ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోబూH347 , దయచేసిH4994 నా వాదముH4405 నాలకించుముH8085 నా మాటH1697 లన్నియుH3605 చెవినిబెట్టుముH238 .
2
ఇదిగోH2009 నేను మాటలాడH6310 నారంభించితినిH6605 నా నోటH2441 నా నాలుకH3956 ఆడుచున్నదిH1696 .
3
నామాటలుH561 నా హృదయH3820 యథార్థతనుH3476 తెలుపుచున్నవి నా పెదవులుH8193 జ్ఞానమునుH1847 యథార్థముగాH1305 పలుకునుH4448 .
4
దేవునిH410 ఆత్మH7307 నన్ను సృజించెనుH6213 సర్వశక్తునియొక్కH7706 శ్వాసముH5397 నాకు జీవమిచ్చెనుH2421
5
నీ చేతనైనH3201 యెడలH518 నాకుత్తరమిమ్ముH7725 నా యెదుటH6440 నీ వాదము సిద్ధపరచుకొనుముH6186 వ్యాజ్యెమాడుముH3320 .
6
దేవునియెడలH410 నేనునుH589 నీవంటివాడనుH6310 నేనునుH589 జిగటమంటిH2563 తోH4480 చేయబడినవాడనేH7169
7
నావలని భయముH367 నిన్ను బెదరించH1204 దుH3808 నా చెయ్యిH405 నీమీదH5921 బరువుగాH3515 నుండదుH3808 .
8
నిశ్చయముగాH389 నీ పలుకులుH559 నా చెవినిబడెనుH241 నీ మాటలH4405 ధ్వనిH6963 నాకు వినబడెనుH8085 .
9
ఏమనగా నేనుH589 నేరముH6588 లేనిH3808 పవిత్రుడనుH2134 మాలిన్యముH5771 లేనిH3808 పాపరహితుడనుH2643 .
10
ఆయన నామీదH5921 తప్పులు పట్టించుటకు సమయముH8569 వెదకుచున్నాడుH4672 నన్ను తనకు పగవానిగాH341 భావించుచున్నాడుH2803 .
11
ఆయన నా కాళ్లనుH7272 బొండలోH5465 బిగించుచున్నాడుH7760 . నా త్రోవH734 లన్నిటినిH3605 కనిపెట్టుచున్నాడనిH8104 నీ వనుచున్నావు.
12
ఈ విషయములోH2063 నీవు న్యాయముH6663 కనిపెట్టలేదుH3808 నేను నీకు ప్రత్యుత్తరముH6030 చెప్పెదను.
13
తన క్రియలలోH1697 దేనిగూర్చియుH3605 ఆయన ప్రత్యుత్తరH6030 మియ్యడుH3808 దేవుడుH433 నరులH582 శక్తికిH4480 మించినవాడుH7235 , నీవేలH4069 ఆయనతోH413 పోరాడుదువుH7378 ?
14
దేవుడుH410 ఒక్కమారేH259 పలుకునుH1696 రెండు మారులుH8147 పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టH7789 రుH3808
15
మంచముH4904 మీదH5921 కునుకు సమయమునH8572 గాఢనిద్రH8639 పట్టునప్పుడుH5307 కలలోH2472 రాత్రిH3915 కలుగు స్వప్నములలోH2384
16
నరులుH120 గర్విష్ఠులుH1466 కాకుండచేయునట్లుH3680 తాము తలచిన కార్యముH4639 వారు మానుకొనచేయునట్లుH5493
17
గోతికిH7845 పోకుండH4480 వారిని కాపాడునట్లు కత్తివలనH7973 నశింపH5674 కుండH4480 వారి ప్రాణమునుH2416 తప్పించునట్లుH2820
18
ఆయన వారి చెవులనుH241 తెరవచేయునుH1540 వారికొరకు ఉపదేశముH4561 సిద్ధపరచునుH2856 .
