ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH430 , మేము నీకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుచున్నాము నీవు సమీపముగానున్నావనిH7138 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముH3034 నరులు నీ ఆశ్చర్యకార్యములనుH6381 వివరించుదురుH5608 .
2
నేను యుక్తకాలమునుH4150 కనిపెట్టుచున్నానుH3947 నేనేH589 న్యాయమునుబట్టిH4339 తీర్పు తీర్చుచున్నాను H8199.
3
భూమియుH776 దాని నివాసులందరునుH3427H3605 లయమగునప్పుడుH4127 నేనేH595 దాని స్తంభములనుH5982 నిలుపుదునుH8505 .(సెలా.)H5542
4
అహంకారులైయుండకుడనిH1984H408 అహంకారులకుH1984 నేను ఆజ్ఞ ఇచ్చుచున్నానుH559 .
5
కొమ్ముH7161 ఎత్తకుడిH7311H408 , ఎత్తుగాH4791 కొమ్ముH7161 ఎత్తకుడిH7311H408 పొగరుపట్టినH6277H6677 మాటలాడకుడిH1696 అని భక్తిహీనులకుH7563 నేను ఆజ్ఞ ఇచ్చుచున్నానుH559 .
6
తూర్పునుండియైననుH4161H4480 పడమటినుండియైననుH4628H4480 అరణ్యమునుండియైననుH4057H4480 హెచ్చుకలుగదుH7311H3808 .
7
దేవుడేH430 తీర్పు తీర్చువాడుH8199 ఆయన ఒకనిH2088 తగ్గించునుH8213 ఒకనిH2088 హెచ్చించునుH7311
8
యెహోవాH3068 చేతిలోH3027 ఒక పాత్రయున్నదిH3563 అందులోని ద్రాక్షారసముH3196 పొంగుచున్నదిH2560 , అది సంబారముతోH4538 నిండియున్నదిH4392 ఆయన దానిలోనిదిH2088H4480 పోయుచున్నాడుH5064 భూమిమీదనున్నH776 భక్తిహీనులందరుH7563H3605 మడ్డితోకూడH8105 దానిని పీల్చిH4680 మింగివేయవలెనుH8354 .
9
నేనైతేH589 నిత్యముH5769 ఆయన స్తుతిని ప్రచురము చేయుదునుH5046 యాకోబుH3290 దేవునిH430 నేను నిత్యము కీర్తించెదనుH2167 .
10
భక్తిహీనులH7563 కొమ్ములనన్నిటినిH7161H3605 నేను విరుగగొట్టెదనుH1438 నీతిమంతులH6662 కొమ్ములుH7161 హెచ్చింపబడునుH7311 .