బైబిల్

  • ఎస్తేరు అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H1931 దినమునH3117 రాజైనH4428 అహష్వేరోషుH325 యూదులకుH3064 శత్రువుడైనH6887 హామానుH2001 ఇంటినిH1004 రాణియైనH4436 ఎస్తేరునH635కిచ్చెనుH5414 ఎస్తేరుH635 మొర్దెకైH4782 తనకుH1931 ఏమిH4100 కావలెనో రాజునకుH4428 తెలియజేసినమీదటH5046 అతడు రాజుH4428 సన్నిధికిH6440 రాగాH935

2

రాజుH4428 హామానుH2001 చేతిలోనుండిH4480 తీసికొనినH5493 తన ఉంగరమునుH2885 మొర్దెకైకిH4782 ఇచ్చెనుH5414. ఎస్తేరుH635 మొర్దెకైనిH4782 హామానుH2001 ఇంటిH1004మీదH5921 అధికారిగా ఉంచెనుH7760.

3

మరియు ఎస్తేరుH635 రాజుH4428 ఎదుటH6440 మనవి చేసికొనిH1696, అతని పాదములH7272మీదH6440 పడిH5307, అగాగీయుడైనH91 హామానుH2001 చేసిన కీడునుH7451 అతడు యూదులకుH3064 విరోధముగాH5921 తలంచినH2803 యోచననుH4284 వ్యర్థపరచుడనిH5674 కన్నీళ్లతోH1058 అతని వేడుకొనగాH2603

4

రాజుH4428 బంగారుH2091 దండమునుH8275 ఎస్తేరుH635 తట్టు చాపెనుH3447. ఎస్తేరుH635 లేచిH6965 రాజుH4428 ఎదుటH6440 నిలిచిH5975

5

రాజవైనH4428 తమకు సమ్మతియైనH2895యెడలనుH518,తమ దృష్టికిH6440 నేను దయH2580పొందినదాననైH4672 రాజవైనH4428 తమ యెదుటH6440 ఈ సంగతిH1697 యుక్తముగాH3787 తోచిన యెడలనుH518, తమ దృష్టికిH5869 నేనుH589 ఇంపైనదాననైనH2895యెడలనుH518, రాజవైనH4428 తమ సకలH3605 సంస్థానములలోH4082నుండు యూదులనుH3064 నాశనముచేయవలెననిH6 హమ్మెదాతాH4099 కుమారుడైనH1121 అగాగీయుడగుH91 హామానుH2001 వ్రాయించినH3789 తాకీదులచొప్పునH4284 జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకుH7725 ఆజ్ఞ ఇయ్యుడిH3789.

6

నా జనులమీదికిH5971 రాబోవుH4672 కీడునుH7451, నా వంశముయొక్కH4138 నాశనమునుH13 చూచిH7200 నేను ఏలాగుH349 సహింపగలననిH3201 మనవిచేయగా

7

రాజైనH4428 అహష్వేరోషుH325 రాణియైనH4436 ఎస్తేరునకునుH635 యూదుడైనH3064 మొర్దెకైకినిH4782 ఈలాగు సెలవిచ్చెనుH559 హామానుH2001 ఇంటినిH1004 ఎస్తేరునH635 కిచ్చియున్నానుH5414; అతడు యూదులనుH3064 హతముచేయుటకుH3027 ప్రయత్నించినందునH7971 అతడు ఉరికొయ్యH6086మీదH5921 ఉరితీయబడెనుH8518.

8

అయితే రాజుH4428పేరటH8034 వ్రాయబడిH3789 రాజుH4428 ఉంగరముతోH2885 ముద్రింపబడినH2856 తాకీదునుH3791 ఏ మానవుడునుH369 మార్చజాలడుH7725; కాగా మీకిష్టH5869మైనట్లుH2896 మీరు రాజునైనH4428 నా పేరటH8034 యూదులH3064 పక్షమునH5921 తాకీదు వ్రాయించిH3789 రాజుH4428 ఉంగరముతోH2885 దాని ముద్రించుడిH2856.