19
వ్యాధిచేతH4341 మంచH4904 మెక్కుటవలననుH5921 ఒకని యెముకలలోH6106 ఎడతెగనిH7230 నొప్పులుH386 కలుగుట వలనను వాడు శిక్షణమునొందునుH3198
20
రొట్టెయుH3899 రుచిగలH8378 ఆహారమునుH3978 వానికసహ్యమగునుH2092
21
వాని శరీరమాంసముH1320 క్షీణించిపోయిH3615 వికారమగునుH7210 బయటికి కనబడH7200 కుండినH3808 యెముకలుH6106 పైకి పొడుచుకొనిH8192 వచ్చును
22
వాడు సమాధికిH7845 సమీపించునుH7126 వాని ప్రాణముH5315 సంహారకులయొద్దకుH4191 సమీపించునుH7126 .
23
నరులకుH120 యుక్తమైనదిH3476 ఏదో దానిని వానికి తెలియజేయుటకుH5046 వేలాదిH505 దూతలలోH4480 ఘనుడగు ఒకడుH259 వానికిH5921 మధ్యవర్తియైH3887 యుండినH3426 యెడలH518
24
దేవుడు వానియందు కరుణజూపిH2603 పాతాళములోనికిH7845 దిగిH3318 వెళ్లకుండH4480 వానిని విడిపించునుH6308 ప్రాయశ్చిత్తముH3724 నాకు దొరకెననిH4672 సెలవిచ్చునుH559 .
25
అప్పుడు వాని మాంసముH1320 బాలురH5290 మాంసముకన్నH4480 ఆరోగ్యముగానుండునుH7375 . వానికి తన చిన్ననాటిH5934 స్థితిH3117 తిరిగి కలుగునుH7725 .
26
వాడు దేవునిH433 బతిమాలుకొనినయెడలH6279 ఆయన వానిని కటాక్షించునుH7521 కావున వాడు ఆయన ముఖముH6440 చూచిH7200 సంతోషించునుH8643 ఈలాగున నిర్దోషత్వముH6666 ఆయన నరునికిH582 దయచేయునుH7725 .
27
అప్పుడు వాడు మనుష్యులH376 యెదుటH5921 సంతోషించుచుH7789 ఇట్లని పలుకునుH559 యథార్థమైనదానినిH3477 వ్యత్యాసపరచిH5753 నేను పాపము చేసితినిH2398 అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడH7737 లేదుH3808
28
కూపములోనికిH7845 దిగిH5674 పోకుండH4480 నా ప్రాణమునుH5315 ఆయన విమోచించియున్నాడుH6299 నా జీవముH2416 వెలుగునుH216 చూచుచున్నదిH7200 .
29
ఆలోచించుముH2005 , నరులుH1397 సజీవులకుండుH2416 వెలుగుచేతH216 వెలిగింపబడునట్లుH215
30
కూపముH7845 లోనుండిH4480 వారిని మరల రప్పింపవలెననిH7725 మానవులH1397 కొరకుH5973 రెండు సారులుH6471 మూడు సారులుH7969 ఈH428 క్రియలన్నిటినిH3605 దేవుడుH410 చేయువాడైయున్నాడుH6466 .
31
యోబూH347 , చెవిని బెట్టుముH7181 నా మాట ఆలకింపుముH8085 మౌనముగా నుండుముH2790 నేనుH595 మాటలాడెదనుH1696 .
32
చెప్పవలసినH4405 మాట యేదైన నీకున్నH3426 యెడలH518 నాతో ప్రత్యుత్తరము చెప్పుముH7725 మాటలాడుముH1696 , నీవు నీతిమంతుడవనిH6663 స్థాపింప గోరుచున్నానుH2654 .
33
మాట యేమియు లేనిH369 యెడలH518 నీవు నా మాట ఆలకింపుముH8085 మౌనముగా నుండుముH2790 , నేను నీకు జ్ఞానముH2451 బోధించెదనుH502 .