బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-23
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

నేటిH3117వరకుH1571 నేను మొరలిడుచుH7879 తిరుగుబాటు చేయుచున్నానుH4805 నా వ్యాధిH3027 నా మూలుగుH585కంటెH5921 భారముగానున్నదిH3513

3

ఆయన నివాసస్థానముH8499నొద్దH5704 నేను చేరునట్లుగాH935 ఆయనను ఎక్కడ కనుగొందునోH4672 అది నాకు తెలియబడునుH3045 గాక.

4

ఆయన సన్నిధినిH6440 నేను నా వ్యాజ్యెమునుH4941 విశదపరచెదనుH6186 వాదములతోH8433 నా నోరుH6310 నింపుకొనెదనుH4390.

5

ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమిH4100 పలుకునోH559 అది నేను తెలిసికొందునుH3045 ఆయన నాతో పలుకుH6030 మాటలనుH4405 గ్రహించుకొందునుH995.

6

ఆయన తన అధికH7230బలముచేతH3581 నాతోH5978 వ్యాజ్యెమాడునాH7378?ఆయనH1931 ఆలాగు చేయకH3808 నా మనవి ఆలకించునుH7760

7

అప్పుడుH8033 యథార్ధవంతుడుH3477 ఆయనతోH5973 వ్యాజ్యెమాడవచ్చునుH3198.కావున నేను ఎన్నటికినిH5331 నా న్యాయాధిపతిH8199వలనH4480 శిక్షనొందకపోవుదునుH6403.

8

నేను తూర్పుదిశకుH6924 వెళ్లిననుH1980 ఆయన అచ్చట లేడుH369 పడమటిదిశకుH268 వెళ్లినను ఆయన కనబడుటH995 లేదుH3808

9

ఆయన పనులు జరిగించుH6213 ఉత్తరదిశకుH8040 పోయినను ఆయన నాకు కానవచ్చుటH2372 లేదుH3808 దక్షిణదిశకుH3225 ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడుH5848 నేనాయనను కనుగొనH7200లేనుH3808.

10

నేను నడచుమార్గముH1870 ఆయనకు తెలియునుH3045 ఆయన నన్ను శోధించినH974 తరువాత నేను సువర్ణమువలెH2091 కనబడుదునుH3318.

11

నా పాదములుH7272 ఆయన అడుగుజాడలుH838 విడువక నడచినవిH270 నేను ఇటు అటు తొలగH5186H3808 ఆయన మార్గముH1870 నను సరించితినిH8104.

12

ఆయన పెదవులH8193 ఆజ్ఞనుH4687 నేను విడిచిH4185 తిరుగలేదుH3808 ఆయన నోటిH6310మాటలనుH561 నా స్వాభిప్రాయముH2706కంటెH4480 ఎక్కువగా ఎంచితినిH6845.

13

అయితే ఆయనH1931 ఏకH259మనస్సుగలవాడు ఆయనను మార్చగలH7725వాడెవడుH4310?ఆయన తనకిష్టమైనదిH183 ఏదో అదే చేయునుH6213.

14

నాకు విధింపబడినదానినిH2706 ఆయన నెరవేర్చునుH7999 అట్టిH2007 పనులను ఆయన అనేకముగాH7227 జరిగించువాడైయున్నాడు.

15

కావునH3651 ఆయన సన్నిధినిH6440 నేను కలవరపడుచున్నానుH926 నేను ఆలోచించునప్పుడెల్లH995 ఆయనకుH4480 భయపడుచున్నానుH6342.

16

దేవుడుH410 నా హృదయమునుH3820 క్రుంగజేసెనుH7401, సర్వశక్తుడేH7706 నన్ను కలవరపరచెనుH926.

17

అంధకారముH2822 కమ్మియుండిననుH3680 గాఢాంధకారముH652 నన్నుH6440 కమ్మియుండిననుH3680 నేను నాశనముచేయబడిH6789యుండలేదుH3808.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.