1నీవు మకరమునుH3882 గాలముతోH2443 బయటికి లాగగలవాH4900? దాని నాలుకకుH3956 త్రాడువేసిH2256 లాగగలవాH8257?Canst thou draw out leviathan with an hook? or his tongue with a cord which thou lettest down?[TSK]2నీవు దాని ముక్కుగుండH639 సూత్రముH2236 వేయగలవాH7760? దాని దవడకుH3895 గాలముH100 ఎక్కింపగలవాH5344?Canst thou put an hook into his nose? or bore his jaw through with a thorn?[TSK]3అది నీతోH413 విన్నపములు చేయునాH8469H7235? మృదువైనH7390 మాటలు నీతోH413 పలుకునాH1696?Will he make many supplications unto thee? will he speak soft words unto thee?[TSK]4నీవు శాశ్వతముగాH5769 దానిని దాసునిగాH5650 చేసికొనునట్లుH3947 అది నీతోH5973 నిబంధనH1285చేయునాH3772?Will he make a covenant with thee? wilt thou take him for a servant for ever?[TSK]5నీవు ఒక పిట్టతోH6833 ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవాH7832? నీ కన్యకలుH5291 ఆడుకొనుటకై దాని కట్టివేసెదవాH7194?Wilt thou play with him as with a bird? or wilt thou bind him for thy maidens?[TSK]6బెస్తవారుH2271 దానితోH5921 వ్యాపారము చేయుదురాH3738? వారు దానిని తునకలు చేసిH2673 వర్తకులతోH3669H996 వ్యాపారము చేయుదురా?Shall the companions make a banquet of him? shall they part him among the merchants?[TSK]7దాని ఒంటినిండH5785 ఇనుప శూలములుH7905 గుచ్చగలవాH4390? దాని తలనిండH7218 చేపH1709 అలుగులుH6767 గుచ్చగలవాH4390?Canst thou fill his skin with barbed irons? or his head with fish spears?8దానిమీదH5921 నీ చెయ్యిH3709 వేసిH7760 చూడుము దానితో కలుగు పోరుH4421 నీవు జ్ఞాపకముచేసికొనినH2142 యెడల నీవు మరలH3254 ఆలాగున చేయకుందువుH408.Lay thine hand upon him, remember the battle, do no more.[TSK]9దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచుకొందుమన్న ఆశH8431 విడిచెదరుH3576 దాని పొడ చూచినH4758 మాత్రముచేతనేH1571 యెవరికైనను గుండెలు అవిసిపోవునుH2904 గదా.Behold, the hope of him is in vain: shall not one be cast down even at the sight of him?[TSK]10దాని రేపుటకైననుH5782 తెగింపగల శూరుడుH393 లేడుH3808. అట్లుండగా నా యెదుటH6440 నిలువగలH3320వాడెవడుH4310?None is so fierce that dare stir him up: who then is able to stand before me?[TSK]11నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లుH7999 నాకెవడైననుH4310 ఏమైనను ఇచ్చెనాH6923? ఆకాశవైశాల్యమంతటిH8064H3605 క్రిందనున్నదంతయుH8478 నాదే గదాWho hath prevented me, that I should repay him? whatsoever is under the whole heaven is mine.[TSK]12దాని అవయవములనుH905 గూర్చియైనను దాని మహాబలమునుH1369 గూర్చియైనను దాని చక్కనిH2433 తీరునుగూర్చియైననుH6187 పలుకకH2790 మౌనముగానుండనుH3808.I will not conceal his parts, nor his power, nor his comely proportion.[TSK]13ఎవడైనH4310 దానిపైH3830 కవచమునుH6440 లాగివేయగలడాH15450? దాని రెండుH3718 దవడలH7448 నడిమికి ఎవడైనH4310 రాగలడాH935?Who can discover the face of his garment? or who can come to him with his double bridle?[TSK]14దాని ముఖH6440ద్వారములనుH1817 తెరవగలH6605వాడెవడుH4310? దాని పళ్లH8127చుట్టుH5439 భయకంపములుH367 కలవుWho can open the doors of his face? his teeth are terrible round about.[TSK]15దాని గట్టిH650పొలుసులుH4043 దానికి అతిశయాస్పదముH1346 ఎవరును తీయలేనిH6862 ముద్రచేతH2368 అవి సంతనచేయబడియున్నవిH5462.His scales are his pride, shut up together as with a close seal.[TSK]16అవి ఒకదానితోH259 ఒకటిH259 హత్తుకొనియున్నవిH5066. వాటి మధ్యకుH996 గాలిH7307 యేమాత్రమును జొరనేరదుH935H3808.One is so near to another, that no air can come between them.17ఒకదానితోH251 ఒకటిH376 అతకబడియున్నవిH1692 భేదింపH6504 శక్యముకాకుండH3808 అవి యొకదానితో నొకటి కలిసికొనియున్నవిH3920.They are joined one to another, they stick together, that they cannot be sundered.18అది తుమ్మగాH5846 వెలుగుH216 ప్రకాశించునుH1984 దాని కన్నులుH5869 ఉదయకాలపుH7837 కనురెప్పలవలెనున్నవిH6079By his neesings a light doth shine, and his eyes are like the eyelids of the morning.