ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH430 , నన్ను విడిపించుటకుH5337 త్వరగా రమ్ముH2363 యెహోవాH3068 , నా సహాయమునకుH5833 త్వరగా రమ్ముH2363 .
2
నా ప్రాణముH5315 తీయగోరువారుH1245 సిగ్గుపడిH954 అవమానమొందుదురుగాకH2659 . నాకు కీడుచేయగోరువారుH7451H2655 వెనుకకుH268 మళ్లింపబడిH5472 సిగ్గునొందుదురుH3637 గాక.
3
ఆహాH1889 ఆహాH1889 అని పలుకువారుH559 తమకు కలిగిన అవమానమునుH1322 చూచి విస్మయమొందుదురుగాకH6118H7725
4
నిన్ను వెదకువారందరుH2145H3605 నిన్నుగూర్చి ఉత్సహించిH7797 సంతోషించుదురుH8055 గాక. నీ రక్షణనుH3444 ప్రేమించువారందరుH157 దేవుడుH430 మహిమపరచబడునుH1431 గాక అని నిత్యముH8548 చెప్పుకొందురుH559 గాక.
5
నేనుH589 శ్రమలపాలైH34 దీనుడనైతినిH6041 దేవాH430 , నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ముH2363 నాకు సహాయముH5828 నీవేH859 నారక్షణకర్తవుH6403 నీవే యెహోవాH3068 , ఆలస్యముH309 చేయకుమీH408 .