బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-39
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అడవిలోని కొండH5553మేకలుH3277 ఈనుకాలముH3205 నీకు తెలియునాH3045? లేళ్లుH355 పిల్లలు వేయు కాలమునుH2342 గ్రహింపగలవాH8104?

2

అవి మోయుH4390 మాసములనుH3391 నీవు లెక్కపెట్టగలవాH5608? అవి యీనుH3205కాలముH6256 ఎరుగుదువాH3045?

3

అవి వంగిH3766 తమ పిల్లలనుH3206 కనునుH6398 తమ పిల్లలనుH2256 వేయునుH7971.

4

వాటి పిల్లలుH1121 పుష్టికలిగిH1250 యెడారిలో పెరుగునుH7235 అవి తల్లులను విడిచిపోయిH3318 వాటియొద్దకు తిరిగిరావుH7725H3808.

5

అడవిగాడిదనుH6501 స్వేచ్ఛగాH2670 పోనిచ్చినH7971వాడెవడుH4310? అడవిగాడిదH6171 కట్లనుH4147 విప్పినH6605వాడెవడుH4310?

6

నేను అరణ్యమునుH6160 దానికి ఇల్లుగానుH1004 ఉప్పుపఱ్ఱనుH4420 దానికి నివాసస్థలముగానుH4908 నియమించితినిH7760.

7

పట్టణపుH7151 కోలాహలమునుH1995 అది తిరస్కరించునుH7832 తోలువానిH5065 కేకలనుH8663 అది వినదుH8085H3808.

8

పర్వతములH2022 పంక్తియేH3491 దానికి మేతభూమిH4829 ప్రతివిధమైనH3605 పచ్చని మొలకనుH3387 అది వెదకుకొనునుH1875.

9

గురుపోతుH7214 నీకు లోబడుటకుH5647 సమ్మతించునాH14? అది నీ శాలH18లోH5921 నిలుచునాH3885?

10

పగ్గమువేసిH5688 గురుపోతునుH7214 నాగటిచాలులోH8525 కట్టగలవాH7194? అది నీచేతH310 తోలబడి లోయలనుH6010 చదరము చేయునాH7702?

11

దాని బలముH3581 గొప్పదనిH7227 దాని నమ్ముదువాH982? దానికిH413 నీ పనిH3018 అప్పగించెదవాH5800?

12

అది నీ ధాన్యమునుH2233 ఇంటికి తెచ్చిH7725 నీ కళ్లమందున్నH137 ధాన్యమును కూర్చుననిH622 దాని నమ్ముదువాH539?

13

నిప్పుకోడిH5133 సంతోషముచేతH5965 రెక్కలనాడించునుH3671. రెక్కలునుH84 వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యముH2624 కలదిగానున్నదా?

14

లేదు సుమీ, అది నేలనుH776 దాని గుడ్లనుH1000 పెట్టునుH5800 ధూళిలోH6083H5921 వాటిని కాచునుH2552.

15

దేనిపాదమైనH7272 వాటిని త్రొక్క వచ్చుననియైననుH2115 అడవిH7704జంతువుH2416 వాటిని చితక ద్రొక్కవచ్చుననియైననుH1758 అనుకొనకయేయున్నదిH7911.

16

తన పిల్లలుH1121 తనవికానట్టుH3808 వాటియెడల అది కాఠిన్యము చూపునుH7188 దాని కష్టముH3018 వ్యర్థమైననుH7385 దానికి చింతH6343లేదుH1097

17

దేవుడుH433 దానిని తెలివిH2451లేనిదిగాH3808 జేసెనుH5382 ఆయన దానికి వివేచనాశక్తిH998 ననుగ్రహించిH2505యుండలేదుH3808.

18

అది లేచునప్పుడుH4754H4791 గుఱ్ఱమునుH5483 దాని రౌతునుH7392 తిరస్కరించునుH7832.

19

గుఱ్ఱమునకుH5483 నీవు బలముH1369నిచ్చితివాH5414? జూలు వెండ్రుకలతోH7483 దాని మెడనుH6677 కప్పితివాH3847?

20

మిడతవలెH697 అది గంతులు వేయునట్లు చేయుదువాH7493? దాని నాసికారంధ్రH5170 ధ్వనిH1935 భీకరముH367.

21

మైదానములోH6010 అది కాలు దువ్విH2658 తన బలమునుబట్టిH3581 సంతోషించునుH7797 అది ఆయుధధారులనుH5402 ఎదుర్కొనH7125బోవునుH3318.

22

అది భయముH6343 పుట్టించుదానిని వెక్కిరించిH7832 భీతినొందకుండునుH2865H3808 ఖడ్గమునుH2719 చూచిH6440 వెనుకకుH7725 తిరుగదుH3808.

23

అంబుల పొదియుH827 తళతళలాడుH3851 ఈటెలునుH2595 బల్లెమునుH3591 దానిమీదH5921 గలగలలాడించబడునప్పుడుH7439

24

ఉద్దండకోపముతోH7267 అది బహుగాH7494 పరుగులెత్తును అది బాకాH7782నాదముH6963 విని ఊరకుండదుH3808.

25

బాకానాదముH7782 వినబడినప్పుడెల్లH1767 అది అహా అహాH1889 అనుకొనిH559 దూరముH7350నుండిH4480 యుద్ధH4421వాసనH7306 తెలిసికొనును సేనాధిపతులH8269 ఆర్భాటమునుH7482 యుద్ధఘోషనుH8643 వినును.

26

డేగH5322 నీ జ్ఞానముH998చేతనేH4480 ఎగురునాH82? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలుH3671 దక్షిణదిక్కునకుH8486 చాచునాH6566?

27

పక్షిరాజుH5404 నీ ఆజ్ఞకుH6310 లోబడిH5921 ఆకాశవీధికెక్కునా?H1361 తన గూడుH7064 ఎత్తయినచోటను కట్టుకొనునాH7311?

28

అది రాతికొండH5553మీదH5921 నివసించునుH7931 కొండపేటుH8127మీదనుH5921 ఎవరును ఎక్కజాలని యెత్తు చోటనుH4686 గూడు కట్టుకొనునుH3885.

29

అక్కడH8033నుండియేH4480 తన యెరనుH400 వెదకునుH2658. దాని కన్నులుH5869 దానిని దూరముH7350నుండిH4480 కనిపెట్టునుH5027.

30

దాని పిల్లలుH667 రక్తముH1818 పీల్చునుH5966 హతులైనవారుH2491 ఎక్కడనుందురోH834 అక్కడనేH8033 అదిH1931 యుండును.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.