బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-74
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, నీవు నిత్యముH5331 మమ్మును విడనాడితివేమిH2186H4100? నీవు మేపుH4830 గొఱ్ఱలమీదH6629 నీ కోపముH639 పొగరాజుచున్నదేమిH6225?

2

నీ స్వాస్థ్యH5159 గోత్రమునుH7626 నీవు పూర్వముH6924 సంపాదించుకొనిH7069 విమోచించినH1350 నీ సమాజమునుH5712 జ్ఞాపకమునకు తెచ్చుకొనుముH2142. నీవు నివసించుH7931 ఈ సీయోనుH6726 పర్వతమునుH2022 జ్ఞాపకమునకు తెచ్చుకొనుముH2142.

3

శత్రువులుH341 పరిశుద్ధ స్థలములోనున్నH6944 సమస్తమునుH3605 పాడుచేసియున్నారుH7489 నిత్యముH5331 పాడైయుండు చోట్లకుH4876 విజయము చేయుముH6471H7311.

4

నీ ప్రత్యక్షపు గుడారములోH4150H7130 నీ విరోధులుH6887 ఆర్భటించుచున్నారుH7580 విజయధ్వజములనిH226 తమ ధ్వజములనుH226 వారెత్తియున్నారుH7760

5

దట్టమైనH5442 చెట్లH6086 గుబురుమీద జనులు గొడ్డండ్లH7134 నెత్తినట్లుగాH935H4605 వారు కనబడుదురుH3045

6

ఇప్పుడేH6258 వారు గొడ్డళ్లనుH3781 సమ్మెటలనుH3597 చేతపట్టుకొనిH3162 దాని విచిత్రమైన పనినిH6603 బొత్తిగా విరుగగొట్టుదురుH1986.

7

నీ పరిశుద్ధస్థలమునకుH4720 అగ్నిH784 ముట్టించుదురుH7971 నీ నామమందిరమునుH8034H4908 నేల పడగొట్టిH776 అపవిత్రపరచుదురుH2490.

8

దేవునిH410 మందిరములనుH4150 బొత్తిగా అణగద్రొక్కుదమనుకొనిH3238H559 దేశములోనివాటినన్నిటినిH776H3605 వారు కాల్చియున్నారుH8313.

9

సూచకక్రియలుH226 మాకు కనబడుటలేదుH7200H3808, ఇకనుH5750 ప్రవక్తయుH5030 లేకపోయెనుH369. ఇది ఎంతకాలముH5704H4100 జరుగునో దాని నెరిగినవాడుH3045 మాలోH854 ఎవడును లేడుH3808.

10

దేవాH430, విరోధులుH6862 ఎందాకH5704H4970 నిందింతురుH2778? శత్రువులుH341 నీ నామమునుH8034 నిత్యముH5331 దూషింతురాH5006?

11

నీ హస్తమునుH3027 నీ దక్షిణహస్తమునుH3225 నీవెందుకుH4100 ముడుచుకొనియున్నావుH7725? నీ రొమ్ములోనుండిH2436H4480 దాని తీసిH3615 వారిని నిర్మూలము చేయుము.

12

పురాతనకాలముH6924 మొదలుకొనిH4480 దేవుడుH430 నా రాజైయున్నాడుH4428 దేశములోH776H7130 మహారక్షణH3444 కలుగజేయువాడుH6466 ఆయనే.

13

నీ బలముచేతH5797 సముద్రమునుH3220 పాయలుగాచేసితివిH6565 జలములలోH4325H5921 భుజంగములH8577 శిరస్సులనుH7218 నీవు పగులగొట్టితివిH7665.

14

మకరముయొక్కH3882 శిరస్సునుH7218 నీవుH859 ముక్కలుగా గొట్టితివిH7533 అరణ్యవాసులకుH6728 దానిని ఆహారముగాH3978 ఇచ్చితివిH5414.

15

బుగ్గలనుH4599 నదులనుH5158 పుట్టించితివిH1234 నిత్యము ప్రవహించుH386 నదులనుH5104 నీవుH859 ఇంకజేసితివిH3001

16

పగలుH3117 నీదే రాత్రినీదేH3915 సూర్యచంద్రులనుH8121H3947 నీవే నిర్మించితివిH3559.

17

భూమికిH776 సరిహద్దులనుH1367 నియమించినవాడవుH5324 నీవేH859 వేసవికాలముH7019 చలికాలముH2779 నీవే కలుగజేసితివిH3335.

18

యెహోవాH3068, శత్రువులుH341 నిన్ను దూషణచేయుటనుH2778 అవివేకH5036 ప్రజలుH5971 నీ నామమునుH8034 దూషించుటనుH5006 మనస్సునకు తెచ్చుకొనుముH2142.

19

దుష్టమృగమునకుH2416 నీ గువ్వయొక్కH8449 ప్రాణముH5315 నప్పగింపకుముH5414H408 శ్రమనొందుH6041 నీవారినిH2416 నిత్యముH5331 మరువకుముH7911H408.

20

లోకములోనున్నH776 చీకటిగలచోటులుH4285 బలాత్కారులH2555 నివాసములతోH4999 నిండియున్నవిH4390. కాగా నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొనుముH5027

21

నలిగినవానినిH1790 అవమానముతోH3637 వెనుకకు మరల నియ్యకుముH7725H408. శ్రమనొందువారునుH6041 దరిద్రులునుH34 నీ నామముH8034 సన్నుతించుదురుH1984 గాక.

22

దేవాH430, లెమ్ముH6965 నీ వ్యాజ్యెము నడుపుముH7378H7379 అవివేకులుH5036 దినమెల్లH3117H3605 నిన్ను నిందించుH2781 సంగతి జ్ఞాపకము చేసికొనుముH2142.

23

నీమీదికి లేచువారిH6965 అల్లరిH7588 నిత్యముH8548 బయలుదేరుచున్నదిH5927. నీ విరోధులుH6887 చేయు గల్లత్తునుH6963 మరువకుముH7911H408.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.