[TSK]19దాని నోటనుండిH6310H4480 జ్వాలలుH3940 బయలుదేరునుH1980 అగ్నిH784 కణములుH3590 దానినుండి లేచునుH4422.Out of his mouth go burning lamps, and sparks of fire leap out.[TSK]20ఉడుకుచున్న కాగులోనుండిH100, జమ్ముమంటమీద కాగుచున్నH5301 బానలోనుండిH1731 పొగH6227 లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండిH5156H4480 లేచునుH3318.Out of his nostrils goeth smoke, as out of a seething pot or caldron.[TSK]21దాని ఊపిరిH5315 నిప్పులనుH1513 రాజబెట్టునుH3857 దాని నోటనుండిH6310H4480 జ్వాలలుH3851 బయలుదేరునుH3318His breath kindleth coals, and a flame goeth out of his mouth.[TSK]22దాని మెడH6677 బలమునకుH5797 స్థానముH3885 భయముH1670 దానియెదుటH6440 తాండవమాడుచుండునుH1750In his neck remaineth strength, and sorrow is turned into joy before him.[TSK]23దాని ప్రక్కలమీదH465 మాంసముH1320 దళముగాH3332 ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నదిH1692 అది ఊడిH4131 రాదుH1077.The flakes of his flesh are joined together: they are firm in themselves; they cannot be moved.24దాని గుండెH3820 రాతివలెH68H3644 గట్టిగానున్నదిH3332 అది తిరుగటిH84842 క్రింది దిమ్మంతH6400 కఠినముH3332.His heart is as firm as a stone; yea, as hard as a piece of the nether millstone.[TSK]25అది లేచునప్పుడుH7613 బలిష్ఠులుH410 భయపడుదురుH1481 అధిక భయముచేతH7760H4480 వారు మైమరతురుH2398.When he raiseth up himself, the mighty are afraid: by reason of breakings they purify themselves.[TSK]26దాని చంపుటకైH5381 ఒకడు ఖడ్గముH2719 దూయుట వ్యర్థమేH6965H3808 ఈటెలైననుH2595 బాణములైననుH4551 పంట్రకోలలైననుH8302 అక్కరకు రావు.The sword of him that layeth at him cannot hold: the spear, the dart, nor the habergeon.[TSK]27ఇది ఇనుమునుH1270 గడ్డిపోచగానుH8401 ఇత్తడినిH5154 పుచ్చిపోయినH7539 కఱ్ఱగానుH6086 ఎంచునుH2803.He esteemeth iron as straw, and brass as rotten wood.28బాణముH7198 దానిని పారదోలజాలదుH1272H3808 వడిసెలH7050 రాళ్లుH68 దాని దృష్టికి చెత్తవలెH7179 ఉన్నవిH2015.The arrow cannot make him flee: slingstones are turned with him into stubble.[TSK]29దుడ్డుకఱ్ఱలుH8455 గడ్డిపరకలుగాH7179 ఎంచబడునుH2803 అది వడిగా పోవుచుండుH7494 ఈటెనుH3591 చూచి నవ్వునుH7832.Darts are counted as stubble: he laugheth at the shaking of a spear.[TSK]30దాని క్రిందిభాగములుH8478 కరుకైనH2303చిల్లపెంకులవలెH2789 ఉన్నవి. అది బురదH2916మీదH5921 నురిపిడికొయ్యవంటిH2742 తన దేహమును పరచుకొనునుH7502.Sharp stones are under him: he spreadeth sharp pointed things upon the mire.31కాగుH5518 మసలునట్లుH7570 మహాసముద్రమునుH4688 అది పొంగజేయును సముద్రమునుH3220 తైలమువలెH4841 చేయునుH7760.He maketh the deep to boil like a pot: he maketh the sea like a pot of ointment.32అది తాను నడచిన త్రోవనుH5410 తన వెనుకH310 ప్రకాశింపజేయునుH215 చూచినవారికి సముద్రముH8415 నెరసిన వెండ్రుకలుగాH7872 తోచునుH2803.He maketh a path to shine after him; one would think the deep to be hoary.[TSK]33అది భయముH2844లేనిదిగాH1097 సృజింపబడినదిH6213 భూమిH6083మీదH5921 దానివంటిదేదియుH4915 లేదుH369.Upon earth there is not his like, who is made without fear.[TSK]34అది గొప్పవాటినన్నిటినిH1364H3605 తిరస్కరించునుH7200 గర్వించినH7830 జంతువులన్నిటికిH1121H3605 అదిH1931 రాజుH4428.He beholdeth all high things: he is a king over all the children of pride.[TSK]