9

సీవానుH5510 అను మూడవH7992 నెలలోH232 ఇరువదిH6242 మూడవH7992 దినమందుH3117 రాజుయొక్కH4428 వ్రాతగాండ్రుH5608 పిలువబడిరిH7121; మొర్దెకైH4782 ఆజ్ఞాపించినH6680 ప్రకారమంతయుH3605 యూదులH064కునుH413, హిందూ దేశముH1912 మొదలుకొనిH4480 కూషుదేశముH3568వరకుH413 వ్యాపించియున్న నూటH3967 ఇరువదిH6242 యేడుH7651 సంస్థానములలోనున్నH4082 అధిపతులకునుH అధికారులH8269కునుH413, ఆయా సంస్థానములకునుH4082 దాని దాని వ్రాతనుబట్టియుH3791 దాని దాని భాషనుబట్టియుH3956 తాకీదులు వ్రాయబడెనుH3791.

10

రాజైనH4428 అహష్వేరోషుH325 పేరటH8034 తాకీదులు మొర్దెకై వ్రాయించిH3789 రాజుH4428 ఉంగరముతోH2885 ముద్రించిH2856 గుఱ్ఱములమీదH5483, అనగా రాజనగరుపనికి పెంచబడిన బీజాH327శ్వములమీదH7409 అంచెగాండ్రH7323 నెక్కించిH3027 ఆ తాకీదులనుH5612 వారిచేత పంపెనుH7971.

11

రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క సంస్థానముH4082లన్నిటిలోH3605 ఒక్కH259 దినమందేH3117, అనగా అదారుH143 అను పంH6240డ్రెండవH8147 నెలH2320 పదH6240మూడవH7969 దినమందేH3117 ప్రతిH3605 పట్టణమునందుండుH5892 యూదులుH3064 కూడుకొనిH6950, తమ ప్రాణములుH5315 కాపాడుకొనుటకుH5975 ఆ యా ప్రదేశములలోనుండిH4480 తమకు విరోధులగుH962 జనులH5971 సైనికులH2428నందరినిH3605, శిశువులనుH2945 స్త్రీలనుH802 కూడ, సంహరించిH2026 హతముచేసిH8045 నిర్మూలపరచిH6

12

వారి వస్తువులనుH962 కొల్లపెట్టుటకుH7998 రాజుH4428 యూదులకుH3064 సెలవిచ్చెననిH5414 దానియందు వ్రాయబడెను.

13

మరియు ఈ తాకీదుకుH6572 ప్రతులు వ్రాయించిH3791 ఆ యా సంస్థానములలోనిH4082 జనులH5971కందరికిH3605 పంపించవలెననియుH1540,యూదులుH3064 తమ శత్రువులమీదH341 పగతీర్చుకొనుటకుH5358 ఒకానొక దినమందుH3117 సిద్ధముగాH6264 ఉండవలెననియుH1961 ఆజ్ఞH1881 ఇయ్యబడెనుH5414.

14

రాజ నగరుపనికి పెంచబడిన బీజాశ్వములమీదH327 నెక్కినH7392 అంచెగాండ్రుH7409 రాజుH4428 మాటవలనH1697 ప్రేరేపింపబడిH1765 అతివేగముగాH926 బయలుదేరిరిH3318. ఆ తాకీదుH1881 షూషనుH7800 కోటలోH1002 ఇయ్యబడెనుH5414.

15

అప్పుడు మొర్దెకైH4782 ఊదావర్ణమునుH8504 తెలుపువర్ణమునుగలH2353 రాజH4438వస్త్రమునుH3830 బంగారపుH2091 పెద్దH1419కిరీటమునుH5850 అవి సెనారతోH948 చేయబడిన ధూమ్రవర్ణముగలH713 వస్త్రములనుH8509 ధరించుకొనినవాడై రాజుH442సముఖముH6440నుండిH4480 బయలుదేరెనుH3318; అందునిమిత్తము షూషనుH7800 పట్టణముH5892 ఆనందించిH6670 సంతోషమొందెనుH8055.

16

మరియు యూదులకుH3064 క్షేమమునుH219 ఆనందమునుH8057 సంతుష్టియుH8342 ఘనతయుH3366 కలిగెనుH1961.

17

రాజుచేసినH4428 తీర్మానమునుH1697 అతని చట్టమునుH1881 వచ్చినH5060 ప్రతిH3605 సంస్థానమందునుH4082 ప్రతిH3605 పట్టణమందునుH5892 యూదులకుH3064 ఆనందమునుH8057 సంతోషమునుH8342 కలిగెను, అది శుభH2896దినమనిH3117 విందుచేసికొనిరిH4960. మరియు దేశH776జనులH5971లోH4480 యూదులయెడలH3054 భయముకలిగెనుH6343 కనుక అనేకులుH7227 యూదుల మతము అవలంబించిరి.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.