బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-42
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు యోబుH347 యెహోవాతోH3068 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

నీవు సమస్తక్రియలనుH3605 చేయగలవనియుH3201 నీవు ఉద్దేశించినదిH4209 ఏదియు నిష్ఫలముH1219 కానేరదనియుH3808 నేనిప్పుడు తెలిసికొంటినిH3045.

3

జ్ఞానముH1847లేనిH1097 మాటలచేత ఆలోచననుH6098 నిరర్థకముచేయుH5956 వీడెవడుH2088? ఆలాగునH3651 వివేచనH995లేనివాడనైనH3808 నేను ఏమియు నెరుగకH3045H3808 నా బుద్ధికి మించినH6381 సంగతులను గూర్చి మాటలాడితినిH5046.

4

నేనుH595 మాటలాడగోరుచున్నానుH1696 దయచేసిH4994 నా మాట ఆలకింపుముH8085 ఒక సంగతి నిన్ను అడిగెదనుH7592 దానిని నాకు తెలియజెప్పుముH3045.

5

వినికిడిచేతH8088 నిన్ను గూర్చిన వార్త నేను వింటినిH8085 అయితే ఇప్పుడుH6258 నేను కన్నులారH5869 నిన్ను చూచుచున్నానుH7200.

6

కావునH3651H5921 నన్ను నేను అసహ్యించుకొనిH3988, ధూళిలోనుH6083H5921 బూడిదెలోనుH665 పడి పశ్చాత్తాపపడుచున్నానుH5162.

7

యెహోవాH3068 యోబుతోH347H413H428 మాటలుH1697 పలికినH1696 తరువాతH310 ఆయన తేమానీయుడైనH8489 ఎలీఫజుతోH464H413 ఈలాగు సెలవిచ్చెనుH559 నా సేవకుడైనH5650 యోబుH347 పలికినట్లు మీరు నన్నుగూర్చిH4480 యుక్తమైనదిH3559 పలుకలేదుH1696H3808 గనుక నా కోపముH639 నీమీదను నీ ఇద్దరుH8147 స్నేహితులమీదనుH7453 మండుచున్నదిH2734

8

కాబట్టి యేడుH7651 ఎడ్లనుH6499 ఏడుH7651 పొట్టేళ్లనుH352 మీరు తీసికొనిH3947, నా సేవకుడైనH5650 యోబునొద్దకుH347H413 పోయిH1980 మీ నిమిత్తముH1157 దహనబలిH5930 అర్పింపవలెనుH5927. అప్పుడు నా సేవకుడైనH5650 యోబుH347 మీ నిమిత్తముH5921 ప్రార్థనచేయునుH6419. మీ అవివేకమునుబట్టిH5039 మిమ్మునుH5973 శిక్షింపకయుండునట్లుH6213H1115 నేను అతనిని మాత్రము అంగీకరించెదనుH5375; ఏలయనగా నా సేవకుడైనH5650 యోబుH347 పలికినట్లు మీరు నన్నుగూర్చిH413 యుక్తమైనదిH3559 పలుకలేదుH1696H3808.

9

తేమానీయుడైనH8489 ఎలీఫజునుH464, షూహీయుడైనH7747 బిల్దదునుH1085, నయమాతీయుడైనH5284 జోఫరునుH6691 పోయిH1980, యెహోవాH3068 తమకు ఆజ్ఞాపించినట్లుH1696H834 చేయగాH6213 యెహోవాH3068 వారిపక్షమునH6440 యోబునుH347 అంగీకరించెనుH5375.

10

మరియు యోబుH347 తన స్నేహితులH7453 నిమిత్తముH1157 ప్రార్థన చేసినప్పుడుH6419 యెహోవాH3068 అతని క్షేమస్థితినిH7622 మరల అతనికి దయచేసెనుH7725. మరియు యోబునకుH347 పూర్వము కలిగినH3605 దానికంటెH4480 రెండంతలుH4932 అధికముగా యెహోవాH3068 అతనికి దయచేసెనుH3254.

11

అప్పుడు అతని సహోదరులందరునుH251H3605 అతని అక్క చెల్లెండ్రందరునుH269H3605 అంతకుముందుH6440 అతనికిH413 పరిచయులైనవారునుH3045 వచ్చిH935, అతనితోకూడH5973 అతని యింటH1004 అన్నపానములుH3899 పుచ్చుకొనిH398, యెహోవాH3068 అతనిమీదికిH5921 రప్పించినH935 సమస్తH3605బాధనుగూర్చిH7451 యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకుH5921 దుఃఖించుచుH5110 అతని నోదార్చిరిH5162. ఇదియు గాక ఒక్కొక్కడుH376 ఒకH259 వరహానుH7192 ఒక్కొక్కడుH376 బంగారుH2091 ఉంగరమునుH5141 అతనికి తెచ్చి ఇచ్చెనుH5414.

12

యెహోవాH3068 యోబునుH347 మొదటH7225 ఆశీర్వదించినంతకంటెH4480 మరిH319 అధికముగా ఆశీర్వదించెనుH1288. అతనికి పదునాలుగుH6240H702వేలH505 గొఱ్ఱలునుH6629 ఆరుH8337వేలH505 ఒంటెలునుH1581 వెయ్యిH505జతలH6776 యెడ్లునుH1241 వెయ్యిH505 ఆడుగాడిదలునుH860 కలిగెను.

13

మరియు అతనికి ఏడుగురుH7658 కుమారులునుH1121 ముగ్గురుH7969 కుమార్తెలునుH1323 కలిగిరిH1961.

14

అతడు పెద్దదానికిH259 యెమీమాH3224 అనియు రెండవదానికిH8145 కెజీయాH7103 అనియు మూడవదానికిH7992 కెరెంహప్పుకుH7163 అనియు పేళ్లుH8034 పెట్టెనుH7121.

15

ఆ దేశమందంతటనుH776H3605 యోబుH347 కుమార్తెలంతH1323 సౌందర్యవతులుH3303 కనబడలేదుH4672H3808. వారి తండ్రిH1 వారి సహోదరులతోH251 పాటుH8432 వారికి స్వాస్థ్యములనిచ్చెనుH5159H5414.

16

అటుతరువాతH2063H310 యోబుH347 నూటH3967 నలువదిH705 సంవత్సరములుH8141 బ్రదికిH2421, తన కుమారులనుH1121 కుమారులH1121 కుమారులనుH1121 నాలుగుH702 తరములవరకుH1755 చూచెనుH7200.

17

పిమ్మట యోబుH347 కాలముH3117 నిండినH7649 వృద్ధుడైH2205 మృతినొందెనుH4191.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.