బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-44
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, పూర్వకాలమునH6924H3117 మా పితరులH1 దినములలోH3117 నీవు చేసినపనినిగూర్చిH6466H6467 మేము చెవులారH241 వినియున్నాముH8085 మా పితరులుH1 దానిని మాకు వివరించిరిH5608

2

నీవుH859 నీ భుజబలముH3027 చేత అన్యజనులనుH1471 వెళ్లగొట్టిH3423 మా పితరులనుH1 నాటితివిH5193 జనములనుH3816 నిర్మూలము చేసిH7489 వారిని వ్యాపింపజేసితివిH7971.

3

వారు తమ ఖడ్గముచేతH2719 దేశమునుH776 స్వాధీనపరచుకొనలేదుH3423H3808 వారి బాహువుH2220 వారికి జయమియ్యలేదుH3467H3808 నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమేH3225 నీ బాహువేH2220 నీ ముఖకాంతియేH6440H216 వారికి విజయము కలుగజేసెనుH7521.

4

దేవాH430, నీవేH859 నా రాజవుH4428 యాకోబునకుH3290 పూర్ణరక్షణH3444 కలుగ నాజ్ఞాపించుముH6680.

5

నీవలన మా విరోధులనుH6862 అణచివేయుదుముH5055 నీ నామమువలననేH8034, మామీదికి లేచువారినిH6965 మేము త్రొక్కివేయుదుముH947.

6

నేను నా వింటినిH7198 నమ్ముకొననుH982H3808 నా కత్తియుH2719 నన్ను రక్షింపజాలదుH3467H3808

7

మా శత్రువులH6862 చేతిలోనుండిH4480 మమ్మును రక్షించువాడవుH3467 నీవే మమ్మును ద్వేషించువారినిH8130 సిగ్గుపరచువాడవుH954 నీవే.

8

దినమెల్లH3117H3605 మేము దేవునియందుH430 అతిశయపడుచున్నాముH1984 నీ నామమునుబట్టిH8034 మేము నిత్యముH5769 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముH3034.(సెలాH5542.)

9

అయితేH637 ఇప్పుడు నీవు మమ్మును విడనాడిH2186 అవమానపరచియున్నావుH3637. మాసేనలతోకూడH6635 నీవు బయలుదేరకయున్నావుH3318H3808.

10

శత్రువులయెదుటH6862 నిలువకుండ మమ్మును వెనుకకుH268 పారిపోజేయుచున్నావుH7725 మమ్మును ద్వేషించువారుH8130 ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారుH8154.

11

భోజనపదార్థముగాH3978 ఒకడు గొఱ్ఱలనుH6629 అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావుH5414 అన్యజనులలోనికిH1471 మమ్మును చెదరగొట్టి యున్నావుH2219

12

అధికమైనH7235 వెలH4242 చెప్పకH3808 ధనప్రాప్తిలేకయేH1952H3808 నీవే నీ ప్రజలనుH5971 అమ్మియున్నావుH4376

13

మా పొరుగువారి దృష్టికిH7934 నీవు మమ్మును నిందాస్పదముగాH2781 చేసియున్నావుH7760 మా చుట్టునున్నH5439 వారి దృష్టికి అపహాస్యాస్పదముగానుH3933 ఎగతాళికి కారణముగానుH7047 మమ్మును ఉంచియున్నావు.

14

అన్యజనులలోH1471 మమ్మును సామెతకుH4912 హేతువుగాను ప్రజలుH3816 తలH7218 ఆడించుటకుH4493 కారణముగాను మమ్మును ఉంచియున్నావుH7760.

15

నన్ను నిందించిH2778 దూషించువారిH1442 మాటలుH6963 వినగా శత్రువులనుబట్టియుH341 పగతీర్చుకొనువారినిబట్టియుH5358

16

నేను దినమెల్లH3117H3605 నా అవమానమునుH3639 తలపోయుచున్నానుH5048 సిగ్గుH1322 నా ముఖమునుH6440 కమ్మియున్నదిH3680.

17

ఇదంతయుH2063H3605 మా మీదికి వచ్చిననుH935 మేము నిన్ను మరువలేదుH7911H3808 నీ నిబంధనH1285 మీరి ద్రోహులముH8266 కాలేదుH3808.

18

మా హృదయముH3820 వెనుకకుH268 మరలిపోలేదుH5472H3808 మా అడుగులుH838 నీ మార్గమునుH734 విడిచి తొలగిపోలేదుH5186.

19

అయితే నక్కలున్నచోటH8577H4725 నీవు మమ్మును బహుగా నలిపియున్నావుH1794 గాఢాంధకారముచేతH6757 మమ్మును కప్పియున్నావుH3680

20

మా దేవునిH430 నామమునుH8034 మేము మరచియున్నయెడలH7911H518 అన్యదేవతలతట్టుH2114H410 మా చేతులుH3709 చాపియున్నయెడలH6566

21

హృదయH3820 రహస్యములుH8587 ఎరిగినH3045 దేవుడుH430 ఆ సంగతినిH2063 పరిశోధింపక మానునా?H2713H3808

22

నిన్నుబట్టిH3588H5921 దినమెల్లH3117H3605 మేము వధింపబడుచున్నాముH2026 వధకు సిద్ధమైనH2878 గొఱ్ఱలమనిH6629 మేము ఎంచబడుచున్నాముH2803

23

ప్రభువాH136, మేల్కొనుముH5782 నీవేలH4100 నిద్రించుచున్నావుH3462? లెమ్ముH6974 నిత్యముH5331 మమ్మును విడనాడకుముH2186H408.

24

నీ ముఖమునుH6440 నీవేలH4100 మరుగుపరచియున్నావుH5641? మా బాధనుH6040 మాకు కలుగు హింసనుH3906 నీవేలH4100 మరచియున్నావుH7911?

25

మా ప్రాణముH5315 నేలకుH6083 క్రుంగియున్నదిH7743 మా శరీరముH990 నేలనుH776 పట్టియున్నదిH1692.

26

మా సహాయమునకుH5833 లెమ్ముH6965 నీ కృపనుబట్టిH2617H4616 మమ్మును విమోచింపుముH6299.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.