బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-34
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు ఎలీహుH453 మరల ఈలాగు చెప్పసాగెనుH6030

2

జ్ఞానులారాH2450, నా మాటలుH4405 వినుడిH8085 అనుభవశాలులారాH3045, నాకు చెవియొగ్గుడిH238

3

అంగిలిH2441 ఆహారమునుH398 రుచి చూచునట్లుH2938 చెవిH241 మాటలనుH4405 పరీక్షించునుH974.

4

న్యాయమైనదేదోH4941 విచారించి చూతము రండిH977 మేలైనH2896దేదోH4100 మనంతటH996 మనము విచారించి తెలిసికొందముH3045 రండి.

5

నేను నీతిమంతుడనుH6663 దేవుడుH410 నా పట్ల న్యాయముH4941 తప్పెనుH5493

6

న్యాయవంతుడనైయుండియుH4941 నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానుH3576 నేను తిరుగుబాటుH6588 చేయకపోయిననుH1097 నాకు మానజాలనిH605 గాయముH2671 కలిగెనని యోబుH347 అనుచున్నాడుH559.

7

యోబువంటిH347 మానవుH1397డెవడు?H4310 అతడు మంచి నీళ్లవలెH4325 తిరస్కారమునుH3933 పానముచేయుచున్నాడుH8354.

8

అతడు చెడుతనముH205 చేయువారికిH6466 చెలికాడాయెనుH2274 భక్తిహీనులH7562కుH5973 సహవాసిH1980 ఆయెను.

9

నరులుH1397 దేవునిH430తోH5973 సహవాసము చేయుటH7521 వారి కేమాత్రమును ప్రయోజనకరముH5532 కాదనిH3808 అతడు చెప్పుకొనుచున్నాడుH559.

10

విజ్ఞానముగలH3824 మనుష్యులారాH376, నా మాట ఆలకించుడిH8085 దేవుడుH410 అన్యాయముH7562 చేయుటH4480 అసంభవముH2486. సర్వశక్తుడుH7706 దుష్కార్యముH5766 చేయుటH4480 అసంభవముH2486

11

నరులH120 క్రియలకుH6467 తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చునుH7999 అందరికిH376 వారి వారి మార్గములనుబట్టిH734 వారికి ఫలమిచ్చునుH4672.

12

దేవుడుH410 ఏ మాత్రమునుH551 దుష్కార్యముH7561 చేయడుH3808 సర్వశక్తుడుH7706 న్యాయముH4941 తప్పడుH5791.

13

ఎవడైనH4310 భూమినిH776 ఆయనకు అప్పగింతపెట్టెనాH6485? ఎవడైనH4310 సర్వH3605ప్రపంచH8398 భారమును ఆయన కప్పగించెనాH7760?

14

ఆయన తన మనస్సుH3820 తనమీదనేH413 ఉంచుకొనినH7760 యెడలH518 తన శ్వాసH5397నిశ్వాసములనుH7307 తనయొద్దకుH413 తిరిగి తీసికొనినయెడలH622

15

శరీరుH1320లందరుH3605 ఏకముగాH3162 నశించెదరుH1478 నరులుH120 మరలH7725 ధూళియైపోవుదురుH6083.

16

కావున దీనిH2063 వినిH8085 వివేచించుముH998 నా మాటలH4405 నాలకింపుముH238.

17

న్యాయమునుH4941 ద్వేషించువాడుH8130 లోకము నేలునాH2280? న్యాయH6662సంపన్నుడైనవానిమీదH3524 నేరము మోపుదువాH7561?

18

నీవు పనికిమాలినవాడవనిH1100 రాజుతోనైననుH4428 మీరు దుష్టులనిH7563 ప్రధానులతోనైననుH5081 అనవచ్చునాH559?

19

రాజులH8269యెడలH6440 పక్షపాతముH5375 చూపనిH3808వానితోనుH834 బీదలH1800కన్నH6440 ధనముగలవారినిH7771 ఎక్కువగాH5234 చూడనిH3808 వానితోను ఆలాగు పలుకుట తగునా? వారందరుH3605 ఆయనH3027 నిర్మించినవారుH4639 కారా?

20

వారు నిమిషములోH7281 చనిపోవుదురుH4191 మధ్యH2676రాత్రిH3915 ప్రజలుH5971 కల్లోలమునొందిH1607 నాశనమగుదురుH5674 బలవంతులుH47 దైవికముగా కొనిపోబడెదరుH5493.

