4480 గొప్పవాడనిH1419 యిప్పుడుH6258 నాకు తెలిసినదనెనుH3045.

12

మరియు మోషేH4872 మామయైనH2859 యిత్రోH3503 ఒక దహనబలినిH5930 బలులను దేవునిH430కర్పింపగాH2077 అహరోనునుH175 ఇశ్రాయేలీయులH3478 పెద్దH2205లందరునుH3605 మోషేH4872 మామH2859తోH5973 దేవునిH430 సన్నిధినిH6440 భోజనముH3899 చేయవచ్చిరిH398.

13

మరునాడుH4283 మోషేH4872 ప్రజలకుH5971 న్యాయము తీర్చుటకుH8199 కూర్చుండగాH3427, ఉదయముH1242 మొదలుకొనిH4480 సాయంకాలముH6153వరకుH5704 ప్రజలుH5971 మోషేH4872యొద్దH5921 నిలిచియుండిరిH5975.

14

మోషేH4872 ప్రజలకుH5971 చేసినH6213దంతయుH3605 అతని మామH2859 చూచిH7200 నీవు ఈ ప్రజలకుH5971 చేయుచున్నH6213 యీH2088 పనిH1697 ఏమిటి?H4100 ఉదయముH1242 మొదలుకొనిH4480 సాయంకాలముH6153వరకుH5704 నీవుH905 మాత్రము కూర్చుండగాH3427 ప్రజH5971లందరుH3605 నీయొద్దH5921 నిలిచియుండH5324నేలH4069 అని అడుగగాH559

15

మోషేH4872 దేవునిH430 తీర్పు తెలిసికొనుటకుH1875 ప్రజలుH5971 నా యొద్దకుH413 వచ్చెదరుH935.

16

వారికి వ్యాజ్యెముH1697 ఏదైనను కలిగినH1961యెడలH3588 నా యొద్దకుH413 వచ్చెదరుH935. నేను వారి విషయము న్యాయము తీర్చిH8199, దేవునిH430 కట్టడలనుH2706 ఆయన ధర్మశాస్త్రవిధులనుH8451 వారికి తెలుపుచున్నాననిH3045 తన మామతోH2859 చెప్పెనుH559.

17

అందుకు మోషేH4872 మామH2859 అతనితోH413 నీవు చేయుచున్నH6213 పనిH1697 మంచిదిH2896 కాదుH3808;

18

నీవునుH859 నీతోH5973 నున్న యీH2088 ప్రజలునుH5971 నిశ్చయముగా నలిగిపోవుదురుH5034; ఈ పనిH1697 నీకు మిక్కిలి భారముH3515, అది నీవు ఒక్కడవేH905 చేయH6213చాలవుH3808.

19

కాబట్టి నా మాటH6963 వినుముH8085. నేను నీకొక ఆలోచన చెప్పెదనుH3289. దేవుడుH430 నీకు తోడైH5973యుండునుH1961, ప్రజలH5971 పక్షమున నీవు దేవునిH430 సముఖమందుH4136 ఉండిH1961 వారి వ్యాజ్యెములనుH1697 దేవునిH430 యొద్దకుH413 తేవలెనుH935.

20

నీవు వారికి ఆయన కట్టడలనుH8451 ధర్మశాస్త్రవిధులనుH2706 బోధించిH2094, వారు నడవవలసినH1980 త్రోవనుH1870 వారు చేయవలసినH6213 కార్యములనుH4640 వారికి తెలుపవలెనుH3045.

21

మరియు నీవుH859 ప్రజH5971లందరిH3605లోH4480 సామర్థ్యముH2428 దైవH430భక్తి సత్యాసక్తిH571 కలిగి, లంచగొండులుH1215కానిH8130 మనుష్యులనుH376 ఏర్పరచుకొని, వేయిమందికిH505 ఒకనిగానుH8269, నూరుమందికిH3967 ఒకనిగానుH8269, ఏబదిమందికిH2572 ఒకనిగానుH8269, పదిమందికిH6235 ఒకనిగానుH8269, వారిమీదH5921 న్యాయాధిపతులనుH8269 నియమింపవలెనుH2372.

22

వారు ఎల్లప్పుడునుH3605 ప్రజలకుH5971 న్యాయము తీర్చవలెనుH8199. అయితే గొప్పH1419 వ్యాజ్యెముH1697లన్నిటినిH3605 నీయొద్దకుH413 తేవలెనుH935. ప్రతిH3605 అల్పH6996విషయమునుH1697 వారే తీర్చవచ్చునుH8199. అట్లు వారు నీతోH854 కూడ ఈ భారమును మోసినH5375యెడల నీకు సుళువుగా ఉండునుH7043.

23

దేవుడుH430 ఈలాగుH2088 చేయుటకుH6213 నీకు సెలవిచ్చినయెడలH518 నీవు ఈH2088 పనిH1697 చేయుచుH6213 దాని భారమును సహింపగలవుH5975. మరియు ఈH2088 ప్రజH5971లందరుH3605 తమ తమ చోట్లH4725కుH5921 సమాధానముగాH7965 వెళ్లుదురనిH935 చెప్పెను.

24

మోషేH4872 తన మామH2859మాటH6963 వినిH8085 అతడు చెప్పినH559దంతయుH3605 చేసెనుH6213.

25

ఇశ్రాయేలీయుH3478లందరిH3605లోH4480 సామర్థ్యముగలH2428 మనుష్యులనుH376 ఏర్పరచుకొనిH977, వెయ్యిమందికిH505 ఒకనిగానుH8269, నూరుమందికిH3967 ఒకనిగానుH8269, ఏబదిమందికిH2572 ఒకనిగానుH8269, పదిమందికిH6235 ఒకనిగానుH8269, న్యాయాధిపతులనుH8269 ఏర్పాటు చేసి వారిని ప్రజలH5971మీదH5921 ప్రధానులనుగాH7218 నియమించెనుH5414.

26

వారెల్లప్పుడునుH3605 ప్రజలకుH5971 న్యాయము తీర్చువారుH8199. వారు కఠినH7186 వ్యాజ్యెములనుH1697 మోషేH4872యొద్దకుH413 తెచ్చుచుH935, స్వల్పH6996 వ్యాజ్యెములనుH1697 తామేH1992 తీర్చుచువచ్చిరిH8199.

27

తరువాత మోషేH4872 తన మామనుH2859 పంపివేయగాH7971 అతడు తన స్వదేశముH776నకుH413 వెళ్లెనుH1980.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.