బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

దానికి తేమానీయుడైనH8489 ఎలీఫజుH464 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Eliphaz the Temanite answered and said,
2

ఎవడైన ఈ సంగతి యెత్తి నీతోH413 మాటలాడినయెడలH1697 నీకు వ్యసనముH3811 కలుగునా? అయితే వాదింపకH4405 ఎవడు ఊరకొనH6113గలడుH3201?

If we assay to commune with thee, wilt thou be grieved? but who can withhold himself from speaking?
3

అనేకులకుH7227 నీవు బుద్ధి నేర్పినవాడవుH3256 బలహీనమైనH7504 చేతులనుH3027 బలపరచినవాడవుH2388.

Behold, thou hast instructed many, and thou hast strengthened the weak hands.
4

నీ మాటలుH4405 తొట్రిల్లువానినిH3782 ఆదుకొనియుండెనుH6965.క్రుంగిపోయినH3766 మోకాళ్లుగలవానినిH1290 నీవు బలపరచితివిH553.

Thy words have upholden him that was falling, and thou hast strengthened the feeble knees.
5

అయితేH3588 ఇప్పుడుH6258 శ్రమ నీకుH413 కలుగగాH935 నీవు దుఃఖాక్రాంతుడవైతివిH3811 అది నీకు తగులగాH5060 నీవు కలవరపడుచున్నావుH926.

But now it is come upon thee, and thou faintest; it toucheth thee, and thou art troubled.
6

నీ భక్తిH3374 నీకు ధైర్యముH3690 పుట్టింపదాH3808?నీ యథార్థH8537ప్రవర్తనH1870 నీ నిరీక్షణకు ఆధారముH8615 కాదా?

Is not this thy fear, thy confidence, thy hope, and the uprightness of thy ways?
7

జ్ఞాపకము చేసికొనుముH2142, నిరపరాధియైనH5355 యొకడు ఎప్పుడైన నశించెనాH6?యథార్థవర్తనులుH3477 ఎక్కడనైనH375 నిర్మూలమైరాH3582?

Remember, I pray thee, who ever perished, being innocent? or where were the righteous cut off?
8

నేను చూచినంతH7200 వరకు అక్రమమునుH205 దున్నిH2790 కీడునుH5999 విత్తువారుH2232 దానినే కోయుదురుH7114.

Even as I have seen, they that plow iniquity, and sow wickedness, reap the same.
9

దేవుడుH433 ఊదగాH5397 వారు నశించుదురుH6 ఆయన కోపాగ్నిH639 శ్వాసముH7307వలనH4480 వారు లేకపోవుదురుH3615.

By the blast of God they perish, and by the breath of his nostrils are they consumed.
10

సింహH738గర్జనయుH7581 క్రూరసింహపుH7826 శబ్దమునుH6963 నిలిచిపోవును.కొదమ సింహములH3715 కోరలునుH8127 విరిగిపోవునుH5421.

The roaring of the lion, and the voice of the fierce lion, and the teeth of the young lions, are broken.
11

ఎరH2964 లేనందునH1097 ఆడుసింహముH3918 నశించునుH6 సింహపుH3833పిల్లలుH1121 చెల్లాచెదరగొట్టబడునుH6504.

The old lion perisheth for lack of prey, and the stout lion's whelps are scattered abroad.
12

నాకొకమాటH1697 రహస్యముగా తెలుపబడెనుH1589 నా చెవిలోH241 ఒకడు గుసగుసలాడినట్టుగాH102 అది నాకు వినబడెనుH3947.

Now a thing was secretly brought to me, and mine ear received a little thereof.
13

గాఢనిద్రH8639 మనుష్యులకుH376 వచ్చుH5307 సమయమున రాత్రిH3915 కలలH2384వలనH4480 పుట్టు తలంపులలోH5587 అది కలిగెను.

In thoughts from the visions of the night, when deep sleep falleth on men,
14

భయమునుH6343 వణకునుH7460 నాకు కలిగెనుH7122 అందువలన నా యెముకH6106లన్నియుH7230 కదిలెనుH6342.

Fear came upon me, and trembling, which made all my bones to shake.
15

ఒకని శ్వాసముH7307 నా ముఖమునుH6440 కొట్టగాH2498 నా శరీరH1320 రోమములుH8185 పులకించెనుH5568.

Then a spirit passed before my face; the hair of my flesh stood up:
16

అది నిలువబడగాH5975 దాని రూపమునుH4758 నేను గురుతుపట్టH5234లేకపోతినిH3808 ఒక రూపముH8544 నా కన్నులH5869యెదుటనుండెనుH5048 మెల్లనైనH1827 యొక కంఠస్వరమునుH6963 నేను వింటినిH8085 ఏమనగా దేవునిH430 సన్నిధిని మర్త్యులుH582 నీతిమంతులగుదురాH6663?

It stood still, but I could not discern the form thereof: an image was before mine eyes, there was silence, and I heard a voice, saying,
17

తమ్ము సృజించినవానిH6213 సన్నిధిని నరులుH1397 పవిత్రులగుదురాH2891?

Shall mortal man be more just than God? shall a man be more pure than his maker?
18

ఆయన తన సేవకులనుH5650 నమ్ముటH539లేదుH3808 తన దూతలయందుH4397 లోపములుH8417 కనుగొనుచున్నాడుH7760.

Behold, he put no trust in his servants; and his angels he charged with folly:
19

జిగటమంటిH2563 యిండ్లలోH1004 నివసించువారియందుH7931 మంటిలోH6083 పుట్టినవారియందుH3247 చిమ్మటH6211 చితికిపోవునట్లు చితికిపోవువారియందుH1792 మరి ఎన్ని కనుగొనునుH637?

How much less in them that dwell in houses of clay, whose foundation is in the dust, which are crushed before the moth?
20

ఉదయముH1242 మొదలుకొనిH4480 సాయంత్రమువరకుH6153 ఉండి వారు బద్దలైపోవుదురుH3807 ఎన్నికH7760లేనివారైH1097 సదాకాలముH5331 నాశనమైయుందురుH6.

They are destroyed from morning to evening: they perish for ever without any regarding it.
21

వారి డేరాత్రాడుH3499 తెగవేయబడునుH5265 వారు బుద్ధిH2451కలుగకయేH3808 మృతినొందుదురుH4191.ఆలాగుననే జరుగుచున్నది గదా.

Doth not their excellency which is in them go away? they die, even without wisdom.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.