21

ఆయన దృష్టిH5869 నరులH376 మార్గములH1870మీదH5921 నుంచబడియున్నది ఆయన వారినడకH6806లన్నియుH3605 కనిపెట్టిచూచుచున్నాడుH7200.

22

దుష్‌క్రియలుH205 చేయువారుH6466 దాగుకొనుటకుH5641 చీకటియైననుH2822 మరణాంధకారమైననుH6757 లేదుH3808.

23

ఒకడుH376 న్యాయవిమర్శలోనికిH4941 రాకముందుH1980 బహుకాలముH5750 అతనిని విచారణచేయుటH7760 దేవునిH410కిH413 అగత్యము లేదుH3808.

24

విచారణH2714 లేకుండనేH3808 బలవంతులనుH3524 ఆయన నిర్మూలము చేయుచున్నాడుH7489 వారి స్థానమునH8478 ఇతరులనుH312 నియమించుచున్నాడుH5975.

25

వారి క్రియలనుH4566 ఆయన తెలిసికొనుచున్నాడుH5234 రాత్రియందుH3915 ఆయన నాశనము కలుగజేయగాH2015 వారు నలుగగొట్టబడుదురుH1792.

26

దుష్టులనిH7563 బహిరంగముగానేH4725 ఆయన వారిని శిక్షించునుH5606.

27

ఏలయనగాH3651 వారు ఆయననుH4480 అనుసరించుట మానిరిH5493 ఆయన ఆజ్ఞలలోH1870దేనినైననుH3605 లక్ష్యపెట్టH7919కపోయిరిH3808.

28

బీదలH1800 మొఱ్ఱనుH6818 ఆయనయొద్దకుH5921 వచ్చునట్లుH935 చేసిరి దీనులH6041 మొఱ్ఱనుH6818 ఆయనకు వినబడునట్లుH8085 చేసిరి.

29

ఆయనH1931 సమాధానముH8252 కలుగజేసినయెడల శిక్ష విధింపH7561గలవాడెవడుH4310?ఆయన తన ముఖమునుH6440 దాచుకొనినయెడలH5641 ఆయనను చూడగలH7789వాడెవడుH4310? అది అనేకులనుH1471 గూర్చినదైననుH5921 ఒకటే, ఒకనిH120 గూర్చినదైననుH5921 ఒకటే

30

భక్తిహీనులుH2611 రాజ్యపరిపాలనH4427 చేయకుండునట్లుH4480 వారు ప్రజలనుH5971 చిక్కించుకొనH4170కుండునట్లుH4480 బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు

31

ఒకడు నేను శిక్షనొందితినిH5375 నేను ఇకను పాపముH2254 చేయనుH3808

32

నాకు తెలియH2372నిదానినిH1107 నాకు నేర్పుముH3384 నేను దుష్కార్యముH5766 చేసియున్నH6466 యెడలH518 ఇకను చేయH3254ననిH3808 దేవునిH410తోH413 చెప్పునాH559?

33

నీకిష్టము వచ్చినట్లుH5973 ఆయన ప్రతికారముచేయునాH7999? లేనియెడలH3588 నీవుందువాH3988? నేనుH589 కాదుH3808 నీవేH859 నిశ్చయింపవలెనుH977 గనుక నీవు ఎరిగినH3045 దానిని పలుకుముH1696.

34

వివేచనH3824గలవారుH376 జ్ఞానముగలిగిH2450 నా మాట వినువారుH8085 నాతో నీలాగు పలుకుదురుH559

35

యోబుH347 తెలివిH1847మాలినH3808 మాటలాడుచున్నాడుH1696. అతని మాటలుH1697 బుద్ధిH7919హీనమైనవిH3808

36

దుష్టులవలెH205 యోబుH347 ప్రత్యుత్తరమిచ్చిH8666నందునH5921 అతడు తుదముట్టH5331 శోధింపబడవలెననిH974 నేనెంతో కోరుచున్నానుH15.

37

అతడు తన పాపముH2403నకుH5921 తోడుగా ద్రోహముH6588 కూర్చుకొనుచున్నాడుH3254 మనయెదుటH996 చప్పట్లుకొట్టిH5606 దేవునిమీదH410 కాని మాటలుH561 పెంచుచున్నాడుH7235.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.