బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-83
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430 , ఊరకుండకుముH1824H430 దేవాH410 , మౌనముగా ఉండకుముH2790H408 ఊరకుండకుముH8252H408 .

2

నీ శత్రువులుH341 అల్లరిచేయుచున్నారుH1993 నిన్ను ద్వేషించువారుH8130 తలH7218 యెత్తియున్నారుH5375 .

3

నీ ప్రజలమీదH5971H5921 వారు కపటోపాయములుH5475H6191 పన్నుచున్నారు నీ మరుగుజొచ్చినH6845 వారిమీదH5921 ఆలోచన చేయుచున్నారుH3289

4

వారు ఇశ్రాయేలనుH3478 పేరుH8034 ఇకనుH5750 జ్ఞాపకముH2142 రాకపోవునట్లుH3808 జనముగానుండకుండH1471H4480 వారిని సంహరించుదముH3582 రండనిH1980 చెప్పుకొనుచున్నారుH559 .

5

ఏకమనస్సుతోH3162H3820 వారు ఆలోచన చేసికొనియున్నారుH3289 నీకు విరోధముగాH5921 నిబంధన చేయుచున్నారుH1285H3772 .

6

గుడారపువాసులైనH168 ఎదోమీయులునుH123 ఇష్మాయేలీయులునుH3459 మోయాబీయులునుH4124 హగ్రీయీలునుH1905

7

గెబలువారునుH1381 అమ్మోనీయులునుH5983 అమాలేకీయులునుH6002 ఫిలిష్తీయులునుH6429 తూరుH6865 నివాసులునుH3427 నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.

8

అష్షూరుH804 దేశస్థులు వారితోH5973 కలిసియున్నారుH3867 లోతుH3876 వంశస్థులకుH1121 వారు సహాయము చేయుచున్నారుH2220H1961 .(సెలా.)

9

మిద్యానునకుH4080 నీవు చేసినట్లు కీషోనుH7208 ఏటియొద్దనుH5158 నీవు సీసెరాకునుH5516 యాబీనునకునుH2985 చేసినట్లు వారికిని చేయుముH6213 .

10

వారు ఏన్దోరులోH5874 నశించిరిH8045 భూమికిH127 పెంటH1828 అయిరిH1961 .

11

ఓరేబుH6159 జెయేబుH2062 అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకునుH5081 చేయుముH7896 జెబహుH2078 సల్మున్నాH6759 అనువారికి చేసినట్లు వారి సకలH3605 రాజులకునుH5257 చేయుము.

12

దేవునిH430 నివాసస్థలములనుH4999 మనము ఆక్రమించుకొందమనిH3423 వారు చెప్పుకొనుచున్నారుH559 .

13

నా దేవాH430, సుడి తిరుగు ధూళివలెనుH1534 గాలిH7307 యెదుటిH6440 వగుడాకులవలెనుH7179 వారిని చేయుముH7896

14

అగ్నిH784 అడవినిH3293 కాల్చునట్లుH1197 కారుచిచ్చుH3852 కొండలనుH2022 తగులపెట్టునట్లుH3857

15

నీ తుపానుచేతH5591 వారిని తరుముముH7291 నీ సుడిగాలిచేతH5492 వారికి భీతి పుట్టించుముH926 .

16

యెహోవాH3068 , వారు నీ నామమునుH8034 వెదకునట్లుH1245 వారికి పూర్ణావమానముH7036H6440 కలుగజేయుముH4390 .

17

వారు నిత్యముH5704H5703 సిగ్గుపడిH2659 భీతి నొందుదురుH954 గాక వారు భ్రమసి నశించుదురుH6 గాక.

18

యెహోవాH3068 అను నామముH859 ధరించిన నీవుH859 మాత్రమే సర్వలోకములోH776H3605H5921 మహోన్నతుడవనిH5945 వారెరుగుదురుH3045 గాక.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.