ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నీవు మకరమునుH3882 గాలముతోH2443 బయటికి లాగగలవాH4900 ? దాని నాలుకకుH3956 త్రాడువేసిH2256 లాగగలవాH8257 ?
2
నీవు దాని ముక్కుగుండH639 సూత్రముH2236 వేయగలవాH7760 ? దాని దవడకుH3895 గాలముH100 ఎక్కింపగలవాH5344 ?
3
అది నీతోH413 విన్నపములు చేయునాH8469H7235 ? మృదువైనH7390 మాటలు నీతోH413 పలుకునాH1696 ?
4
నీవు శాశ్వతముగాH5769 దానిని దాసునిగాH5650 చేసికొనునట్లుH3947 అది నీతోH5973 నిబంధనH1285 చేయునాH3772 ?
5
నీవు ఒక పిట్టతోH6833 ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవాH7832 ? నీ కన్యకలుH5291 ఆడుకొనుటకై దాని కట్టివేసెదవాH7194 ?
6
బెస్తవారుH2271 దానితోH5921 వ్యాపారము చేయుదురాH3738 ? వారు దానిని తునకలు చేసిH2673 వర్తకులతోH3669H996 వ్యాపారము చేయుదురా?
7
దాని ఒంటినిండH5785 ఇనుప శూలములుH7905 గుచ్చగలవాH4390 ? దాని తలనిండH7218 చేపH1709 అలుగులుH6767 గుచ్చగలవాH4390 ?
8
దానిమీదH5921 నీ చెయ్యిH3709 వేసిH7760 చూడుము దానితో కలుగు పోరుH4421 నీవు జ్ఞాపకముచేసికొనినH2142 యెడల నీవు మరలH3254 ఆలాగున చేయకుందువుH408 .
9
దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచుకొందుమన్న ఆశH8431 విడిచెదరుH3576 దాని పొడ చూచినH4758 మాత్రముచేతనేH1571 యెవరికైనను గుండెలు అవిసిపోవునుH2904 గదా.
10
దాని రేపుటకైననుH5782 తెగింపగల శూరుడుH393 లేడుH3808 . అట్లుండగా నా యెదుటH6440 నిలువగలH3320 వాడెవడుH4310 ?
11
నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లుH7999 నాకెవడైననుH4310 ఏమైనను ఇచ్చెనాH6923 ? ఆకాశవైశాల్యమంతటిH8064H3605 క్రిందనున్నదంతయుH8478 నాదే గదా
12
దాని అవయవములనుH905 గూర్చియైనను దాని మహాబలమునుH1369 గూర్చియైనను దాని చక్కనిH2433 తీరునుగూర్చియైననుH6187 పలుకకH2790 మౌనముగానుండనుH3808 .
13
ఎవడైనH4310 దానిపైH3830 కవచమునుH6440 లాగివేయగలడాH15450 ? దాని రెండుH3718 దవడలH7448 నడిమికి ఎవడైనH4310 రాగలడాH935 ?
14
దాని ముఖH6440 ద్వారములనుH1817 తెరవగలH6605 వాడెవడుH4310 ? దాని పళ్లH8127 చుట్టుH5439 భయకంపములుH367 కలవు
15
దాని గట్టిH650 పొలుసులుH4043 దానికి అతిశయాస్పదముH1346 ఎవరును తీయలేనిH6862 ముద్రచేతH2368 అవి సంతనచేయబడియున్నవిH5462 .
16
అవి ఒకదానితోH259 ఒకటిH259 హత్తుకొనియున్నవిH5066 . వాటి మధ్యకుH996 గాలిH7307 యేమాత్రమును జొరనేరదుH935H3808 .
17
ఒకదానితోH251 ఒకటిH376 అతకబడియున్నవిH1692 భేదింపH6504 శక్యముకాకుండH3808 అవి యొకదానితో నొకటి కలిసికొనియున్నవిH3920 .
18
అది తుమ్మగాH5846 వెలుగుH216 ప్రకాశించునుH1984 దాని కన్నులుH5869 ఉదయకాలపుH7837 కనురెప్పలవలెనున్నవిH6079
19
దాని నోటనుండిH6310H4480 జ్వాలలుH3940 బయలుదేరునుH1980 అగ్నిH784 కణములుH3590 దానినుండి లేచునుH4422 .
20
ఉడుకుచున్న కాగులోనుండిH100 , జమ్ముమంటమీద కాగుచున్నH5301 బానలోనుండిH1731 పొగH6227 లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండిH5156H4480 లేచునుH3318 .
21
దాని ఊపిరిH5315 నిప్పులనుH1513 రాజబెట్టునుH3857 దాని నోటనుండిH6310H4480 జ్వాలలుH3851 బయలుదేరునుH3318
22
దాని మెడH6677 బలమునకుH5797 స్థానముH3885 భయముH1670 దానియెదుటH6440 తాండవమాడుచుండునుH1750
23
దాని ప్రక్కలమీదH465 మాంసముH1320 దళముగాH3332 ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నదిH1692 అది ఊడిH4131 రాదుH1077 .
24
దాని గుండెH3820 రాతివలెH68H3644 గట్టిగానున్నదిH3332 అది తిరుగటిH84842 క్రింది దిమ్మంతH6400 కఠినముH3332 .
25
అది లేచునప్పుడుH7613 బలిష్ఠులుH410 భయపడుదురుH1481 అధిక భయముచేతH7760H4480 వారు మైమరతురుH2398 .
26
దాని చంపుటకైH5381 ఒకడు ఖడ్గముH2719 దూయుట వ్యర్థమేH6965H3808 ఈటెలైననుH2595 బాణములైననుH4551 పంట్రకోలలైననుH8302 అక్కరకు రావు.
27
ఇది ఇనుమునుH1270 గడ్డిపోచగానుH8401 ఇత్తడినిH5154 పుచ్చిపోయినH7539 కఱ్ఱగానుH6086 ఎంచునుH2803 .
28
బాణముH7198 దానిని పారదోలజాలదుH1272H3808 వడిసెలH7050 రాళ్లుH68 దాని దృష్టికి చెత్తవలెH7179 ఉన్నవిH2015 .
29
దుడ్డుకఱ్ఱలుH8455 గడ్డిపరకలుగాH7179 ఎంచబడునుH2803 అది వడిగా పోవుచుండుH7494 ఈటెనుH3591 చూచి నవ్వునుH7832 .
30
దాని క్రిందిభాగములుH8478 కరుకైనH2303 చిల్లపెంకులవలెH2789 ఉన్నవి. అది బురదH2916 మీదH5921 నురిపిడికొయ్యవంటిH2742 తన దేహమును పరచుకొనునుH7502 .
31
కాగుH5518 మసలునట్లుH7570 మహాసముద్రమునుH4688 అది పొంగజేయును సముద్రమునుH3220 తైలమువలెH4841 చేయునుH7760 .
32
అది తాను నడచిన త్రోవనుH5410 తన వెనుకH310 ప్రకాశింపజేయునుH215 చూచినవారికి సముద్రముH8415 నెరసిన వెండ్రుకలుగాH7872 తోచునుH2803 .
33
అది భయముH2844 లేనిదిగాH1097 సృజింపబడినదిH6213 భూమిH6083 మీదH5921 దానివంటిదేదియుH4915 లేదుH369 .
34
అది గొప్పవాటినన్నిటినిH1364H3605 తిరస్కరించునుH7200 గర్వించినH7830 జంతువులన్నిటికిH1121H3605 అదిH1931 రాజుH4428 .