ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , నా శత్రువులనుH341 నా విషయమై సంతోషింపనియ్యకH8055H3808 నీవు నన్నుద్ధరించియున్నావుH1802 అందుకై నేను నిన్ను కొనియాడుచున్నానుH7311 .
2
యెహోవాH3068 నా దేవాH430 , నేను నీకుH413 మొఱ్ఱపెట్టగాH7768 నీవు నన్ను స్వస్థపరచితివిH7495 .
3
యెహోవాH3068 , పాతాళములోనుండిH7585H4480 నా ప్రాణమునుH5315 లేవదీసితివిH5927 నేను గోతిలోనికిH953 దిగకుండH3381H4480 నీవు నన్ను బ్రదికించితివిH2421 .
4
యెహోవాH3068 భక్తులారాH2623 , ఆయనను కీర్తించుడిH2167 ఆయన పరిశుద్ధమైనH6944 జ్ఞాపకార్థ నామమునుH2143 బట్టి ఆయనను స్తుతించుడిH3034 .
5
ఆయన కోపముH639 నిమిషమాత్రముండునుH7281 ఆయన దయH7522 ఆయుష్కాలమంతయుH2416 నిలుచును. సాయంకాలమునH6153 ఏడ్పుH1065 వచ్చి, రాత్రిH6153 యుండిననుH3885 ఉదయమునH1242 సంతోషము కలుగునుH7440 .
6
నేనెన్నడుH589H5769 కదలననిH4131H1077 నా క్షేమకాలమునH7959 అనుకొంటినిH559 .
7
యెహోవాH3068 , దయకలిగిH7522 నీవే నా పర్వతమునుH2042 స్థిరపరచితివిH5975 నీ ముఖమునుH6440 నీవు దాచుకొనినప్పుడుH5641 నేను కలతజెందితినిH926H1961
8
యెహోవాH3068 , నీకేH413 మొఱ్ఱపెట్టితినిH7121 నా ప్రభువునుH136 బతిమాలుకొంటినిH2603 . నేను గోతిలోనికిH7845H413 దిగినయెడలH3381 నా ప్రాణమువలనH1818 ఏమిH4100 లాభముH1215 ?
9
మన్నుH6083 నిన్ను స్తుతించునాH3034 ? నీ సత్యమునుగూర్చిH571 అది వివరించునాH5046 ?
10
యెహోవాH3068 , ఆలకింపుముH8085 నన్ను కరుణింపుముH2603 యెహోవాH3068 , నాకు సహాయుడవైH5826 యుండుముH1961
11
నా ప్రాణము మౌనముగాH1826 నుండకH3808 నిన్ను కీర్తించునట్లుH2167 నా అంగలార్పునుH4553 నీవు నాట్యముగాH4234 మార్చియున్నావుH2015 .
12
నీవు నా గోనెపట్టH8242 విడిపించిH6605 , సంతోషవస్త్రముH8057 నన్ను ధరింపజేసియున్నావుH247 యెహోవాH3068 నా దేవాH430 , నిత్యముH5769 నేను నిన్ను స్తుతించెదనుH3034 .