అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
యోబు గ్రంథము 39:16

తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

యోబు గ్రంథము 39:18

అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.

యోబు గ్రంథము 41:33

అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.