బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-30
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068, నా శత్రువులనుH341 నా విషయమై సంతోషింపనియ్యకH8055H3808 నీవు నన్నుద్ధరించియున్నావుH1802 అందుకై నేను నిన్ను కొనియాడుచున్నానుH7311.

I will extol thee, O LORD; for thou hast lifted me up, and hast not made my foes to rejoice over me.
2

యెహోవాH3068 నా దేవాH430, నేను నీకుH413 మొఱ్ఱపెట్టగాH7768 నీవు నన్ను స్వస్థపరచితివిH7495.

O LORD my God, I cried unto thee, and thou hast healed me.
3

యెహోవాH3068, పాతాళములోనుండిH7585H4480 నా ప్రాణమునుH5315 లేవదీసితివిH5927 నేను గోతిలోనికిH953 దిగకుండH3381H4480 నీవు నన్ను బ్రదికించితివిH2421.

O LORD, thou hast brought up my soul from the grave: thou hast kept me alive, that I should not go down to the pit.
4

యెహోవాH3068 భక్తులారాH2623, ఆయనను కీర్తించుడిH2167 ఆయన పరిశుద్ధమైనH6944 జ్ఞాపకార్థ నామమునుH2143 బట్టి ఆయనను స్తుతించుడిH3034.

Sing unto the LORD, O ye saints of his, and give thanks at the remembrance of his holiness.
5

ఆయన కోపముH639 నిమిషమాత్రముండునుH7281 ఆయన దయH7522 ఆయుష్కాలమంతయుH2416 నిలుచును. సాయంకాలమునH6153 ఏడ్పుH1065 వచ్చి, రాత్రిH6153 యుండిననుH3885 ఉదయమునH1242 సంతోషము కలుగునుH7440.

For his anger endureth but a moment; in his favour is life: weeping may endure for a night, but joy cometh in the morning.
6

నేనెన్నడుH589H5769 కదలననిH4131H1077 నా క్షేమకాలమునH7959 అనుకొంటినిH559.

And in my prosperity I said, I shall never be moved.
7

యెహోవాH3068, దయకలిగిH7522 నీవే నా పర్వతమునుH2042 స్థిరపరచితివిH5975 నీ ముఖమునుH6440 నీవు దాచుకొనినప్పుడుH5641 నేను కలతజెందితినిH926H1961

LORD, by thy favour thou hast made my mountain to stand strong: thou didst hide thy face, and I was troubled.
8

యెహోవాH3068, నీకేH413 మొఱ్ఱపెట్టితినిH7121 నా ప్రభువునుH136 బతిమాలుకొంటినిH2603. నేను గోతిలోనికిH7845H413 దిగినయెడలH3381 నా ప్రాణమువలనH1818 ఏమిH4100 లాభముH1215?

I cried to thee, O LORD; and unto the LORD I made supplication.
9

మన్నుH6083 నిన్ను స్తుతించునాH3034? నీ సత్యమునుగూర్చిH571 అది వివరించునాH5046?

What profit is there in my blood, when I go down to the pit? Shall the dust praise thee? shall it declare thy truth?
10

యెహోవాH3068, ఆలకింపుముH8085 నన్ను కరుణింపుముH2603 యెహోవాH3068, నాకు సహాయుడవైH5826 యుండుముH1961

Hear, O LORD, and have mercy upon me: LORD, be thou my helper.
11

నా ప్రాణము మౌనముగాH1826 నుండకH3808 నిన్ను కీర్తించునట్లుH2167 నా అంగలార్పునుH4553 నీవు నాట్యముగాH4234 మార్చియున్నావుH2015.

Thou hast turned for me my mourning into dancing: thou hast put off my sackcloth, and girded me with gladness;
12

నీవు నా గోనెపట్టH8242 విడిపించిH6605, సంతోషవస్త్రముH8057 నన్ను ధరింపజేసియున్నావుH247 యెహోవాH3068 నా దేవాH430, నిత్యముH5769 నేను నిన్ను స్తుతించెదనుH3034.

To the end that my glory may sing praise to thee, and not be silent. O LORD my God, I will give thanks unto thee for ever.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.