బైబిల్

  • ఎస్తేరు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజునుH4428 హామానునుH2001 రాణియైనH4436 ఎస్తేరుH635నొద్దకుH5973 విందునకుH8354 రాగాH935

2

రాజుH4428 ఎస్తేరుH635 రాణీH4436, నీ విజ్ఞాపనH7596 మేమిటి?H4100 అది నీకనుగ్రహింపబడునుH5414, నీ మనవిH1246 యేమిటి?H4100 రాజ్యములోH4438 సగముH2677మట్టుకైననుH5704 నీకనుగ్రహించెదననిH6213 రెండవH8145నాడుH3117 ద్రాక్షారసపుH3196 విందులోH4960 ఎస్తేరుతోH635 అనెనుH559.

3

అప్పుడు రాణియైనH4436 ఎస్తేరుH635 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030 రాజాH4428, నీ దృష్టికిH5869 నేను దయH2580పొందినదాననైనH4672 యెడలH518 రాజవైనH4428 తమకు సమ్మతిH2895యైతేH518, నా విజ్ఞాపననుబట్టిH7596 నా ప్రాణమునుH5315, నా మనవినిబట్టిH1246 నా జనులునుH5971, నా కనుగ్రహింపబడుదురుH5414 గాక.

4

సంహరింపబడుటకునుH6, హతము చేయబడిH2026 నశించుటకునుH8045, నేనునుH589 నా జనులునుH5971 కూడ అమ్మబడినవారముH4376. మేము దాసులముగానుH5650 దాసురాండ్రముగానుH8198 అమ్మబడినH4376 యెడలH518 నేనుH589 మౌనముగా నుందునుH2790; ఏలయనగాH3588 మా విరోధినిH6862 తప్పించుకొనుటకై మేము రాజవగుH4428 తమరిని శ్రమపరచుటH5143 యుక్తముH7737 కాదుH369.

5

అందుకు రాజైనH4428 అహష్వేరోషుH325 ఈ కార్యము చేయుటకుH6213 తన మనస్సుH3820 ధృఢపరచుకొన్నH4390వాడెవడుH4310? వాH2088డేడి?H335 అని రాణియగుH4436 ఎస్తేరుH635 నడుగగాH559

6

ఎస్తేరుH635 మా విరోధియగుH6862 ఆ పగవాడుH341 దుష్టుడైనH7451 యీ హామానేH2001 అనెనుH559. అంతట హామానుH2001 రాజుH4428 ఎదుటనుH6440 రాణిH4436 యెదుటనుH6440 భయాక్రాంతుడాయెనుH1204.

7

రాజుH4428 ఆగ్రహమొందిH2534 ద్రాక్షారసపుH3196 విందునుH4960 విడిచిH4480 నగరుH1055 వనమునకుH1594 పోయెనుH413. అయితే రాజుH4428 తనకుH413 ఏదో హానిH7451చేయ నుద్దేశించెననిH3615 హామానుH2001 తెలిసికొనిH7200, రాణియైనH4436 ఎస్తేరుH635 ఎదుటH6440 తన ప్రాణముH5315కొరకుH5921 విన్నపము చేయుటకైH1245 నిలిచెనుH5975.

8

నగరుH1594వనముH1055లోనుండిH4480 ద్రాక్షారసపుH3196 విందుH4960స్థలముH1004నకుH413 రాజుH4428 తిరిగిరాగాH7725 ఎస్తేరుH635 కూర్చుండియున్న శయ్యH4296మీదH5921 హామానుH2001 బడియుండుటH5307 చూచిH7200 వీడు ఇంటిలోH1004 నా సముఖము ఎదుటనేH5973 రాణినిH4436 బలవంతము చేయునాH3533? అని చెప్పెనుH559; ఆ మాటH1697 రాజుH4428 నోటH6310 రాగానేH3318 బంటులు హామానుH2001 ముఖమునకుH6440 ముసుకు వేసిరిH2645.

9

రాజుH4428 ముందరH6440 నుండు షండులH5631లోH4480 హర్బోనాH2726 అను నొకడుH259 ఏలినవాడాH4428 చిత్తగించుముH2009, రాజుH4428 మేలుH2896కొరకుH5921 మాటలాడినH1696 మొర్దెకైనిH4782 ఉరితీయుటకుH8518 హామానుH2001 చేయించినH6213 యేబదిH2572 మూరలH520 యెత్తుగలH1364 ఉరికొయ్యH6086 హామానుH2001 ఇంటియొద్దH1004 నాటబడియున్నదనగా రాజుH4428 దానిమీదH5921 వాని ఉరితీయుడనిH8518 ఆజ్ఞ ఇచ్చెనుH559.

10

కాగా హామానుH2001 మొర్దెకైకి H4782సిద్ధముచేసినH3559 ఉరికొయ్యH6086మీదH5921 వారు అతనినే ఉరితీసిరిH8518. అప్పుడు రాజుH4428 యొక్క ఆగ్రహముH2534 చల్లారెనుH7918.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.