ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దానికి తేమానీయుడైనH8489 ఎలీఫజుH464 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030
2
ఎవడైన ఈ సంగతి యెత్తి నీతోH413 మాటలాడినయెడలH1697 నీకు వ్యసనముH3811 కలుగునా? అయితే వాదింపకH4405 ఎవడు ఊరకొనH6113 గలడుH3201 ?
3
అనేకులకుH7227 నీవు బుద్ధి నేర్పినవాడవుH3256 బలహీనమైనH7504 చేతులనుH3027 బలపరచినవాడవుH2388 .
4
నీ మాటలుH4405 తొట్రిల్లువానినిH3782 ఆదుకొనియుండెనుH6965 .క్రుంగిపోయినH3766 మోకాళ్లుగలవానినిH1290 నీవు బలపరచితివిH553 .
5
అయితేH3588 ఇప్పుడుH6258 శ్రమ నీకుH413 కలుగగాH935 నీవు దుఃఖాక్రాంతుడవైతివిH3811 అది నీకు తగులగాH5060 నీవు కలవరపడుచున్నావుH926 .
6
నీ భక్తిH3374 నీకు ధైర్యముH3690 పుట్టింపదాH3808 ?నీ యథార్థH8537 ప్రవర్తనH1870 నీ నిరీక్షణకు ఆధారముH8615 కాదా?
7
జ్ఞాపకము చేసికొనుముH2142 , నిరపరాధియైనH5355 యొకడు ఎప్పుడైన నశించెనాH6 ?యథార్థవర్తనులుH3477 ఎక్కడనైనH375 నిర్మూలమైరాH3582 ?
8
నేను చూచినంతH7200 వరకు అక్రమమునుH205 దున్నిH2790 కీడునుH5999 విత్తువారుH2232 దానినే కోయుదురుH7114 .
9
దేవుడుH433 ఊదగాH5397 వారు నశించుదురుH6 ఆయన కోపాగ్నిH639 శ్వాసముH7307 వలనH4480 వారు లేకపోవుదురుH3615 .
10
సింహH738 గర్జనయుH7581 క్రూరసింహపుH7826 శబ్దమునుH6963 నిలిచిపోవును.కొదమ సింహములH3715 కోరలునుH8127 విరిగిపోవునుH5421 .
11
ఎరH2964 లేనందునH1097 ఆడుసింహముH3918 నశించునుH6 సింహపుH3833 పిల్లలుH1121 చెల్లాచెదరగొట్టబడునుH6504 .
12
నాకొకమాటH1697 రహస్యముగా తెలుపబడెనుH1589 నా చెవిలోH241 ఒకడు గుసగుసలాడినట్టుగాH102 అది నాకు వినబడెనుH3947 .
13
గాఢనిద్రH8639 మనుష్యులకుH376 వచ్చుH5307 సమయమున రాత్రిH3915 కలలH2384 వలనH4480 పుట్టు తలంపులలోH5587 అది కలిగెను.
14
భయమునుH6343 వణకునుH7460 నాకు కలిగెనుH7122 అందువలన నా యెముకH6106 లన్నియుH7230 కదిలెనుH6342 .
15
ఒకని శ్వాసముH7307 నా ముఖమునుH6440 కొట్టగాH2498 నా శరీరH1320 రోమములుH8185 పులకించెనుH5568 .
16
అది నిలువబడగాH5975 దాని రూపమునుH4758 నేను గురుతుపట్టH5234 లేకపోతినిH3808 ఒక రూపముH8544 నా కన్నులH5869 యెదుటనుండెనుH5048 మెల్లనైనH1827 యొక కంఠస్వరమునుH6963 నేను వింటినిH8085 ఏమనగా దేవునిH430 సన్నిధిని మర్త్యులుH582 నీతిమంతులగుదురాH6663 ?
17
తమ్ము సృజించినవానిH6213 సన్నిధిని నరులుH1397 పవిత్రులగుదురాH2891 ?
18
ఆయన తన సేవకులనుH5650 నమ్ముటH539 లేదుH3808 తన దూతలయందుH4397 లోపములుH8417 కనుగొనుచున్నాడుH7760 .
19
జిగటమంటిH2563 యిండ్లలోH1004 నివసించువారియందుH7931 మంటిలోH6083 పుట్టినవారియందుH3247 చిమ్మటH6211 చితికిపోవునట్లు చితికిపోవువారియందుH1792 మరి ఎన్ని కనుగొనునుH637 ?
20
ఉదయముH1242 మొదలుకొనిH4480 సాయంత్రమువరకుH6153 ఉండి వారు బద్దలైపోవుదురుH3807 ఎన్నికH7760 లేనివారైH1097 సదాకాలముH5331 నాశనమైయుందురుH6 .
21
వారి డేరాత్రాడుH3499 తెగవేయబడునుH5265 వారు బుద్ధిH2451 కలుగకయేH3808 మృతినొందుదురుH4191 .ఆలాగుననే జరుగుచున్నది గదా.