ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోబుH347 ఇంకొకసారిH5375 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559
2
పూర్వH6924 కాలముననున్నట్లుH3391 నేనున్నH5414 యెడల ఎంతో మేలు దేవుడుH433 నన్ను కాపాడుచుండినH8104 దినములలోH3117 ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు
3
అప్పుడు ఆయన దీపముH5216 నా తలకుH7218 పైగాH5921 ప్రకాశించెనుH1984 ఆయన తేజమువలనH216 నేను చీకటిలోH2822 తిరుగులాడుచుంటినిH1980 .
4
నా పరిపక్వH2779 దినములలోH3117 ఉండినట్లుH834 నేనుండినH1961 యెడల ఎంతో మేలు అప్పుడు దేవునిH433 రహస్యముH5475 నా గుడారమునకుH168 పైగానుండెనుH5921 .
5
సర్వశక్తుడుH7706 ఇంకనుH5750 నాకు తోడైయుండెనుH5978 నా పిల్లలుH5288 నా చుట్టునుండిరిH5439
6
నేను పెట్టిన అడుగెల్లH1978 నేతిలోH2529 పడెనుH7364 బండనుండిH6697 నా నిమిత్తముH5978 నూనె ప్రవాహముగాH6388 పారెనుH6694 .
7
పట్టణపుH7176 గుమ్మమునకుH8179 నేను వెళ్లినప్పుడుH3318 రాజవీధిలోH7339 నా పీఠముH4186 సిద్ధపరచుకొనినప్పుడుH3559
8
యవనులుH5288 నన్ను చూచిH7200 దాగుకొనిరిH2244 ముసలివారుH3453 లేచిH6965 నిలువబడిరిH5975 .
9
అధికారులుH8269 మాటలాడుటH4405 మానిH6113 నోటిమీదH6310 చెయ్యిH3709 వేసికొనిరిH7760 .
10
ప్రధానులుH5057 మాటలాడకH6963 ఊరకొనిరిH2244 వారి నాలుకH3956 వారి అంగిలికిH2441 అంటుకొనెనుH1692 .
11
నా సంగతి చెవినిబడినH8085 ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగాH833 ఎంచెను.నేను కంటబడినH5869 ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెనుH5749 .
12
ఏలయనగా మొఱ్ఱపెట్టినH7768 దీనులనుH6041 తండ్రిలేనివారినిH3490 సహాయములేనివారినిH6041 నేను విడిపించితినిH4422 .
13
నశించుటకు సిద్ధమైయున్నవారిH6 దీవెనH1293 నామీదికిH5921 వచ్చెనుH935 విధవరాండ్రH490 హృదయమునుH3820 సంతోషపెట్టితినిH7442
14
నేను నీతినిH6664 వస్త్రముగాH3847 ధరించుకొనియుంటినిH3847 గనుక అది నన్ను ధరించెనుH3847 నా న్యాయప్రవర్తనH4941 నాకు వస్త్రమునుH4598 పాగాయుH6797 ఆయెను.
15
గ్రుడ్డివారికిH5787 నేను కన్నుH5869 లైతినిH1961 కుంటివారికిH6455 పాదములైతినిH1961 .
16
దరిద్రులకుH34 తండ్రిగాH1 ఉంటిని ఎరుగH3045 నివారిH3808 వ్యాజ్యెమునుH7379 నేను శ్రద్ధగా విచారించితినిH2713 .
17
దుర్మార్గులH5767 దవడపళ్లనుH4973 ఊడగొట్టితినిH7665 . వారి పళ్లH8127 లోనుండిH4480 దోపుడుసొమ్మునుH2964 లాగివేసితినిH7993 .
18
అప్పుడు నేనిట్లనుకొంటినిH559 నా గూటిH7064 యొద్దనేH5973 నేను చచ్చెదనుH1478 హంసవలెH2344 నేను దీర్ఘాయువుH3117 గలవాడనవుదునుH7235 .
19
నా వేళ్లచుట్టుH8328 నీళ్లుH4325 వ్యాపించునుH6605 మంచుH2919 నా కొమ్మలమీదH7105 నిలుచునుH3885 .
20
నాకు ఎడతెగనిH2319 ఘనతH3519 కలుగును నా చేతిలోH3027 నా విల్లుH7198 ఎప్పటికిని బలముగానుండునుH2498 .
21
మనుష్యులు నాకు చెవియొగ్గిH8085 నా కొరకు కాచుకొనిరిH నా ఆలోచనH6098 వినవలెననిH3926 మౌనముగా ఉండిరిH1826 .
22
నేను మాటలాడినH1697 తరువాతH310 వారు మారు మాట పలుకH8138 కుండిరిH3808 .గుత్తులు గుత్తులుగా నా మాటలుH4405 వారిమీదH5921 పడెనుH5197 .
23
వర్షముకొరకు కనిపెట్టునట్లుH4306 వారు నాకొరకు కనిపెట్టుకొనిరిH3176 కడవరి వానకొరకైనట్లుH4456 వారు వెడల్పుగా నోరుH6310 తెరచుకొనిరిH6473 .
24
వారు ఆశాH539 రహితులైయుండగాH3808 వారినిH413 దయగా చూచి చిరునవ్వు నవి్వతినిH7832 నా ముఖH6440 ప్రకాశముH216 లేకుండH3808 వారేమియు చేయరైరిH5307 .
25
నేను వారికి పెద్దనైH7218 కూర్చుండిH3427 వారికి మార్గములనుH1870 ఏర్పరచితినిH977 సేనలోH1416 రాజువలెనుH4428 దుఃఖించువారినిH57 ఓదార్చువానివలెనుH5162 నేనుంటినిH7931 .